Addham Mundhu Lyrics
హే చల్ల గాలి కావాలంటే చందమామను తీసుకొస్తాడే
సన్నజాజి కావాలంటే సంత మొత్తాన్ని మోసుకొస్తాడే
అడిగింది అందిస్తాడే
అంతకు మించినది తెచ్చిస్తాడే
కోరింది తీరుస్తాడే
వేరే కోరిక నాకింకా లేకుండా చేస్తాడే
హా అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే
నా అద్దం అంటే నువ్వే మరి ఏ నిజం దాచలేనే
ఆ అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే
నా అద్దం అంటే నువ్వే మరి ఏ నిజం దాచలేనే
నీకు నచ్చిన సంగీతం ఏంటి
నీ చెప్పుల సవ్వడి
నువ్వు మెచ్చిన నగలు ఏంటి
నా ఒంపున ముత్యాలది
నీకు ఇష్టమైన చోటు ఏంటి
అది చల్లని నీ ఒడి
నువ్వు కోరుకున్న దుస్తులు ఏంటి
నీ వెచ్చని కౌగిలి
నీ వెచ్చని కౌగిలి
నా ఇష్టాలే వైనా
నీతోనే పెరివేయగా
నువ్వు తప్ప ఇంకెవైనా
నా కంటికి కనిపించునా
ఓయ్ అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే
నా అద్దం అంటే నువ్వే మరి ఏ నిజం దాచలేనే
అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే
నా అద్దం అంటే నువ్వే మరి ఏ నిజం దాచలేనే
హే నీకు నచ్చిన పరిమళం ఏంటి
నీ ఒళ్లే నలువెల్లా
నువ్వు మెచ్చిన పెయింటింగ్ ఏంటి
నువ్వు పెట్టిన బొట్టు బిళ్ల
నువ్వు రోజూ చదివేది ఏంటి
నీ పరువాల పత్రికని
నువ్వు చూడద్దు అనుకున్నది ఏంటి
నీ కన్నుల నీటిని
హే నీ కన్నుల నీటిని
ఎవరి ప్రాణాలు వాళ్లు చూసే వీలే లేదు
కానీ నా పంచప్రాణాల రూపాన్ని నీలో చూస్తున్నా
ఏయ్ అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే
నా అద్దం అంటే నువ్వే మరి ఏ నిజం దాచలేనే
అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే
నా అద్దం అంటే నువ్వే మరి ఏ నిజం దాచలేనే
Hey challa gaali kaavaalante chandamaamanu teesukosthaade
Sannajaaji kaavaalante santha motthaannee mosukosthaade
Adigindhi andhisthaade
Anthaku minchinadhi thechhisthaade
Korindhi theerusthaade
Vere korika naakinkaa lekundaa chesthaade
Haa addham mundhu nilabadi abaddham cheppalene
Naa addham ante nuvve mari ye nijam dhaachalene
Aa addham mundhu nilabadi abaddham cheppalene
Naa addham ante nuvve mari ye nijam dhaachalene
Neeku nachchina sangeetham yenti
Nee cheppula savvadi
Nuvvu mechchina nagalu yenti
Naa ompuna muthyaaladhi
Neeku ishtamaina chotu yenti
Adhi challani nee odi
Nuvvu korukunna dusthulu yenti
Nee vechchani kougili
Nee vechchani kougili
Naa ishtaale veenaina
Neethone perigevay
Nuvvu thappa ink evaina
Naa kantiki kanipinchunaa
Oy addham mundhu nilabadi abaddham cheppalene
Naa addham ante nuvve mari ye nijam dhaachalene
Addham mundhu nilabadi abaddham cheppalene
Naa addham ante nuvve mari ye nijam dhaachalene
Hey neeku nachchina parimalam yenti
Nee olle naluvellaa
Nuvvu mechchina painting yenti
Nuvvu pettina bottu billa
Nuvvu roju chadivedhi yenti
Nee paruvaala pathrikani
Nuvvu choodaddhu anukunnadhi yenti
Nee kannula neetini
Hey nee kannula neetini
Evari praanaalu vaallu choose veele ledhu
Kaani naa panchapraanaala roopaanni neelo choosthunnaa
Ey addham mundhu nilabadi abaddham cheppalene
Naa addham ante nuvve mari ye nijam dhaachalene
Addham mundhu nilabadi abaddham cheppalene
Naa addham ante nuvve mari ye nijam dhaachalene










