Bella Bella by  lyrics cover
LYRICSSONG LYRICS

Bella Bella

by Various

Released Oct 14, 2026 · 2026

Album Bhartha Mahasayulaku Wignyapthi

Play Now
0.0 (0 votes)

About this song

Bella Bella Lyrics. The song is music by Bheems Ceciroleo, lyrics by Suresh Gangula. Starring Ravi Teja, Ashika Ranganath, Dimple Hayathi. Language: Telugu. From Movie Bhartha Mahasayulaku Wignyapthi (2026).

Bella Bella Lyrics

Lyrics PDF

హే బార్సిలోనా బేబీ
మార్స్ నుండి మేబీ
పుట్టుకొచ్చిందో బీచ్‌కి కొట్టుకొచ్చిందో
నడుమే స్కార్లెట్
నడకే విన్స్‌లెట్
ఒళ్లు చూస్తే టేలర్ స్విఫ్ట్
కళ్లు రెండు తిరిగేటట్టు

హే బెల్లా బెల్లా ఇసబెల్లా బాగున్నావే రసగుల్లా
యెల్లా యెల్లా స్పైసీ ఇల్లా నింపేశావే నిలువెల్లా
బెల్లా బెల్లా ఇసబెల్లా బాగున్నావే రసగుల్లా
యెల్లా యెల్లా స్పైసీ ఇల్లా నింపేశావే నిలువెల్లా

హే స్పెయిన్‌కే అందాల్ని ఇట్టా
హస్సీనా ఓ పూల బుట్ట
వీధుల్లో పోతుంటే అట్టా
వార్తల్లో రాయాలి చిట్టా

నీ బుగ్గల్లో బాగుందే సొట్ట
దాని పై ముగ్గులు పెట్టా
బ్యూటీలా బాడీని పట్టా
పొందినావా ఫారిన్‌లో ఎట్టా

బెల్లా బెల్లా ఇసబెల్లా బాగున్నావే రసగుల్లా
యెల్లా యెల్లా స్పైసీ ఇల్లా నింపేశావే నిలువెల్లా

ఆ యూరప్ ఆ మ్యాపునే నీ షేప్ చూసి గీసుంటారే
వైన్‌లోని మత్తునే నీ కళ్లలోంచి తీసుంటారే
ఈ గ్లోబ్‌కి ఇంత వైబునే నీ గ్లామరే తెచ్చి పెట్టిందే
గూగుల్ ఇంత కాలమై నీ బొమ్మకై కాల్చిందే

ఏ బుక్స్‌లోన లేనిదే
నీ లుక్స్‌లోన ఉన్నదే
ఏ పెగ్స్‌లోన లేనిదే
నీ హగ్‌లో భగ్గుమన్నదే

అల్బనీ నో బేబీ
నీ అల్లరేదో మేబీ
పట్టుకొచ్చిందో ఇట్టా నెట్టుకొచ్చిందో
మాటల్లో క్రేజీనెస్
చూపుల్లో ఉంది క్రష్
వేటాడే క్యాట్‌ఫిష్
ఇస్తానే స్పానిష్ కిస్

హే బెల్లో బెల్లో హల్లో బెల్లో సండే మారే బంగాల్లో
బెల్లో బెల్లో హల్లో బెల్లో రైడ్ అయి పోదాం ఐలాండ్‌లో
హే బెల్లో బెల్లో హల్లో బెల్లో జంటై ఉందాం దీవుల్లో
బెల్లో బెల్లో హల్లో బెల్లో చిల్ అయి పోదాం ఆపుల్లో

Hey Barcelona baby
Mars nundi maybe
Puttukochindo beach ki kottukochindo
Nadume Scarlett
Nadake Winslet
Ollu chuste Taylor Swift
Kallu rendu tirigetatttu

Hey Bella Bella Isabella bagunnave rasagulla
Yella yella spicy illa nimpesave nilluvella
Bella Bella Isabella bagunnave rasagulla
Yella yella spicy illa nimpesave nilluvella

Hey Spain ke andalani itta
Hassina o poola butta
Veedhullo pothunte atta
Varthallo rayali chitta

Nee buggallo bagundhe sotta
Dani pai muggulu petta
Beauty la bodily patta
Pondhinava foreign lo yetta

Bella Bella Isabella bagunnave rasagulla
Yella yella spicy illa nimpesave nilluvella

Aa Europe aa mapune nee shape chusi geesuntare
Wine loni mathune nee kallalochi theesuntare
Ee globe ki intha vibeune nee glamoure thechi pettinde
Google intha kalamai nee bommakai kaalinchinde
Ye bookslona lenidhe
Nee lookslona unnadhe
Ye peggulona lenidhe
Nee huggulo bhaggumannadhe

Albany no baby
Nee allaredho maybe
Pattukochindo itta nettukochindo
Maatallo craziness
Choopullo undhi crush
Vettade catfish
Isthane Spanish kiss

Hey Bello Bello Hallo Bello Sunday maare bangallo
Bello Bello Hallo Bello ride ai podham island lo
Hey Bello Bello Hallo Bello jantai undham theevullo
Hey Bello Bello Hallo Bello chill ai podham aappullo

Music Video

Comments

0

No comments yet. Be the first to share your thoughts!