Rojave (Male) Lyrics
రోజావే చిన్ని రోజవే రాగాలే రువ్వే రోజవే
రోజావే చిన్ని రోజవే రాగాలే రువ్వే రోజవే
నాలో కదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలి

రోజవే చిన్ని రోజవే రాగాలే రువ్వే రోజవే
ఆకాశం అందాలంటూ దూకే కెరటంలా ప్రేమే నాలో
ఆ హోరు నీ పేరు నే పలికే మంత్రంలా నా గుండెలో
దారంతా చలువ పందిళ్ళే వేసి నీ కోసం నీడై ఉన్న
నాలో నేనే లేనే లేను నేను నిన్నే నాలో కొలువుంచాను
రోజావే చిన్ని రోజవే రాగాలే రువ్వే రోజవే
నాలో కదిలే ప్రాణాలే ఒక పాటై నిన్నే చేరాలి
మెరుపంటి నీ రాకకే మనసే మేఘంల మారిందిలే
చిరుగాలి తలపే తాకి కదిలి నిలువెల్లా కరిగిందిలే
తోలి చినుకే తాకే నెల్లలే నేనే పుల్లకించ నీ ఊహతో
రానే రావు ఓనమాలు కానీ నీలో చదివా ప్రియా వేదాలు
రోజవే చిన్ని రోజవే రాగాలే రువ్వే రోజవే
రోజవే చిన్ని రోజవే రాగాలే రువ్వే రోజవే
నాలో కదిలే ప్రాణాలే ఒక పాటై నిన్నే చేరాలి
రోజవే చిన్ని రోజవే రాగాలే రువ్వే రోజవే
నాలో కదిలే ప్రాణాలే ఒక పాటై నిన్నే చేరాలి
Rojave Chinni Rojave Ragale Ruvve Rojave

Naalo Kadile Praanaale Okka Paatai Ninne Cheraali

Aakaasham Andaalantu Dooke Keratamla Preme Naalo
Aa Hooru Nee Peru Ne Palike Mantramla Naa Gundelo
Daarantha Chaluva Pandille Vesi Nee Kosam Needai Unna
Naalo Nene Lene Lenu Nenu Ninne Naalo Koluvunchaaanu
Rojave Chinni Rojave Ragale Ruvve Rojave
Naalo Kadile Praanaale Okka Paatai Ninne Cheraali
Merupanti Nee Raakake Manase Meghamla Maarindile
Chirugaali Talape Taaki Kadili Niluvella Karigindile
Toli Chinuke Taake Nellale Nene Pullakincha Nee Oohato
Raane Raavu Onamaalu Kaani Neelo Chadivaa Priya Vedaalu