Gudilo Badilo Madilo Lyrics
[Chorus Male and Female]
అస్మైక యోగ తస్మైక భోగ
రస్మైక రాగ హిందోళం
అంగాంగ తేజ శృంగార భావ
సుకుమార సుందరం
ఆచంద్ర తార సంధ్యా సమీర
నీహార హార భూపాలం
ఆనంద తీర బృంద విహార
మందార సాగరం
[Verse 1 Male]
మదిలో ఒడిలో బడిలో గుడిలో
నీ తలపే శశి వదన
గదిలో మదిలో ఎదలో సొదలో
నీవే కదా గజగమనా
మదిలో ఒడిలో బడిలో గుడిలో
నీ తలపే శశి వదన
గదిలో మదిలో ఎదలో సొదలో
నీవే కదా గజగమనా
ఆశగా నీకు పూజలే చేయ
ఆలకించింది నాగమకం
ప్రవరలో ప్రణవం అంతమే చూసి
పులకరించింది నీ సుముఖం
అగ్రహారాల తమలపాకుల్లే
తాకుతోంది తమకం
మదిలో ఒడిలో బడిలో గుడిలో
నీ తలపే శశి వదన
గదిలో మదిలో ఎదలో సొదలో
నీవే కదా గజగమనా
[Chorus Male and Female]
అస్మైక యోగ తస్మైక భోగ
రస్మైక రాగ హిందోళం
అంగాంగ తేజ శృంగార భావ
సుకుమార సుందరం
ఆచంద్ర తార సంధ్యా సమీర
నీహార హార భూపాలం
ఆనంద తీర బృంద విహార
మందార సాగరం
[Verse 2 Male]
నవ లలనా నీ వలన
కలిగే ఎంతో వెతచాలి నాలోనే
[Verse 2 Female]
మిస మిసల నిశిలోన
కసి ముత్యులే ఇచ్చుకోనా
[Verse 2 Male]
ప్రియ జాంగనా శుభ లగ్నాన
కళ్ళకిందులు అవుతుంది తొలి జగదానా
[Verse 2 Female]
ఎడతెగని ముడి పడని
రస కౌగిళ్ళెంత లోన
[Verse 2 Male]
కనులనే వేయి కలలుగ చేసి
కలసి పోదాము కలకాలం
[Verse 2 Female]
వానలా వచ్చి వరదలా మారి
వలపు నీటినీ
[Chorus Male]
మదిలో ఒడిలో బడిలో గుడిలో
నీ తలపే శశి వదన
[Chorus Female]
ఆహా
[Chorus Male]
గదిలో మదిలో ఎదలో సొదలో
నీవే కదా గజగమనా
[Chorus Female]
ఆహా
[Verse 3 Female]
ప్రియ రమణ శత వదన
కన్నె కాలు జారి ఇతే నీతోన
ఇరు ఎదల సరిగమనా
సిగ పూలు నలిగిపోనా
[Verse 3 Male]
హిమ నయన సుమ శయన
చిన్ని వేలు పట్టి శుభ తరుణాన
పనసతోన కొరికితిన
వరదాలు తొలగనీనా
[Verse 3 Female]
పడక గది నుంచి విడుదలేని
నీది వీడిచి వీచింది మన కోసం
వయసు తుప్పుల్ల పడుచు ఏటెల్ల
తెచ్చి వాగవా ఆశ
[Chorus Male]
మదిలో ఒడిలో బడిలో గుడిలో
నీ తలపే శశి వదన
[Chorus Male]
ఆహా
[Chorus Male]
గదిలో మదిలో ఎదలో సొదలో
నీవే కదా గజగమనా
[Chorus Male]
ఆహా
[Chorus Male and Female]
అస్మైక యోగ తస్మైక భోగ
రస్మైక రాగ హిందోళం
అంగాంగ తేజ శృంగార భావ
సుకుమార సుందరం
ఆచంద్ర తార సంధ్యా సమీర
నీహార హార భూపాలం
ఆనంద తీర బృంద విహార
మందార సాగరం
[Chorus Male and Female]
Asmaika yoga tasmaika bhoga
Rasmaika raga hindolam
Angaanga teja shrungara bhava
Sukumara sundaram
Aachandra taara sandhya sameera
Neehaara haara bhoopalam
Aananda teera brunda vihaara
Mandara saagaram
[Verse 1 Male]
Madilo odilo badilo gudilo
Nee talape shashi vadana
Gadilo madilo edalo sodalo
Neeve kada gajagamana
Madilo odilo badilo gudilo
Nee talape shashi vadana
Gadilo madilo edalo sodalo
Neeve kada gajagamana
Aashaga neeku poojale cheya
Aalakinchindi naagamakam
Pravaralo pranavam antame choosi
Pulakarinchindi nee sumukham
Agrahaarala tamalapaakulle
Taakutondi tamakam
Madilo odilo badilo gudilo
Nee talape shashi vadana
Gadilo madilo edalo sodalo
Neeve kada gajagamana
[Chorus Male and Female]
Asmaika yoga tasmaika bhoga
Rasmaika raga hindolam
Angaanga teja shrungara bhava
Sukumara sundaram
Aachandra taara sandhya sameera
Neehaara haara bhoopalam
Aananda teera brunda vihaara
Mandara saagaram
[Verse 2 Male]
Nava lalana nee valana
Kalige entho vetachaali naalone
[Verse 2 Female]
Misa misala nishilona
Kasi mutyule icchukona
[Verse 2 Male]
Priya jaangana shubha lagnaana
Kalla kindulu avutundi toli jagadaana
[Verse 2 Female]
Edategani mudi padani
Rasa kougillentha lona
[Verse 2 Male]
Kanulane veyi kalaluga chesi
Kalasi podaamu kalakaalam
[Verse 2 Female]
Vaanala vacchi varadala maari
Valapu neetini
[Chorus Male]
Madilo odilo badilo gudilo
Nee talape shashi vadana
[Chorus Female]
Aaha
[Chorus Male]
Gadilo madilo edalo sodalo
Neeve kada gajagamana
[Chorus Female]
Aaha
[Verse 3 Female]
Priya ramana shata vadana
Kanne kaalu jaari ithe neethona
Iru edala sarigamana
Siga poolu naligipona
[Verse 3 Male]
Hima nayana suma shayana
Chinni velu patti shubha tarunaana
Panasathon korikithin
Vara daalu tolaganeena
[Verse 3 Female]
Padaka gadi nunchi vidudalaeni
Needhi veedichi veechindi mana kosam
Vayasu tuppulla paduchu etella
Techchi vaagava aasha
[Chorus Male]
Madilo odilo badilo gudilo
Nee talape shashi vadana
[Chorus Male]
Aaha
[Chorus Male]
Gadilo madilo edalo sodalo
Neeve kada gajagamana
[Chorus Male]
Aaha
[Chorus Male and Female]
Asmaika yoga tasmaika bhoga
Rasmaika raga hindolam
Angaanga teja shrungara bhava
Sukumara sundaram
Aachandra taara sandhya sameera
Neehaara haara bhoopalam
Aananda teera brunda vihaara
Mandara saagaram










