Rana Kumbha Lyrics
ప్రళయం ప్రళయం దుష్కృతావళయం
ప్రబలం ప్రజ్వలం దుర్ధర్మ నిలయం
అశనిపాత అజస్ర ప్రాకారం
తిమిరలోక సమవాకారం
గర్జించే పర్జన్యం
ఘోరాతి ఘోర దౌర్జన్యం
ప్రణవతారం ఆతని వేద
ప్రమదలతో సయ్యాట
బీభత్సం అతని ప్రతాపం
భీతావహ సమర పతాకం
ఆగ్నేయం ఆగ్రహ నేత్రం
అంగాంగం సంగరక్షేత్రం
అసురం జ్వలద్ భీకరం
సకలజగన్నాశకం సంక్షోభం
రణధీర రణధీర
ఐ మైట్ బర్న్ ఎ ఫోన్ బట్ దాట్స్ ఎ త్రోఅవే
రణధీర రణధీర
ఎనీథింగ్ దట్ ఐ సే
యే
రణధీర రణధీర
యే
స్టాండ్ అప్
Pralayam Pralayam Dushkrutavalayam
Prabalam Prajvalam Dhurdharmanilayam
Ashani Paatha Ajasra Prakaram
Thimiraloko Samavakaram
Garjinche Parjanyam
Ghorathi Ghora Daurjanyam
Pranavatharam Aathani Veda
Pramadalatho Sayyaata
Bhibhatsam Athani Prathaapam
Bheethavaha Samara Pathaakam
Aagneyam Aagraha Nethram
Angaangam Sangarakshethram
Asuram Jvalad Bheekaram
Sakalajagan Naashakam Samkshobham
Ranadhheera Ranadhheera
I might burn a phone but that's a throwaway
Ranadhheera Ranadhheera
Anything that I say
Yeah
Ranadhheera Ranadhheera
Yeah
Stand up












