Veera Jayadheera by Deepak Blue lyrics cover
LYRICSSONG LYRICS

Veera Jayadheera

by Deepak Blue, Lakshmi Meghana

Released Nov 02, 2026 · 2026

Album BharataVarsha - Saga of Shula

Play Now
0.0 (0 votes)

About this song

Veera Jayadheera Lyrics. The song is sung by Deepak Blue, music by Anudeep Dev, lyrics by Chandrabose. Starring T Gopichand, Ritu Varma, Vinod Kumar, Gavie Chahal, Tanikella Bharani, Rakesh Varre, Bharath Reddy, Chatrapathi Sekhar, Ravi Varma, Kishor, Karthikeya. Language: Telugu. From Movie BharataVarsha - Saga of Shula (2026).

Veera Jayadheera Lyrics

Lyrics PDF

(Male Part)

ఓ...
ఓ వీరా
జయ ధీరా
ఓ వీరా
వీరా, వీరా, వీరా
ధ్రువతారా
వీరా, ధీరా, వీరా

పయనించే శిఖరం నువ్వేరా
ప్రవహించే సమరం నువ్వేరా
పయనించే శిఖరం నువ్వేరా
ప్రవహించే సమరం నువ్వేరా

ఈ పుడమికి కావాలి నువ్వు రా
ఆ కడలికి కంచవు నువ్వు రా
గగనానికి గొడుగై నావు రా
అయినా నువ్వే ఒంటరి

ఒక్కడై సాగిన
లక్ష్యమే నువ్వు రా
ఆ లక్ష్యమే వీడని దీక్షవే నువ్వు రా

ఓ వీరా
జయ ధీరా
ఓ వీరా
ధ్రువతారా

నీ ఖడ్గపు కాంతుల మాటున కన్నీరుందిరా
నీ శీతల తలపుల లోతున జ్వాలలు ఎగిసేరా
నీ విక్రమ విలయం వెనకన వ్యధ ఒకటుందిరా
నీ వజ్రపు హృదయంలో నవనీతం తొణికేరా

పరివారము కోసమో
పరమార్థము కోసమో
పరులెరుగని పరిశోధనవైనావు రా

జన క్షేమము కోసమో
మనసడిగిన తీరము
అలలెగిరిన అన్వేషణవై సాగర సాగర

సాహసీ తాపసీ రోధసీ నువ్వు రా
ఏ నిశీ అంటని ఓ ఋషీ నువ్వు రా

ఓ వీరా
జయ ధీరా
ఓ వీరా
ధ్రువతారా
ఓ వీరా

(Male Part)

Oo...
Oo Veera
Jaya Dheera
Oo Veera
Veera, Veera, Veera
Dhruvatara
Veera, Dheera, Veera

Payaninche shikharam nuvve ra
Pravahinche samaram nuvve ra
Payaninche shikharam nuvve ra
Pravahinche samaram nuvve ra

Ee pudamiki kaavali nuvvu ra
Aa kadaliki kanchavu nuvvu ra
Gagananiki godugai naavu ra
Ainaa nuvve ontari

Okkadai saagina
Lakshyame nuvvu ra
Aa lakshyame veedani deekshave nuvvu ra

Oo Veera
Jaya Dheera
Oo Veera
Dhruvatara

Nee khadgapu kaanthula maatuna kanneerundira
Nee sheethala thalapula lothuna jwaalalu yegisera
Nee vikrama vilayam venakana vyadha okatundira
Nee vajrapu hrudayam lo navaneetham thonikera

Parivaaramu kosamo
Paramaardhamu kosamo
Parulerugani parishodhanavainaavu ra

Jana kshemamu kosamo
Manasadigina teeramu
Alalegirina anveshanavai saagara saagara

Sahasee thaapasee rodhasee nuvvu ra
Ye nishee antani o rushee nuvvu ra

Oo Veera
Jaya Dheera
Oo Veera
Dhruvatara
Oo Veera

Music Video

Comments

0

No comments yet. Be the first to share your thoughts!