Orugalluke Pilla Lyrics
(Female Part)
ఓ చిలక నా రా చిలక
రావే రావే నా చిలకా
నా చిలక రా చిలకా
రావే రావే నా చిలక
(Female Part)
ఓ సయ్యో రే సయ్యో రే సయా ఒరే
అరేయ్ సయ్యో రే సయ్యో రే సయ్య ఒరే
(Male Part)
ఓరుగల్లుకే పిల్ల పిల్ల
ఎన్నుపూస ఘల్ ఘల్ మన్నదే
ఒర చూపుల్లే రువ్వే పిల్ల
ఏక వీర నువ్వులా ఉన్నావే
(Male Part)
ఓరుగల్లుకే పిల్ల పిల్ల
ఎన్నుపూస ఘల్ ఘల్ మన్నదే
ఒర చూపుల్లే రువ్వే పిల్ల
ఏక వీర నువ్వులా ఉన్నావే
(Male Part)
జవనాల ఓ మధుబాల
జవనాల ఓ మధుబాల
ఇవి జగడాల ముద్దు పగడాల
(Male Part)
అగ్గిమీదడ బుగ్గిలాల
చిందులేస్తున్న చిట్టరంగిలా
(Male Part)
ఓరుగల్లుకే పిల్ల పిల్ల
ఎన్నుపూస ఘల్ ఘల్ మన్నదే
ఒర చూపుల్లే రువ్వే పిల్ల
ఏక వీర నువ్వులా ఉన్నావే
(Female Part)
హ్మ్ లాలాలా పండు వెన్నెల
తొలి వలపు పిలుపులే వెన్నెల
ఇకనైనా కలనైనా జతకు చేరగలనా
(Male Part)
అందాల దొండపండుకు
మిసమిసల కొసరు కాటికెందుకు
అడిగిలా సరిజోడా తెలుసుకోనవే తులసి
(Female Part)
చెలి మనసును గెలిచిన
వరుడికి నరుడికి పోటీ ఎవరు
(Female Part)
చెలి మనసును గెలిచిన
వరుడికి నరుడికి పోటీ ఎవరు
(Female Part)
చలి ఈ చెదుగుడు విరుగుడు
తప్పేవి కావు తిప్పలు చాలు
(Male Part)
ఓరుగల్లుకే పిల్ల పిల్ల
ఎన్నుపూస ఘల్ ఘల్ మన్నదే
ఒర చూపుల్లే రువ్వే పిల్ల
ఏక వీర నువ్వులా ఉన్నావే
(Female Part)
ఓరుగల్లుకే పిల్ల పిల్ల
ఎన్నుపూస ఘల్ ఘల్ మన్నదే
ఒర చూపుల్లే రువ్వే పిల్ల
ఏక వీర నువ్వులా ఉన్నావే
(Male Part)
కా కా కా కసుబుస్సుల
తెగ కలలు గనకు గోరు వెచ్చగా
తల నిండా మునిగాక
తమకు వలదు వణుకు
(Female Part)
దా దా దా దమ్ములున్నవా
మగసిరిగా ఎదురుపడగలవా
లంకేశ లవ్ చేశా
రాముడేంటి జతగాడ్ని
(Male Part)
ఎద ముసిరిన మసకల మకమకలాడిన మాయే తెలుసా
(Female Part)
తనననననననానాననానా
(Male Part)
ఒడి దుడుకులు తుడుకులు
ఈ ప్రేమకెన్ని తిప్పలు
(Female Part)
హే ఓరుగల్లుకే పిల్ల పిల్ల
ఎన్నుపూస ఘల్ ఘల్ మన్నదే
(Female Part)
తనననననననానాననానా
(Female Part)
ఒర చూపుల్లే రువ్వే పిల్ల
ఏక వీర నువ్వులా ఉన్నావే
(Female Part)
తనననననననానాననానా
(Male Part)
జవనాల ఓ మధుబాల
జవనాల ఓ మధుబాల
ఇవి జగడాల ముద్దు పగడాల
(Male Part)
అగ్గిమీదడ బుగ్గిలాల
చిందులేస్తున్న చిట్టరంగిలా
(Male and Female Part)
తనననననననానాననానా......
తనననననననానాననానా......
(Female Part)
O Chilaka Na Ra Chilaka
Raave Raave Na Chilaka
Na Chilaka Ra Chilaka
Raave Raave Na Chilaka
(Female Part)
O Sayyo Re Sayyo Re Saya Ore
Arey Sayyo Re Sayyo Re Sayya Ore
(Male Part)
Oorugalluke Pilla Pilla
Ennupoosa Ghall Ghall Mannade
Ora Choopulle Ruvve Pilla
Eka Veera Nuvvula Vunnave
(Male Part)
Oorugalluke Pilla Pilla
Ennupoosa Ghall Ghall Mannade
Ora Choopulle Ruvve Pilla
Eka Veera Nuvvula Vunnave
(Male Part)
Javanaala O Madhubaala
Javanaala O Madhubaala
Ivi Jagadaala Muddu Pagadaala
(Male Part)
Aggimeedada Buggilaala
Chindulesthunna Chittarangila
(Male Part)
Oorugalluke Pilla Pilla
Ennupoosa Ghall Ghall Mannade
Ora Choopulle Ruvve Pilla
Eka Veera Nuvvula Vunnave
(Female Part)
Hmm Laalaala Pandu Vennela
Tholi Valapu Pilupule Vennela
Ikanaina Kalanaina Jathaku Cheragalana
(Male Part)
Andaala Dondapanduku
Misamisala Kosaru Kaatikenduku
Adigila Sarijoda Telusukonave Tulasi
(Female Part)
Cheli Manasunu Gelichina
Varudiki Narudiki Poti Evaru
(Female Part)
Cheli Manasunu Gelichina
Varudiki Narudiki Poti Evaru
(Female Part)
Chali Ee Chedhugudu Virugudu
Thappevi Kaavu Thippalu Chal
(Male Part)
Oorugalluke Pilla Pilla
Ennupoosa Ghall Ghall Mannade
Ora Choopulle Ruvve Pilla
Eka Veera Nuvvula Vunnave
(Female Part)
Oorugalluke Pilla Pilla
Ennupoosa Ghall Ghall Mannade
Ora Choopulle Ruvve Pilla
Eka Veera Nuvvula Vunnave
(Male Part)
Ka Ka Ka Kassubussula
Thega Kalalu Ganaku Goru Vechchaga
Thala Ninda Munigaaka
Thamaku Valadu Vonuku
(Female Part)
Daa Daa Daa Dammulunnava
Magasiriga Eduru Padagalava
Lankesa Love Chesa
Ramudenti Jathagaadni
(Male Part)
Yeda Musirina Masakala Makamakalaadina Maaye Telusa
(Female Part)
Thanananananananaanaananana
(Male Part)
Odi Dudukulu Tudukulu
Ee Premakenni Thippalu
(Female Part)
Hey Oorugalluke Pilla Pilla
Ennupoosa Ghall Ghall Mannade
(Female Part)
Thanananananananaanaananana
(Female Part)
Ora Choopulle Ruvve Pilla
Eka Veera Nuvvula Vunnave
(Female Part)
Thanananananananaanaananana
(Male Part)
Javanaala O Madhubaala
Javanaala O Madhubaala
Ivi Jagadaala Muddu Pagadaala
(Male Part)
Aggimeedada Buggilaala
Chindulesthunna Chittarangila
(Male and Female Part)
Thanananananananaanaananana......
Thanananananananaanaananana......














