Go Go Adhigo Lyrics
(Male Part)
సైనికుడు
సైనికుడు
(Male Part)
గో గో గో గో
గో గో గో
గో గో గో గో
గో గో గో
గో గో గో అదిగో అదిగో లోకం అదిగో
గో గో గో ఇదిగో ఇదిగో కాలం ఇదిగో
(Male Part)
కాలం ఇదిగో
(Male Part)
గో గో గో అదిగో అదిగో లోకం అదిగో
గో గో గో ఇదిగో ఇదిగో కాలం ఇదిగో
(Male Part)
కాలమనే నదిలో
(Male Part)
నదిలో
(Male Part)
కదిలే అలలను తట్టి
లోకమనే మదిలో
(Male Part)
మదిలో
(Male Part)
ఒదిగే నిదురని తట్టి
ఓ...
శ్రామికుడువై ప్రేమికుడువై
ఓ...
సాగిపోవుండేరి సైనికుడువై
(Male Part)
గో గో గో అదిగో అదిగో లోకం అదిగో
గో గో గో ఇదిగో ఇదిగో కాలం ఇదిగో
గో గో గో అదిగో అదిగో లోకం అదిగో
గో గో గో ఇదిగో ఓ ఇదిగో కాలం ఇదిగో
(Male Part)
So
Gotta feel the flow
Come and be the low
Never never know
Yo so so
You gotta feel the flow
Yo you come and be the low
No you can hip it down never never never never never never
(Male Part)
MBA చదివినా MCA లే చదివినా
ఈ జగత్తిని సైతం చదవరా
వేదాలే చదివినా వేమన నీతులు చదివినా
అవినీతుల లోతులు చదవరా
వికాసం మాటున విషాదం ఉందిరా
విరామం వద్దురా విధానం మార్చరా
ఒంటి సైనికుడల్లే తవాతులే చేయరా
కోటి సూర్యుల మల్లె ప్రకాశమే పంచరా
ప్రకాశమే పంచరా
(Male Part)
గో గో గో అదిగో అదిగో లోకం అదిగో
ఇదిగో ఇది ఇదిగో ఇదిగో కాలం ఇదిగో
గో గో గో అదిగో అది అదిగో లోకం అదిగో
గో గో గో ఇదిగో హే ఇదిగో కాలం ఇదిగో
(Male Part)
సైనికుడు
సైనికుడు
(Male Part)
Oh my love మాటతో అమ్మాయి మనసే గెలిచినా
ఆ గెలుపే ఇద్దరి మధ్యనా
Oh my friend మాటతో అందరి మనసులు గెలవరా
ఆ గెలుపొక మలుపును చూపురా
(Male Part)
So
Gotta feel the flow
Come and be the low
Never never know
No
(Male Part)
ప్రయత్నం నీదిరా ప్రభుత్వం నువ్వురా
ప్రభావం నీదిరా ప్రభంజనమవ్వరా
సాటి స్నేహితుడల్లే జనాలతో నడవరా
మేటి నాయకుడల్లే జగాలనే నడపరా
(Male Part)
గో గో గో అదిగో అదిగో లోకం అదిగో
గో గో గో ఇదిగో ఇదిగో కాలం ఇదిగో
(Male Part)
కాలమనే నదిలో
కదిలే అలలను తట్టి
లోకమనే మదిలో
ఒదిగే నిదురని తట్టి
ఓ...
శ్రామికుడువై ప్రేమికుడువై
(Male Part)
నువ్వై
(Male Part)
ఓ...
సాగిపోవుండేరి సైనికుడువై
పా పా పా పా పా పా
పా పా పా పా పా పా పా
సైనికుడు
పా పా పా పా పా పా
పా పా పా పా పా పా పా
సైనికుడు
సైనికుడు
(Male Part)
Sainikudu
Sainikudu
(Male Part)
Go go go go
Go go go
Go go go go
Go go go
Go go go adhigo adhigo lokam adhigo
Go go go idhigo idhigo kaalam idhigo
(Male Part)
Kaalam idhigo
(Male Part)
Go go go adhigo adhigo lokam adhigo
Go go go idhigo idhigo kaalam idhigo
(Male Part)
Kaalamane nadhilo
(Male Part)
Nadhilo
(Male Part)
Kadhiley alalanu thotti
Lokamane madhilo
(Male Part)
Madhilo
(Male Part)
Vodhigey nidhurani thatti
O...
Shraamikudu nuvvai premikudu nuvvai
O...
Saagipovunderi sainikudu nuvvai
(Male Part)
Go go go adhigo adhigo lokam adhigo
Go go go idhigo idhigo kaalam idhigo
Go go go adhigo adhigo lokam adhigo
Go go go idhigo o idhigo kaalam idhigo
(Male Part)
So
Gotta feel the flow
Come and be the low
Never never know
Yo so so
You gotta feel the flow
Yo you come and be the low
No you can hip it down never never never never never never
(Male Part)
MBA chadhivina MCA le chadhivina
Ee jagathini saitham chadavara
Vedhaaley chadhivina Vemana neethulu chadhivina
Avineethula lothulu chadavara
Vikaasam maatuna vishaadham undhiraa
Viraamam vaddhuraa vidhaanam maarcharaa
Onti sainikudalle thavaathule cheyyaraa
Koti sooryula malle prakaashame pancharaa
Prakaashame pancharaa
(Male Part)
Go go go adhigo adhigo lokam adhigo
Idhigo idhi idhigo idhigo kaalam idhigo
Go go go adhigo adhi adhigo lokam adhigo
Go go go idhigo hey idhigo kaalam idhigo
(Male Part)
Sainikudu
Sainikudu
(Male Part)
Oh my love maatatho ammayi manasey gelichina
Aa gelupey iddhari madhyana
Oh my friend maatatho andhari manasulu gelavara
Aa gelupoka malupunu choopuraa
(Male Part)
So
Gotta feel the flow
Come and be the low
Never never know
No
(Male Part)
Prayathnam needhiraa prabhutvam nuvvuraa
Prabhaavam needhiraa prabhanjanamavvaraa
Saati snehithudalle janaalatho nadavaraa
Meti naayakudalle jagaalaney nadaparaa
(Male Part)
Go go go adhigo adhigo lokam adhigo
Go go go idhigo idhigo kaalam idhigo
(Male Part)
Kaalamane nadhilo
Kadhiley alalanu thotti
Lokamane madhilo
Vodhigey nidhurani thatti
O...
Shraamikudu nuvvai premikudu nuvvai
(Male Part)
Nuvvai
(Male Part)
O...
Saagipovunderi sainikudu nuvvai
Pa pa pa pa pa pa
Pa pa pa pa pa pa pa
Sainikudu
Pa pa pa pa pa pa
Pa pa pa pa pa pa pa
Sainikudu
Sainikudu














