Chukkalanni Muggulai by S. P. Balasubrahmanyam lyrics cover
LYRICSSONG LYRICS

Chukkalanni Muggulai

by S. P. Balasubrahmanyam

Released Oct 25, 2026 · 1998

Album Suryavamsham

Play Now
0.0 (0 votes)

About this song

Chukkalanni Muggulai Lyrics. The song is sung by S. P. Balasubrahmanyam, music by S. A. Rajkumar, lyrics by Srinivasa Rao Bhimaneni, Marudhuri Raja. Starring Venkatesh, Meena. Language: Telugu. From Movie Suryavamsham (1998).

Chukkalanni Muggulai Lyrics

Lyrics PDF

చుక్కలన్నీ ముగ్గులై పక్కుమన్న ముంగిలి
కళ్ళ ముందు కదిలీ చూపించే మంచి మజిలీ
ప్రతి పూట పూల బాటగా సుమ స్వగాతాలు పాడగా
స్వప్న సీమ చూద్దాం జత జైత్ర యాత్ర చేద్దాం
చుక్కలన్నీ ముగ్గులై పక్కుమన్న ముంగిలి
కళ్ళ ముందు కదిలీ చూపించే మంచి మజిలీ

నువ్వే తోడుగా ఉండే జీవితం నిట్టూర్పు
జాడే లేని నిత్య నూతనం
నువ్వే నీడగా పంచె స్నేహితం హేమంతం
రానే రాని చైత్ర నందనం

ఎండల్లో చిందే చెమట అమృతం పోయగా
గుండెల్లో నమ్మకాన్ని పెంచుదామా
నిన్నల్లో నిష్టురాల నిప్పులే కాంతిగా
రేపట్లో అదృష్టాన్ని పోల్చుకోమా
నడి రేయి చేరనీయక
సూర్య దీపముంది మన దారి చూపుతోంది

చుక్కలన్నీ ముగ్గులై పక్కుమన్న ముంగిలి
కళ్ళ ముందు కదిలీ చూపించే మంచి మజిలీ

అన్ని రోజులు సన్నజాజులై
అందంగా అల్లుకుందాం చిన్ని మందిరం
నిన్న ఊహలే నేటి ఊయలై
గారంగా పెంచుకుందాం స్నేహ బంధనం

రంగేళి సంతోషాల చందనం చల్లుతూ
ఈ గాలి అందుకుంది కొత్త గీతం
ఉయ్యాలా సంగీతాల రాగమే పాడుతూ
సాగాలి సూర్యవంశం సుప్రభాతం
అంచు దాటు అమృతం
పంచుతోంది నిత్యం మన ప్రేమ పారిజాతం

చుక్కలన్నీ ముగ్గులై పక్కుమన్న ముంగిలి
కళ్ళ ముందు కదిలీ చూపించే మంచి మజిలీ
ప్రతి పూట పూల బాటగా సుమ స్వగాతాలు పాడగా
స్వప్న సీమ చూద్దాం జత జైత్ర యాత్ర చేద్దాం
చుక్కలన్నీ ముగ్గులై పక్కుమన్న ముంగిలి

లాలాలలల లాలాలలల లాలాలలల లాలాలలల

Chukkalanni muggulai pakkumanna mungili
Kalla mundu kadilee choopiche manchi majili
Prathi poota poola baataga suma swagaathalu paadaga
Swapna seema chooddaam jatha jaitra yaathra cheddaam
Chukkalanni muggulai pakkumanna mungili
Kalla mundu kadilee choopiche manchi majili

Nuvve thoduga unde jeevitham nittoorpu
Jaade leni nithya noothanam
Nuvve needaga panche snehitham hemantham
Raane raani chaithra nandanam

Endallo chinde chemata amrutham poyaga
Gundello nammakanni penchudaamaa
Ninnallo nishturaala nippule kaanthiga
Repatlo adrushtaanni polchukomaa
Nadi reyi cheraneeyaka
Soorya deepamundi mana daari chooputhondi

Chukkalanni muggulai pakkumanna mungili
Kalla mundu kadilee choopiche manchi majili

Anni rojulu sannajaajulai
Andanga allukundaam chinni mandiram
Ninna oohale neti ooyalai
Gaaranga penchukundaam sneha bandhanam

Rangeeli santhoshaala chandanam challuthu
Ee gaali andukundi kottha geetham
Uyyaalaa sangeethaala raagame paaduthu
Saagaali Sooryavamsham suprabhaatham
Anchu daatu amrutham
Panchuthondi nithyam mana prema paarijatham

Chukkalanni muggulai pakkumanna mungili
Kalla mundu kadilee choopiche manchi majili
Prathi poota poola baataga suma swagaathalu paadaga
Swapna seema chooddaam jatha jaitra yaathra cheddaam
Chukkalanni muggulai pakkumanna mungili

Laalaalalala laalaalalala laalaalalala laalaalalala

Music Video

Comments

0

No comments yet. Be the first to share your thoughts!