Alagalage Alagalage by Javed Ali lyrics cover
LYRICSSONG LYRICS

Alagalage Alagalage

by Javed Ali

Released Oct 17, 2026 · 2026

Album Garividi Lakshmi

Play Now
0.0 (0 votes)

About this song

Alagalage Alagalage Lyrics. The song is sung by Javed Ali, music by Charan Arjun, lyrics by Charan Arjun. Starring Anandhi, Naresh, Raasi, Rag Mayur. Language: Telugu. From Movie Garividi Lakshmi (2026).

Alagalage Alagalage Lyrics

Lyrics PDF

రాయే రంగుల్లోన మునుగుతోందిరా
నాదం నగిశీలే దిద్దుతోందిరా
వనమే కదిలి వసంతం వైపు పరుగెడుతోందిరా
సరికొత్తగా తాను పురివిప్పి స్వర పుష్పమాయెరా
ఆఆఆ

అలలాగే అలలాగే అని అడుగే వేసే అటు వైపు
ఏల ఏలగా ఏల ఏలగా అని అడిగే ప్రతిదీ తన చూపు
కలలన్నీ ఎదురుగ నిలిచే కలామాతల్లే పిలిచే
మునుముందు జగమును ఏలే కలముఖముల మేధో దొరికే
తనానే తందానానే అందరిలానే కాదంట తానే
మొత్తంగా నెత్తురులోనే నింపిందంట పాటను పుడుతూనే
అలలాగే అలలాగే అని అడుగే వేసే అటు వైపు
ఏల ఏలగా ఏల ఏలగా అని అడిగే ప్రతిదీ తన చూపు

సుతార సుందర నేత్రాలు సుదూర ఆశల ఆత్రాలు
శృతి లయలు విని పులకించే తన చెవులు చేతులు
గతాన తగిలిన గాయాలు మరింత మాన్పే గేయాలు
గతే మార్చి తనకిదే జీవమని చూపే తోవలు
తొలి నడక నడిచే పసి పాదంలా ఉరుకులాట చూడు
ఎంత దూరమెళ్లో తన పయనం మొదలయ్యింది ఈనాడు
తప్పించుకోదు నిను ఏ గెలుపు శ్రమ ఉంటే నీ తోడు
ఉప్పొంగుతున్న ఏ వరదైనా చినుకేగా ఒకనాడు
మరిచింది వేదన తానే మునిగింది సాధనలోనే
ఆటంకముల అంకమే దాటింది కలతోనే
తనానే తందానానే అందరిలానే కాదంట తానే
మొత్తంగా నెత్తురులోనే నింపిందంట పాటను పుడుతూనే
అలలాగే అలలాగే అని అడుగే వేసే అటు వైపు
ఏల ఏలగా ఏల ఏలగా అని అడిగే ప్రతిదీ తన చూపు

హోఓఓ తనలో మొలిచిన తారకనే గగనం పొగిడి గజమాలేస్తే
ఇక దీని మించిన దివ్య సంబరం దివి భువిలో లేదే
తనలా ఎవరికీ వశపడని ఏకాగ్రత ప్రతిభ గల తలుపు తెరిచెనే వెలుగు పరిచెనే అతిశయమే కాదే
ఆఆఆ

నేర్చిన కలను గురువు ముందుంచగ ఉరకలు వేసే అణువణువు
ఓర్చెను తనలో పాట సయ్యాట జానపదాన కొత్త నెలవు
పండితులే పరవశముండే ప్రతిభ సహజంగా పొందే
ఇక ముందు ముందు జన గుండెలన్నీ ఏ తీరు నెలుతుండే
తనానే తందానానే అందరిలానే కాదంట తానే
మొత్తంగా నెత్తురులోనే నింపిందంట పాటను పుడుతూనే
అలలాగే అలలాగే అని అడుగే వేసే అటు వైపు
ఏల ఏలగా ఏల ఏలగా అని అడిగే ప్రతిదీ తన చూపు

Raaye rangullona munuguthondhiraa
Naadam nagisheele didduthondhiraa
Vaname kadhili vasantham vaipu parugeduthondhiraa
Sarikothaga thaanu purivippi swara pushpa maayeraa
Aaa

Alagalage alagalage ani aduge vaese atu vaipu
Yela yelagaa yela yelagaa ani adige prathidhee thana choopu
Kalalanni yedhuruga niliche kalaamaathalle piliche
Munu mundhu jagamunu yele kalamukhumala medho dhorike
Tanaane tandaanaane andarilaane kaadanta taane
Mottanga netturulone nimpindanta paatanu pudutoone
Alagalage alagalage ani aduge vaese vatu vaipu
Yela yelagaa yela yelagaa ani adige prathidhee thana choopu

Sutaara sundara netraalu sudoora aashala aatraalu
Shruti layalu vini pulakinche thana chevulu chetulu
Gataana tagilina gaayaalu marinta maanpe geyaalu
Gadhe maarchi tanakide jeevamani choope tovalu
Toli nadaka nadiche pasi paadamlaa urukulaata choodu
Yenta dooramelluno tana payanam modalayyindi eenaadu
Tappinchukodu ninu ye gelupu shrama unte nee todu
Uppongutunna ye varadainaa chinukega okanaadu
Marichindi vedana taane munigindi saadhanalone
Aatankamula ankame daatindi kalatone
Tanaane tandaanaane andarilaane kaadanta taane
Mottanga netturulone nimpindanta paatanu pudutoone
Alagalage alagalage ani aduge vaese vatu vaipu
Yela yelagaa yela yelagaa ani adige pratidi tana choopu

Hooo tanalo molichina taarakane gaganam pogidi gajamaaleste
Ika deeni minchina divya sambaram divi bhuvilo lede
Tanalaa yavarikee vashapadani yekaagratha pratibhe gala talupu terichene velugu parichene atishayame kaade
Aaa

Nerchina kalanu guruvu mundunchaga urakalu vaese anuvanuvu
Oorchenu tanalo paata sayyaata jaanapadaana kotta nelavu
Panditule paravashamunde pratibhe sahajanga ponde
Ika mundu mundu jana gundelanni ye teeru nelutunde
Tanaane tandaanaane andarilaane kaadanta taane
Mottanga netturulone nimpindanta paatanu pudutoone
Alagalage alagalage ani aduge vaese atu vaipu
Yela yelagaa yela yelagaa ani adige pratidi tana choopu

Music Video

Comments

0

No comments yet. Be the first to share your thoughts!