Eswara Lyrics
(Male Part)
ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా
రెండు కన్నుల మనిషి బతుకునూ
గుండె కన్నుతో చూడరా
ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా
ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా
(Male Part)
దారి ఏదో తీరం ఏదో గమనమేదో గమ్యమేదో
లేత ప్రేమల లోతు ఎంతో లేని కన్నుతో చూడరా
చీకటేదో వెలుతురేదో మంచి ఏదో మంట ఏదో
లోకమెరుగని ప్రేమ కథని లోని కన్నుతో చూడరా
ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా
ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా
(Male Part)
నువ్వు రాసిన రాతలిచట మార్చుతూ ఏమార్చుతుంటే
నేల పైన వింతలన్నీ నింగి కన్నుతో చూడరా
ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా
(Male Part)
మసక బారిన కంటి పాపకి ముసుగు తీసే వెలుగు లాగా
కాలం అడిగిన కఠిన ప్రశ్నకు బదులువై ఎదురవ్వరా
ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా
ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా
(Male Part)
Eeshwara Parameshwara Choodaraa Itu Choodaraa
Rendu Kannula Manishi Bathukunu
Gunde Kannutho Choodaraa
Yedhuta Padani Vedhanalanu Nudhiti Kannutho Choodaraa
Eeshwara Parameshwara Choodaraa Itu Choodaraa
(Male Part)
Daari Yedho Theeram Yedho Gamanamedho Gamyamedho
Letha Premala Lothu Entho Leni Kannutho Choodaraa
Cheekatedho Veluthuredho Manchi Yedho Manta Yedho
Lokamerugani Prema Kathani Loni Kannutho Choodaraa
Eeshwara Parameshwara Choodaraa Itu Choodaraa
Eeshwara Parameshwara Choodaraa Itu Choodaraa
(Male Part)
Nuvvu Raasina Raathalichata Maarchuthu Yemaarchuthunte
Nela Paina Vinthalanni Ningi Kannutho Choodaraa
Eeshwara Parameshwara Choodaraa Itu Choodaraa
(Male Part)
Masaka Baarina Kanti Paapaki Musugu Theese Velugu Laaga
Kaalam Adigina Katin Prashnaku Badhuluvai Yedhuravvaraa
Eeshwara Parameshwara Choodaraa Itu Choodaraa
Eeshwara Parameshwara Choodaraa Itu Choodaraa
















