Ranguladdhukunna Lyrics
(Chorus)
జింజిక్ జింజిక్ చ జింజిక్ జింజిక్ చ
జింజిక్ జింజిక్ చ జింజిక్ జింజిక్ చ
జింజిక్ జింజిక్ చ జింజిక్ జింజిక్ చ
జింజిక్ జింజిక్ చ జింజిక్ జింజిక్ చ
(Verse 1)
రంగులద్దుకున్న తెల్ల రంగులౌదాం
పూలు కప్పుకున్న కొమ్మలల్లే ఉందాం
ఆకు చాటునున్న పచ్చి పిందెలౌదాం
మట్టి లోపాలున్న జంట వేరులౌదాం
ఎవ్వరి కంటి చూపు చేరలేని ఎక్కడ
మన జంట ఊసురాని చోటున
పద నువ్వు నేనుందాం
(Chorus)
జింజిక్ జింజిక్ చ జింజిక్ జింజిక్ చ
హ్మ్ హ్మ్
రంగులద్దుకున్న తెల్ల రంగులౌదాం
పూలు కప్పుకున్న కొమ్మలల్లే ఉందాం
(Verse 2)
తేనె పట్టులోన తీపి గుట్టు ఉందిలే
మన జట్టులోన ప్రేమ గుట్టు గుండిలే
వలలు తప్పించుకెళ్లే మీనాల వైనాల
కొంటె కోణాలు తెలుసుకుందాం ఆ ఆ
లోకాల చూపుల్ని ఎట్టా తప్పించుకెళ్లాలో
కొత్త పాఠాలు నేర్చుకుందాం
అందరూ ఉన్న చోట ఇద్దరౌదాం
ఎవ్వరూ లేని చోట ఒక్కరౌదాం
ఏ క్షణం విడివిడిగా లేమందాం
(Chorus)
రంగులద్దుకున్న తెల్ల రంగులౌదాం
పూలు కప్పుకున్న కొమ్మలల్లే ఉందాం
(Verse 3)
మన ఊసు మోసే గాలిని మూట కడదాం
మన జాడ తెలిపే నేలను పాతి పెడదాం
చూస్తున్న సూర్యుని తెచ్చి
లాంతర్లో దీపాన్ని చేసి
చూరుకేలాడదీద్దాం ఆ ఆ
సాక్ష్యంగా సంద్రాలు ఉంటే దిగుడు బావిలో
దాచి మూత పెడదాం
నేనిలా నీతో ఉండడం కోసం
చేయనీ ఈ చిన్నపాటి మోసం
నేరమేం కాదే ఇది మన కోసం
(Verse 4)
రాయిలోన శిల్పం దాగి ఉండునంట
శిల్పి ఎదురైతే బయటపడునంట
అద్దం ఎక్కడున్నా ఆవైపు వెళ్లకంట ఆ ఆ
నీలో ఉన్న నేనే బయటపడిపోతా ఆ ఆ
పాలలో ఉన్న నీటి బొట్టులాగా
నీళ్లలో దాగి ఉన్న మెట్టులాగా
నేనిలా నీ లోపల దాక్కుంటా
(Outro)
హైలెస్సా హైలెస్సా హాయ్ హైలెస్సా హైలెస్సా హాయ్
హైలెస్సా హైలెస్సా హాయ్ హైలెస్సా హైలెస్సా హాయ్
(Chorus)
Jinjik Jinjik Cha Jinjik Jinjik Cha
Jinjik Jinjik Cha Jinjik Jinjik Cha
Jinjik Jinjik Cha Jinjik Jinjik Cha
Jinjik Jinjik Cha Jinjik Jinjik Cha
(Verse 1)
Ranguladdukunna Thella Rangulaudham
Poolu Kappukunna Kommalalle Undham
Aaku Chaatununna Pacchi Pindelaudham
Matti Lopaalunna Janta Verulaudham
Evvari Kanti Choopu Cheraleni Ekkada
Mana Janta Oosuraani Chotuna
Pada Nuvvu Nenundham
(Chorus)
Jinjik Jinjik Cha Jinjik Jinjik Cha
Hmm Hmm
Ranguladdukunna Thella Rangulaudham
Poolu Kappukunna Kommalalle Undham
(Verse 2)
Thene Pattulona Theepi Guttu Undhile
Mana Jattulona Prema Guttu Gundhile
Valalu Thappinchukelle Meenaala Vainaala
Konte Konaalu Thelusukundham Aa Aa
Lokaala Choopulni Etta Thappinchukellaalo
Kotha Paathaalu Nerchukundham
Andaroo Unna Chota Iddaroudham
Evvaroo Leni Chota Okkaroudham
Ye Kshanam Vidividigaa Lemandham
(Chorus)
Ranguladdukunna Thella Rangulaudham
Poolu Kappukunna Kommalalle Undham
(Verse 3)
Mana Oosu Mose Gaalini Moota Kadadhaam
Mana Jaada Thelipe Nelanu Paathi Pedadhaam
Choosthunna Sooryuni Thecchi
Lantharlo Deepanni Chesi
Choorukelaadadeeddaam Aa Aa
Saakshyangaa Sandraalu Unte Digudu Baavilo
Daachi Mootha Pedadhaam
Nenilaa Neetho Undadam Kosam
Cheyanee Ee Chinna Paati Mosam
Neramem Kaadhe Idi Mana Kosam
(Verse 4)
Raayilona Shilpam Daagi Undunantaa
Shilpi Eduraithe Bayatapadunantaa
Addham Ekkadunna Aavaipu Vellakantaa Aa Aa
Neelo Unnaa Nene Bayatapadipotha Aa Aa
Paalalo Unnaa Neeti Bottulaagaa
Neellalo Daagi Unna Mettulaagaa
Neenilaa Nee Lopala Daakkuntaa
(Outro)
Hailessaa Hailessaa Haay Hailessaa Hailessaa Haay
Hailessaa Hailessaa Haay Hailessaa Hailessaa Haay
















