Yetta Yetta by Thaman S lyrics cover
LYRICSSONG LYRICS

Yetta Yetta

by Thaman S, Sri Krishna

Released Oct 13, 2026 · 2026

Album Lenin

Play Now
0.0 (0 votes)

About this song

Yetta Yetta Lyrics. The song is sung by Thaman S, music by Thaman S, lyrics by Bhaskarabhatla. Starring Akhil Akkineni, Bhagyashri Borse. Language: Telugu. From Movie Lenin (2026).

Yetta Yetta Lyrics

Lyrics PDF

గొప్పోడు గొప్పోడు దేవుడు ఎంతటి గొప్పోడు దేవుడు
పుట్ట బొమ్మని చేసి ప్రాణం పోసి
భూమ్మీద వదిలాడు చూడుడు
ఆగమైపోతున్నాడు జీవుడు
ఓఓఓ...

గొప్పోడు గొప్పోడు దేవుడు ఎంతటి గొప్పోడు దేవుడు
పుట్ట బొమ్మని చేసి ప్రాణం పోసి
భూమ్మీద వదిలాడు చూడుడు
ఆగమైపోతున్నాడు జీవుడు
ఓఓఓ...

రెండు కళ్ళు సరిపోతలే
రెప్ప మోయల అనిపిస్తలే
నువ్వు తప్ప కనిపిస్తలే
నీలా ఎవ్వరూ అనిపిస్తలే

నడుమేమో జానెడు జానెడు
ఆ జడ చూస్తే బారెడు బారెడు
తల్లో మడిసి ఎత్తుకున్న మల్లె పూలు మూరెడు
నిన్ను ఎట్టా చెక్కాడే దేవుడు

మీ మూడి తిప్పుడు తిప్పుడు
ఆ గాజుల చప్పుడు చప్పుడు
జారి జారనీ పైటాని పట్టి
అట్టా ఇటా సద్దుడు
నన్ను రోట్లో వేసి రుబ్బుడు

ఓయ్ ఎట్ట ఎట్ట ఎట్ట ఎట్ట ఎట్ట ఎట్టగా
ఓయ్ అమ్మీ ఇట్టా నువ్వు ముట్టైతే ఎట్ట ఎట్టగా
ఓయ్ ఎట్ట ఎట్ట ఎట్ట ఎట్ట ఎట్ట ఎట్టగా
ఓయ్ అమ్మీ ఇట్టా నువ్వు ముట్టైతే ఎట్ట ఎట్టగా

రెండు కళ్ళు సరిపోతలే
రెప్ప మోయల అనిపిస్తలే
నువ్వు తప్ప కనిపిస్తలే
నీలా ఎవ్వరూ అనిపిస్తలే

గొప్పోడు గొప్పోడు దేవుడు ఎంతటి గొప్పోడు దేవుడు
పుట్ట బొమ్మని చేసి ప్రాణం పోసి
భూమ్మీద వదిలాడు చూడుడు
ఆగమైపోతున్నాడు జీవుడు
ఓఓఓ...

హే ఇంత కాలం ఎక్కడున్నావే
ఎందుకింత నచ్చేస్తివే
గుండె ఎక్కి తొక్కేస్తివే
తిరగ మరిగ నాయెరు సెనగ

ఎంతలాగ ఆడిస్తివే
నవ్వుతోటి ఒడిసేస్తివే
అగ్గి మంట అంటిస్తివే
జిరగ జిరగ నీ సిగ తరగ

ఒప్పులు బోలెడు బోలెడు
నీ సొంపులు జారుడు జారుడు
నువ్వు నడిసి నడిసి పోతావుంటే
సూసేటోడు తగ్గడు
నువ్వు చూసావంటే మెగ్గడు

సొక్కులు చెక్కుడు చెక్కుడు
నీ టెక్కులు ఎక్కుడు తొక్కుడు
నువ్వు బాయి మీద గిలకని గట్టి పై పైకట్ల లాగుడు
నీ చేతుల్లో దించి ముంచుడు

ఓయ్ ఎట్ట ఎట్ట ఎట్ట ఎట్ట ఎట్ట ఎట్టగా
ఓయ్ అమ్మీ ఇట్టా నువ్వు ముట్టైతే ఎట్ట ఎట్టగా
ఓయ్ ఎట్ట ఎట్ట ఎట్ట ఎట్ట ఎట్ట ఎట్టగా
ఓయ్ అమ్మీ ఇట్టా నువ్వు ముట్టైతే ఎట్ట ఎట్టగా

Goppodu goppodu devudu enthati goppodu devudu
Putta bommani chesi pranam posi
Bhoommedha vadhiladu choodudu
Aagameypothunnadu jeevudu
Ooo...

Goppodu goppodu devudu enthati goppodu devudu
Putta bommani chesi pranam posi
Bhoommedha vadhiladu choodudu
Aagameypothunnadu jeevudu
Ooo...

Rendu kallu saripothale
Reppa moyyal anipisthale
Nuvvu thappa kanipisthale
Neela evvaru anipisthale

Naduvemo jaanedi jaanedi
Aa jadachusthey baaredu baaredu
Thallo madisi yetukukunna malle poolu mooredu
Ninnu yetta chekkaadey devudu

Mee moodhi thippudu thippudu
Aa gaajula chappudu chappudu
Jaari jaarani payitaani patti
Attaha itta saddudu
Nannu roatlo vesi rubbudu

Oy yetta yetta yetta yetta yetta yettaga
Oy ammi itta nuvvu muttaithey yetta yettaga
Oy yetta yetta yetta yetta yetta yettaga
Oy ammi itta nuvvu muttaithey yetta yettaga

Rendu kallu saripothale
Reppa moyyal anipisthale
Nuvvu thappa kanipisthale
Neela evvaru anipisthale

Goppodu goppodu devudu enthati goppodu devudu
Putta bommani chesi pranam posi
Bhoommedha vadhiladu choodudu
Aagameypothunnadu jeevudu
Ooo...

Hey intha kaalam edunnavve
Yendukaintha nachesthivey
Gunde ekki thokkesthivey
Thiraga maraga nayeru senaga

Enthalaaga aadisthivey
Navvuthoti vodisthivey
Aggi manta antisthivey
Jiraga jiraga neesiga tharaga

Voppulu boledu boledu
Nee sompulu jaarudu jaarudu
Nuv nadisi nadisi pothavunte
Soosetodu thaggadu
Nuvvu choosavante meggadu

Sokkulu chekkudu chekkudu
Nee tekkulu yekkudu thokkkudu
Nuv baayi meedha gilakani gatti pai paikatla laagudu
Neek chethullo dhinchi munchudu

Oy yetta yetta yetta yetta yetta yettaga
Oy ammi itta nuvvu muttaithey yetta yettaga
Oy yetta yetta yetta yetta yetta yettaga
Oy ammi itta nuvvu muttaithey yetta yettaga

Music Video

Comments

0

No comments yet. Be the first to share your thoughts!