Endi Gajja by Vanila Gujjeti lyrics cover
LYRICSSONG LYRICSFolk

Endi Gajja

by Vanila Gujjeti, Nagavva

Released Oct 27, 2026

Play Now
0.0 (0 votes)

About this song

Endi Gajja Lyrics. The song is sung by Vanila Gujjeti, music by Kalyan Keys, lyrics by Vanila Gujjeti. Starring Vaishnavi Sony, Nagavva. Language: Telugu.

Endi Gajja Lyrics

Lyrics PDF

ఎండిగచ్చ
బెండిమువ్వ

ఎండిగచ్చ బెండిమువ్వ
బెడిసిపోయి ఏటిలవాడే
దీటుగా పోయి పట్టుకచ్చే
పిల్లడెవ్వరే నా పొల్లడవారే

కాడెండ్లవండి కుదురుగా గట్టి
జోడెండ్లవండి జోరుగా గట్టి
ముత్తన్నల ఏట్ల ముద్దుగా గట్టి
కచరంల కూర్చొని కుదురుగా నడిపేటోడు

ఏటికేమో ఎదురువోయే
పిల్లడుండే నా పొల్లడుండే
సదిరిసెప్పి బదురమంచూసి
మావున్నాడే నా తోడున్నాడే

ఎండిగచ్చ బెండిమువ్వ
బెడిసిపోయి ఏటిలవాడే
దీటుగా పోయి పట్టుకచ్చే
పిల్లడెవ్వరే నా పొల్లడవారే

ఎండిగచ్చ
బెండిమువ్వ

ఏరులు దాటి ఎదురంగా
పైరులు దాటి పడోవగ
గాలిల వలికే పిల్లన గ్రోవియ్య
పలికేదెవ్వరే పాడేదెవ్వరే

గల్లీలల్ల ముట్టడివిడే
గల్లో గెలో సుతారానే
సతుమతు రమ్మని పిలువ
మటమటకి నన్ను మందలియ్య బుద్ధిపుట్టి

మరుగునపెట్టి పిల్లన గ్రోవియ్య
పలుకుతుండే నాకు పిలుపునిచ్చే
పెటలుక్కి పిల్లను బెట్టి
పిల్లగాడే నను రమ్మని విలిసే

ఎండిగచ్చ బెండిమువ్వ
బెడిసిపోయి ఏటిలవాడే
దీటుగా పోయి పట్టుకచ్చే
పిల్లడెవ్వరే నా పొల్లడవారే

వరసైనో సరసన చేర
కదియెవ్వరే వారి సుదియెవ్వరే
ముద్దుగా జూసి మురిసిపోయే
సదయెవ్వరే వారి కధయేమిటే

సందులలన్న సీరెనుగట్టి
సుకుమారంగా సింగారుజేసి
లౌసక్కంగా రైకను తొడికి
కనుబొమ్మలనడుమ బొట్టు కుదిరిచ్చి పెట్టుకొని

వరసైనో సరసన చేర
కావురాల కన్నె వుండే
ముద్దుగా జూసి మురిసిపోయే
సిన్నెవన్నెల కన్నె వుండే

ఎండిగచ్చ బెండిమువ్వ
బెడిసిపోయి ఏటిలవాడే
దీటుగా పోయి పట్టుకచ్చే
పిల్లడెవ్వరే నా పొల్లడవారే

చిట్టడుగొట్టెడు పుట్టడుపూలు
తెంపేదెవ్వరే తెచ్చేదెవ్వరే
పట్టుకవచ్చి శిఖనవెట్ట
సిన్నోడెవ్వరే సెలికాడెవ్వరే

పొసతునాల వుండే కొంచి
మనుకు వున్న మండలు వంచి
పూలను తెంపి సుతులాయించి
అందాల మాల గట్టి వచ్చినాడే అడినుంచి

సిట్టడుగొట్టెడు పుట్టడుపూలు
సిటుకన తెచ్చే గట్టివాడే
సిన్నగా నవ్వి శిఖనవెట్ట
సిత్తురాల సిన్నవాడున్నాడే

ఎండిగచ్చ బెండిమువ్వ
బెడిసిపోయి ఏటిలవాడే
దీటుగా పోయి పట్టుకచ్చే
పిల్లడెవ్వరే నా పొల్లడవారే

ఎండిగచ్చ
బెండిమువ్వ

Yendigacha
Bendimuvva

Yendigacha bendimuvva
Bedsipoyi yetilavade
Deetuga voyi pattukatheche
Pilladevvare na polladavare

Kadendlavandi kudhuruga gatti
Jodendlavandi joruga gatti
Muthannala yetla mudhuga gatti
Kacharamla kurchoni kuduruga nadipetodu

Yetikemo yeduruvoye
Pilladunde na polladunde
Sadiriseppi badhuramchusi
Mavunnade na thodunnade

Yendigacha bendimuvva
Bedsipoyi yetilavade
Deetuga voyi pattukatheche
Pilladevvare na polladavare

Yendigacha
Bendimuvva

Yerulu dati yeduraga
Pairulu dati padovaga
Galila valike pillana groviyya
Palikedevvare padedevvare

Galleelalla muttadavide
Gallo gelo suthaarane
Satumatu rammani piluva
Matamataki nannu mandaliya buddhiputti

Marugunapetti pillana groviyya
Palukuthunde naku pilupunichhe
Petalukki pillanu betti
Pillagade nanu rammani vilise

Yendigacha bendimuvva
Bedsipoyi yetilavade
Deetuga voyi pattukatheche
Pilladevvare na polladavare

Varasaino sarasana jera
Kadhiyevvare vari sudhiyevvare
Muddhuga jusi murisipoye
Sadhayevvare vari kadhayemithe

Sandhulalanna seereenugatti
Sukumaramga singarujecki
Lousakkanga raikanu thodiki
Kanubommalanaduma bottu kudhirichhi vettukoni

Varasaino sarasana jera
Kavurala kanne vunde
Muddhuga jusi murisipoye
Sinnevannela kanne vunde

Yendigacha bendimuvva
Bedsipoyi yetilavade
Deetuga voyi pattukatheche
Pilladevvare na polladavare

Cittadugottedu puttadupoolu
Thempedevvare thechedhevvare
Pattukavachhi sikhanavetta
Sinnodevvare selikadhevvare

Possa thunala vunde konchi
Manuku vunna mandalu vanchi
Poolanu thempi suthulaayichi
Andhala mala gatti vachhinade adinunchi

Sittadugottedu puttadupoolu
Situkana thecche gattivade
Sinnaga navvi sikhanavetta
Sithurala sinnavadunnade

Yendigacha bendimuvva
Bedsipoyi yetilavade
Deetuga voyi pattukatheche
Pilladevvare na polladavare

Yendigacha
Bendimuvva

Music Video

Comments

0

No comments yet. Be the first to share your thoughts!