Kosindhi Koyagura Lyrics
ఆ కోసింది కొయ్యగోర డుబ్బోయ్ చందమామ వాసనకి సంపంగి మొగ్గ
ఏలనిండా ఉంగరాలోయ్ చందమామ ఉండదోయ్ ఈ ముండా మనసు
ఆహా
యేస్కో
ఆ కోసింది కొయ్యగోర డుబ్బోయ్ చందమామ వాసనకి సంపంగి మొగ్గ
అడదా దడదడా
ఏలనిండా ఉంగరాలోయ్ చందమామ ఉండదోయ్ ఈ ముండా మనసు
ఆహా అలగా అలగా
కోసింది కొయ్యగోర డుబ్బోయ్ చందమామ వాసనకి సంపంగి మొగ్గ
అవునవును
ఏలనిండా ఉంగరాలోయ్ చందమామ ఉండదోయ్ ఈ ముండా మనసు
ఆహా కమ్మగా ఉందమ్మా
హా కడవ మీద కడవ పెట్టి సమవరాజు కాకినాడ రేవుకెళితే
హా ఎలితే
ఆ కాకినాడ కరణంగారోయ్
అయితే ఏడిసారు ఎటే
ఏడిసేసారు అంటావేటే ఇంకా
ఎలితే ఏడిసేతారా
ఆ కాకినాడ కరణంగారోయ్ చందమామ కడవ దించీ కన్ను కొట్టే
అవునవును
కోసింది కొయ్యగోర డుబ్బోయ్ చందమామ వాసనకి సంపంగి మొగ్గ
అవునవును
ఏలనిండా ఉంగరాలోయ్ చందమామ ఉండదోయ్ ఈ ముండా మనసు
ఆ రైక మీద రైక తొడిగి చందమామ రావులపాలెం సంతకెళితే
ఎలితే
రావులపాలెం రాజుగారోయ్
రాజుగారు ఏమన్నారు
నీ మొఖమన్నారు రా
ఆడెతండూ ఈడెతండూ కాదు అందరూ దానికే
పాషా
రావులపాలెం రాజుగారోయ్ చందమామ రాతిరి విందికి రమ్మని పిలిచే
కోసింది కొయ్యగోర డుబ్బోయ్ చందమామ వాసనకి సంపంగి మొగ్గ
అబ్బా దబదబా
ఏలనిండా ఉంగరాలోయ్ చందమామ ఉండదోయ్ ఈ ముండా మనసు
హస్సీ
ఆహా
ఆ నీల కడవ సంకన పెట్టి ఓ చిన్నదానా నీళ్లాటి రేవుకెళితే
ఆ పిల్లికళ్ల గండుపిల్లాడు ఓ చిన్నదానా పక్కకొచ్చి కన్నుకొడితే
కుండ దించి గుంటదాని బండకేసి బాదినాను
కుండ దించి గుంటదాని బండకేసి బాదినాను
ఈ దాంతో తేలలేక గుండె జారిపోయిందమ్మో
ఒరే ఎటు జారిపోయిందిరా
గుండె ఆశ
గుండె హా
కోసింది కొయ్యగోర
కోసింది కొయ్యగోర
కోసింది కొయ్యగోర డుబ్బోయ్ చందమామ వాసనకి సంపంగి మొగ్గ
ఏలనిండా ఉంగరాలోయ్ చందమామ ఉండదోయ్ ఈ ముండా మనసు
కోసింది కొయ్యగోర డుబ్బోయ్ చందమామ వాసనకి సంపంగి మొగ్గ
ఏలనిండా ఉంగరాలోయ్ చందమామ ఉండదోయ్ ఈ ముండా మనసు
ఏలనిండా ఉంగరాలోయ్ చందమామ ఉండదోయ్ ఈ ముండా మనసు
ఓయ్
ఓయ్
అదే
అదే లెక్క
Aa kosindi koyyagora dubboy chandamama vasanaki sampangi mogga
Yelaninda ungaraloy chandamama undadoy ee munda manasu
Aha
yesko

Adada dadada
Yelaninda ungaraloy chandamama undadoy ee munda manasu
Aha alaga alaga
Kosindi koyyagora dubboy chandamama vasanaki sampangi mogga
Avunavunu
Yelaninda ungaraloy chandamama undadoy ee munda manasu
Aha kammaga undamma
Haa kadava meeda kadava petti samavaraju kakinada revukelite
Ha elite
Aa kakinada karanamgaroy
Aithe edisaru etie
Edisesaru antavete inka
Elite edisethara
Aa kakinada karanamgaroy chandamama kadavadimchi kannu kotte
Avunavunu
Kosindi koyyagora dubboy chandamama vasanaki sampangi mogga
Avunavunu
Yelaninda ungaraloy chandamama undadoy ee munda manasu
Aa raika meeda raika thodigi chandamama ravulapalem santhakelite
Elite
Ravulapalem rajugaroy
Rajugaru etannaru
Nee mokamannarura
Aadetanndu eedetanndu kadu andaru danike
Pasha
Ravulapalem rajugaroy chandamama rathiri vindiki rammani piliche
Kosindi koyyagora dubboy chandamama vasanaki sampangi mogga
Abba dabada
Yelaninda ungaraloy chandamama undadoy ee munda manasu
Hassi
Aha
Aa neela kadava sankana petti o cinnadana neellati revukelite
Aa pillikalla gandupilladu o cinnadana pakkakochi kannukodite
Kunda dinchi guntadani bandakesi badinanu

Ee dantoo theeraleka gunde jaaripoyindammo
Ore etu jaaripoyindira
Gunde asha
Gunda ha
Kosindi koyyagora
Kosindi koyyagora
Kosindi koyyagora dubboy chandamama vasanaki sampangi mogga
Yelaninda ungaraloy chandamama undadoy ee munda manasu
Kosindi koyyagora dubboy chandamama vasanaki sampangi mogga
Yelaninda ungaraloy chandamama undadoy ee munda manasu
Yelaninda ungaraloy chandamama undadoy ee munda manasu
Oy
Oy
Adhey
Adhey lekka