Chinni Chinni by Thaman S lyrics cover
LYRICSSONG LYRICS

Chinni Chinni

by Thaman S, Mohit Chauhan

Released Oct 09, 2026 · 2026

Album Itllu Arjuna

Play Now
0.0 (0 votes)

About this song

Chinni Chinni Lyrics. The song is sung by Thaman S, music by Thaman S, lyrics by Kalyan Chakravarthy. Starring Aniesh, Anaswara Rajan. Language: Telugu. From Movie Itllu Arjuna (2026).

Chinni Chinni Lyrics

Lyrics PDF

అనగనగా ఆకాశంలో పుట్టావ్వే ఓ హరివిల్లు
హే హరివిల్లై నింపేసావే నన్నిట్టా రంగుల కలలో
ఓ.. అనగనగా ఆకాశంలో పుట్టావ్వే ఓ హరివిల్లు
హరివిల్లై పుట్టేసావే నా గుండెల్లో
అలజడులే తెప్పించావే నవ్వుతో నా ప్రాణంలో
కలలన్నీ మార్చేసావే నా ఊహల్లో.. ఓ..

నా మాటే నాకే వినపడదే.. ఓ..
నాలో ప్రేమే నీకు ఎలా చెప్పనే..
దాచుకున్న మాటనే చూపుగా..
నీతో చనువునే ప్రేమగా..
ఆరాతీరాలైనా నీకోసమే దాటాయినా
నీతో మౌనంగానే సంతోషాన్నే వెతికాయినా
కొన్ని వేల కోట్ల ఆశలతో నిండిన ఈ చిట్టి గుండె సంగతేందో చూడమైనా

హే చిన్ని చిన్ని చిన్ని నా పాటే స రి గ మ ప ద ని
హే చిన్ని చిన్ని చిన్ని నీ వెంట వస్తా ఏదేమవని
హే చిన్ని చిన్ని చిన్ని నా పాటే స రి గ మ ప ద ని
హే చిన్ని చిన్ని చిన్ని నీ వెంట వస్తా ఏదేమవని

సంతోషం ఏదో మొదలయ్యిందే నీ వలన
నాలో నన్నే నేను కొత్తగా వింతగా చూసొస్తున్నా
ఏ క్షణమైనా నువ్వు కనపడకుంటే ఓ తపన
లోకాన్నే నేనే భూతద్దంతో వెదికేస్తున్నా
నీ మాటలో తేరిపోయేనా ప్రాణం
నా గుండెల్లో చుట్టుకుంది గారం
నీ కళ్ళల్లో ఆగిపోయేనా లోకం
నా ప్రేమంతా నిండిపోయే మౌనం
కొన్ని వేల కోట్ల ఆశలతో నిండిన ఈ చిట్టి గుండె సంగతేందో చూడమైనా

నీతో ఉంటే భాటుడా సిర్

హే చిన్ని చిన్ని చిన్ని నా పాటే స రి గ మ ప ద ని
హే చిన్ని చిన్ని చిన్ని నీ వెంట వస్తా ఏదేమవని
హే చిన్ని చిన్ని చిన్ని నా పాటే స రి గ మ ప ద ని
హే చిన్ని చిన్ని చిన్ని నీ వెంట వస్తా ఏదేమవని

చిన్ని చిన్ని నా.. నా నా నా నా నా నా నా నా
ఓ చిన్ని చిన్ని

Anaganaga aakashamlo puttavve oo harivillu
Hey harivillai nimpesaave nannitta rangula kalalo
Oo.. anaganaga aakashamlo puttavve oo harivillu
Harivillai puttesaave naa gundello
Alajadule teppinchaave navvutho naa praanamlo
Kalalanni maarchesaave naa oohallo.. oo..

Naa maate naake vinapadadhe.. oo..
Naalo preme neeku yela cheppane..
Dhaachukunna maatane choopugaa..
Neetho chanuvune premagaa..
Aaraateeralaina neekosamne dhaatayinaa
Neetho mounangaane santhoshaanne vethikayinaa
Konni vela kotla aasalatho nindina ee chitti gunde sanghathendho choodamainaa

Hey chinni chinni chinni naa paate sa ri ga ma pa dha ni
Hey chinni chinni chinni nee vente vastha yedhemavani
Hey chinni chinni chinni naa paate sa ri ga ma pa dha ni
Hey chinni chinni chinni nee vente vastha yedhemavani

Santhosham yedho modhalayyindhe nee valana
Naalo nanne nenu kothaga vintaga choososthunna
Ye kshanamaina nuvv kanapadakunte oo thapana
Lokaanne nene boothaddhamtho vedhikestunna
Nee maatalo theri poyenaa praanam
Naa gundello chuttukundhi gaaram
Nee kallallo aagi poyenaa lokam
Naa premanta nindi poye mounam
Konni vela kotla aasalatho nindina ee chitti gunde sanghathendho choodamainaa

Neetho unte bhaatudaa sir

Hey chinni chinni chinni naa paate sa ri ga ma pa dha ni
Hey chinni chinni chinni nee vente vastha yedhemavani
Hey chinni chinni chinni naa paate sa ri ga ma pa dha ni
Hey chinni chinni chinni nee vente vastha yedhemavani

Chinni chinni naa.. na na na na na na na na
O chinni chinni

Music Video

Comments

0

No comments yet. Be the first to share your thoughts!