Yellow Chunni Lyrics
హే
హలో చున్నీ
అరే సొక్కనీ
వచ్చావే వెన్నెల
హే
హలో హనీ
ఎందుకని
నువ్వు లేవు నిన్నలా
ఆ చందమామకైనా
నీ లాంటి నవ్వు లేదుగా
మిండాల తీగ పైన
పెదాల ఊయల
ఆకాశం మంచులోన
ఓ లైటు ఆపినట్టుగా
నీ కళ్ళు దిగులుగుంటే
నే చూడలేనుగా
నా నీడ దారి తప్పి పోదా
గుండె చప్పుడు ఆగిపోదా
నువ్వు నవ్వకుంటే సూదియా
ఉండిపో ఇలా
నా గుండె లోపల
నువ్వు మాయమవ్వని
ఓ వాన విల్లులా
ఉండిపో ఇలా
నా గుండె లోపల
నువ్వు మాయమవ్వని
ఓ వాన విల్లులా
ఊహించనంతలా
చేరావు వింతలా
కల అయితే కావుగా నువ్వు
ఉండిపో ఇలా
ఊహించనంతలా
చేరావు వింతలా
కల అయితే కావుగా నువ్వు
ఉండిపో ఇలా
హే, వేర్స్ ఎ స్మైల్ లైక్ దట్
వాట్ ఎ సిన్, ఐ లవ్ దట్
లిటిల్ లైట్ బ్రాట్ బ్యాక్
జస్ట్ వెన్ యు స్మైల్ లైక్ దట్
వేర్స్ ఎ స్మైల్ లైక్ దట్ బేబీ
వాట్ ఎ సిన్, ఐ లవ్ దట్, గాట్ దట్
లిటిల్ లైట్ బ్రాట్ బ్యాక్ బేబీ
జస్ట్ వెన్ యు స్మైల్ లైక్ దట్
గర్ల్, యు ఆర్ డన్, యు ఆర్ డన్, యు డూ మీ బ్యాడ్
గాట్ నో వర్డ్స్, ది కర్వ్ యు హ్యాడ్
బాఫుల్డ్ అండ్ క్రిపుల్డ్ అండ్ టాస్డ్ ద ఫేస్
దట్ లాస్ట్ యు టు ద స్మైల్ లైక్ దట్
వేర్స్ ఎ స్మైల్ లైక్ దట్
వై యు డూయింగ్ లైక్ దట్
వేర్స్ ఎ స్మైల్ లైక్ దట్
దట్ గాట్ మీ ఫాలింగ్ సో బ్యాడ్
వేర్స్ ఎ స్మైల్ లైక్ దట్
దట్ గాట్ మీ రన్నింగ్ సో బ్యాడ్
దట్ గాట్ మీ రన్నింగ్ టు ద గర్ల్
దట్ గాట్ మై డ్రీమ్స్ సో హై
స్మైలింగ్ ఫేస్, స్మైలింగ్స్ ఆల్ ఐ వాంట్
ద లైట్ ఈజ్ ఇన్ యువర్ ఐస్
ద ఫీలింగ్ ఈజ్ సో నైస్
స్మైలింగ్ ఫేస్, స్మైలింగ్స్ ఆల్ ఐ వాంట్
ద లైట్ ఈజ్ ఇన్ యువర్ ఐస్
ద ఫీలింగ్ ఈజ్ సో నైస్
మింగి తీసుకొచ్చే
వాన జల్లు అందమే
గాలి మోసుకొచ్చే
తేనె పూలు అందమే
రంగు రంగులట్టే
వేకువంటే అందమే
చీకటైనా కానీ
నిశీధి తారలందమే
ఆ అందమంతా ఒక్కసారి నేను చూడనా
పెదాల చాటునో దాచుకుంది చూపనా
నీ లోకమంతా నీకు నేను కానుకివ్వనా
నీ నవ్వు కోరి ఎంత దూరమైనా చేరనా
నా గుండె నిండా నింపుకోనా అంతులేని హాయినంతా
నీతో పాటు సాగుతూ ఇలా
ఉండిపో ఇలా
నా గుండె లోపల
నువ్వు మాయమవ్వని
ఓ వాన విల్లులా
ఉండిపో ఇలా
నా గుండె లోపల
నువ్వు మాయమవ్వని
ఓ వాన విల్లులా
హే, వేర్స్ ఎ స్మైల్ లైక్ దట్
వాట్ ఎ సిన్, ఐ లవ్ దట్
లిటిల్ లైట్ బ్రాట్ బ్యాక్
జస్ట్ వెన్ యు స్మైల్ లైక్ దట్
వేర్స్ ఎ స్మైల్ లైక్ దట్, బేబీ
Hey
Hello chunni
Are sokkani
Vachave vennela
Hey
Hello honey
Endukani
Nuv levu ninnala
Aa chandamamakaina
Nee laanti navvu leduga
Mindaala theega paina
Pedhaala ooyala
Aakaasham manchulona
O light-u aapinattuga
Nee kallu digulugunte
Ne choodalenu ga
Naa needa daari thappi podha gunde chappudaagi podha
Nuvvu navvakunte soodiyaa
Undipo ila
Naa gunde lopala
Nuv maayamavvani
O vaana villula
Undipo ila
Naa gunde lopala
Nuv maayamavvani
O vaana villula
Oohinchananthala
Cheraavu vinthala
Kala aithe kaavu ga nuvv
Undipo ila
Oohinchananthala
Cheraavu vinthala
Kala aithe kaavu ga nuvv
Undipo ila
Hey, wears a smile like that
What a sin, I love that
Little light brought back
Just when you smile like that
Wears a smile like that baby
What a sin, I love that, got that
Little light brought back baby
Just when you smile like that
Girl, you're done, you're done, you do me bad
Got no words the curve you had
Baffled and crippled and tossed the face that lost you to the smile like that
Wears a smile like that
Why you doing like that
Wears a smile like that
That got me falling so bad
Wears a smile like that
That got me running so bad
That got me running to the girl that got my dreams so high
Smiling face, smiling's all I want
The light is in your eyes
The feeling is so nice
Smiling face, smiling's all I want
The light is in your eyes
The feeling is so nice
Mingi teesukocche
Vaana jallu andhame
Gaali moosukocche
Thene poolu andhame
Rangu rangulatthe
Vekuventa andhame
Cheekataina kaani
Nisheedhi thaaralandhame
Aa andhamantha okkasari nenu choodana
Pedhaala chaatuno daachukundi choopana
Nee lokamantha neeku nenu kaanukivvana
Nee navvu kori entha dhooramaina cherana
Naa gunde ninda nimpukona anthuleni haayinantha
Neetho paatu saaguthu ila
Undipo ila
Naa gunde lopala
Nuv maayamavvani
O vaana villula
Undipo ila
Naa gunde lopala
Nuv maayamavvani
O vaana villula
Hey, wears a smile like that
What a sin, I love that
Little light brought back
Just when you smile like that
Wears a smile like that, baby







