Globetrotter Lyrics
కాలాన్నే శాసిస్తూ
ప్రతి రోజు పరుగేలి
వేగాన్నే శ్వాసిస్తూ
పెనుగాలై తిరిగేలి
ఖండాలే దాటేస్తూ
ఖగరాజై వాలి
రారా రారా
ధీర ధ్రువతార
రారా స్వైరా
సంచారా
లెట్ ఇట్ బ్యాంగ్
సంచారి సంచారి
కిరణపు చీర నఖీర
సంచారి సంచారి
మృత్యువుపై తన స్వారీ
సంచారి సంచారి
సాహసమే తన దారి
సంచారి సంచారి
అసురులపై అసిధారి
కాలాన్నే శాసిస్తూ
జీ-ఎల్-ఓ-బీ-ఈ ట్రాటర్
జీ-ఎల్-ఓ-బీ-ఈ ట్రాటర్
జీ-ఎల్-ఓ-బీ-ఈ ట్రాటర్
జీ-ఎల్-ఓ-బీ-ఈ ట్రాటర్
ట్రాటర్
జీ-ఎల్-ఓ-బీ-ఈ ట్రాటర్
జీ-ఎల్-ఓ-బీ-ఈ ట్రాటర్
జీ-ఎల్-ఓ-బీ-ఈ ట్రాటర్
జీ-ఎల్-ఓ-బీ-ఈ ట్రాటర్
మృత్యువుపై తన స్వారీ
సంచారి సంచారి
సాహసమే తన దారి
సంచారి సంచారి
అసురులపై
సాహసమే తన దారి
అసురులపై
Kaalaanne shaasisthu
Prathi roju parugeli
Vegaanne shwasisthu
Penugaalai thirigeli
Khandaale daatesthu
Khagarajai vaali
Raaraa raaraa
Dheeraa dhruvatara
Raaraa svairaa
Sanchaaraa
Let it bang
Sanchaari sanchaari
Kiranapu cheera nakheeri
Sanchaari sanchaari
Mrutyuvubai thana swaari
Sanchaari sanchaari
Saahasame thana daari
Sanchaari sanchaari
Asurula pai asidhaari
Kaalaanne shaasisthu
G-L-O-B-E trotter
G-L-O-B-E trotter
G-L-O-B-E trotter
G-L-O-B-E trotter
Trotter
G-L-O-B-E trotter
G-L-O-B-E trotter
G-L-O-B-E trotter
G-L-O-B-E trotter
Mrutyuvubai thana swaari
Sanchaari sanchaari
Saahasame thana daari
Sanchaari sanchaari
Asurula pai
Saahasame thana daari
Asurula pai












