Konchem Konchem by Sameera Bharadwaj lyrics cover
LYRICSSONG LYRICS

Konchem Konchem

by Sameera Bharadwaj

Released Oct 16, 2026 · 2026

Album Nenu Ready

Play Now
0.0 (0 votes)

About this song

Konchem Konchem Lyrics. The song is sung by Sameera Bharadwaj, music by Micky J Meyer, lyrics by Saraswathiputhra Ramjogayya Sastry. Starring Havish, Kavya Thapar. Language: Telugu. From Movie Nenu Ready (2026).

Konchem Konchem Lyrics

Lyrics PDF

కొంచెం కొంచెం కొత్తగా
కొంచెం కొంచెం మత్తుగా
మేను మేను మెరుపుతీగలేగా
క్యుపిడ్ విసిరిన యాపిల్
మాయ మంత్రమిదేగా
ఈ జంటైనా ఆడమ్ ఈవ్ లేగా...

పిలిచినది ఈ రేయి...
సరసకిటు రావోయి...
నడుమన గీత దాటి
నడుమును మీటగా
పరువమొక పూవోయి
మధువులిక నీవోయి
కోరతలు తీరగా...

అడిగినవి కాదంటానా
అడగనివి లేవంటానా
ఈ మైకమున... ఆకాశమున...
చుక్కలెన్నో పద లెక్కిద్దాం
ప్రియతముడా... ప్రియతముడా... ఇటు రా...
సుమశరుడా... సుమశరుడా... ఇటు రా...

వెడలిపోతే మరి రాని...
వేడుకంటే ఇదిరా...
ఈ సమరం సుఖ సమరం కదరా...
ఈ సమయం సరసమయం కదరా...
నీకు నేను స్పృహలేని
లోకమంటే ఇదిరా...

పిలిచినది ఈ రేయి
సరసకిటు రావోయి
నడుమన గీత దాటి
నడుమును మీటగా...

కొంచెం కొంచెం కొత్తగా
కొంచెం కొంచెం మత్తుగా
మేను మేను మెరుపుతీగలేగా
క్యుపిడ్ విసిరిన యాపిల్
మాయ మంత్రమిదేగా
ఈ జంటైనా ఆడమ్ ఈవ్ లేగా...

భగ భగ బంగారమే...
అంగారమే దేహమే...
నాలో సెగ నీకు సగమే
చల్లారనిదే మోహమే...

అలుపను మాట ఆసాంతం
తెలియని వింత ఏకాంతం
వేయింతలుగా కేరింతలై
చెమట చుక్కలను పుట్టిద్దాం

ప్రియతముడా... ప్రియతముడా... ఇటు రా...
సుమశరుడా... సుమశరుడా... ఇటు రా...

వెడలిపోతే మరి రాని...
వేడుకంటే ఇదిరా...
ఈ సమరం సుఖ సమరం కదరా...
ఈ సమయం సరసమయం కదరా...
నీవు నేను స్పృహలేని
లోకమంటే ఇదిరా...

కొంచెం కొంచెం కొత్తగా
కొంచెం కొంచెం మత్తుగా
మేను మేను మెరుపుతీగలేగా
క్యుపిడ్ విసిరిన యాపిల్
మాయ మంత్రమిదేగా
ఈ జంటైనా ఆడమ్ ఈవ్ లేగా...

Konchem Konchem kothaga
Konchem Konchem mathuga
Menu menu meruputheegalega
Cupid visirina apple
Maaya mantramidega
Ee jantaina Adam Eve lega...

Pilichinadi ee reyi...
Sarasakitu raavoyi...
Nadumana geetha daati
Nadumunu meetagaa
Paruvamoka poovoyi
Madhuvulika neevoyi
Korathalu teeragaa...

Adiginavi kaadantaana
Adaganivi levantaana
Ee maikamuna... Aakashamuna...
Chukkalenno pada lekkiddaam
Priyathamuda... Priyathamuda... itu raa...
Sumasharuda... Sumasharudaa... itu raa...

Vedalipothe mari raani...
Vedukante idi raa...
Ee samaram sukha samaram kadaraa...
Ee samayam sarasamayam kadaraa...
Neeku nenu spruhaleni
Lokamante idiraa...

Pilichinadhi ee reyi
Sarasakitu raavoyi
Nadumana geetha daati
Nadumunu meetagaa...

Konchem Konchem kothaga
Konchem Konchem mathuga
Menu menu meruputheegalega
Cupid visirina apple
Maaya mantramidega
Ee jantaina Adam Eve lega...

Bhagaa... Bhagaa... Bangaarame...
Angaarame dehame...
Naalo segaa neeku sagame
Challaranide mohame...

Alupanu maata aasantham
Teliyani vintha ekantham
Veyinthaluga kerinthalai
Chemata chukkalanu puttiddaam

Priyathamuda... Priyathamuda... itu raa...
Sumasharuda... Sumasharudaa... itu raa...

Vedalipothe mari raani...
Vedukante idiraa...
Ee samaram sukha samaram kadaraa...
Ee samayam sarasamayam kadaraa...
Neevu nenu spruhaleni
Lokamante idiraa...

Konchem Konchem kothaga
Konchem Konchem mathuga
Menu menu meruputheegalega
Cupid visirina apple
Maaya mantramidega
Ee jantaina Adam Eve lega...

Music Video

Comments

0

No comments yet. Be the first to share your thoughts!