Merupule Merupule by Ritesh G Rao lyrics cover
LYRICSSONG LYRICS

Merupule Merupule

by Ritesh G Rao, Lakshmi Meghana

Released Oct 16, 2026 · 2026

Album Nenu Ready

Play Now
0.0 (0 votes)

About this song

Merupule Merupule Lyrics. The song is sung by Ritesh G Rao, music by Micky J Meyer, lyrics by Krishna Kanth. Starring Havish, Kavya Thapar. Language: Telugu. From Movie Nenu Ready (2026).

Merupule Merupule Lyrics

Lyrics PDF

కలగాందే అయ్యిందా
కలలానే ఉందా
అరే రాత్రికి రాత్రే
రాతే మారే
టైమే వచ్చిందా

మతి పోయే కదా
మరి స్వర్గమే చేరిందా
అరే అంతులేని సంతోషంలో
మమ్మే ముంచిందా

మననాపే వాడే లేడులే ఓ ఓ ఓ
మననాపై వాడే లేపేలే ఓ ఓ ఓ
ఇక ఎత్తేస్తలే కాలరే
మన రూపాయయ్యే దలారే
ఇక ఫ్యూచర్ చూడు అంతా బే ఫికరే

మబ్బుల్లో రంగేదో వచ్చే వచ్చే వచ్చే
కన్నుల్లో సంతోషం తెచ్చే తెచ్చే తెచ్చే
ఊరంతా తోడొచ్చే మెచ్చే మెచ్చే మెచ్చే
ఈ జోరే నచ్చిందే ఓ ఓ ఓ

మబ్బుల్లో రంగేదో వచ్చే వచ్చే వచ్చే
కన్నుల్లో సంతోషం తెచ్చే తెచ్చే తెచ్చే
ఊరంతా తోడొచ్చే మెచ్చే మెచ్చే మెచ్చే
ఈ జోరే నచ్చిందే ఓ ఓ ఓ

మననాపే వాడే లేడులే ఓ ఓ ఓ
మననాపై వాడే లేపేలే ఓ ఓ ఓ

కనపడే ఆకాశం
అయోనికా మా సొంతం
అవధులే లేవులే మాకు ఇకపై

నలుగురు మా కోసం
నిలిచిన సవాసం
మరిచైతే పోము మేమంతా

మననాపే వాడే లేడులే ఓ ఓ ఓ
మననాపై వాడే లేపేలే ఓ ఓ ఓ
ఇక ఎత్తేస్తలే కాలరే
మన రూపాయయ్యే దలారే
ఇక ఫ్యూచర్ చూడు అంతా బే ఫికరే

మననాపే వాడే లేడులే ఓ ఓ ఓ
మననాపై వాడే లేపేలే ఓ ఓ ఓ
ఇక ఎత్తేస్తలే కాలరే
మన రూపాయయ్యే దలారే
ఇక ఫ్యూచర్ చూడు అంతా బే ఫికరే

మబ్బుల్లో రంగేదో వచ్చే వచ్చే వచ్చే
కన్నుల్లో సంతోషం తెచ్చే తెచ్చే తెచ్చే
ఊరంతా తోడొచ్చే మెచ్చే మెచ్చే మెచ్చే
ఈ జోరే నచ్చిందే ఓ ఓ ఓ

మబ్బుల్లో రంగేదో వచ్చే వచ్చే వచ్చే
కన్నుల్లో సంతోషం తెచ్చే తెచ్చే తెచ్చే
ఊరంతా తోడొచ్చే మెచ్చే మెచ్చే మెచ్చే
ఈ జోరే నచ్చిందే ఓ ఓ ఓ

మెరుపులే మెరుపులే
మెరుపులే నిండే ఊరువాడ
మెరుపులే నిండే చిన్న పెద్ద

మెరుపులే మెరుపులే
మెరుపులే నిండే చిన్న పెద్ద
అందరూ నేడే

కన్నవారేమో పొంగిపోయిన ఒక్కసారిగా
కంటనీరు వచ్చె వింత వేళనే మనసు మురవగా

కలలిక తీరేలా
వెలుగులు చేరేలా
దిగులంతా పోయేలా
కాలమే వచ్చేరా

పండగ చేసేల
దరువులు వేసేలా
మనసన్నదే మురిసిందిలే
మెరిసిందిలే మరి సందడే మొదలయ్యేలే

మబ్బుల్లో రంగేదో వచ్చే వచ్చే వచ్చే
కన్నుల్లో సంతోషం తెచ్చే తెచ్చే తెచ్చే
ఊరంతా తోడొచ్చే మెచ్చే మెచ్చే మెచ్చే
ఈ జోరే నచ్చిందే ఓ ఓ ఓ

మబ్బుల్లో రంగేదో వచ్చే వచ్చే వచ్చే
కన్నుల్లో సంతోషం తెచ్చే తెచ్చే తెచ్చే
ఊరంతా తోడొచ్చే మెచ్చే మెచ్చే మెచ్చే
ఈ జోరే నచ్చిందే ఓ ఓ ఓ

Kalagandhe Ayyinda
Kalalaane Unda
Are Rathriki Rathre
Rathe maare
Time hey vachindha

Mathi poye kada
Mari swargame cherindha
Are antheleni Santhoshamlo
Mamme munchindha

Mananaape vaade ledu ley o o o
Mananaapai vaade lepele o o o
Ika etthesthale kaalare
Mana Rupayayye Dalaare
Ika future chudu antha bey fikare

Mabbullo rangedho vacche vacche vacche
Kannullo santhosham tecche tecche tecche
Uurantha thodocche mecche mecche mecche
Ee jore nacchinde o o o

Mabbullo rangedho vacche vacche vacche
Kannullo santhosham tecche tecche tecche
Uurantha thodocche mecche mecche mecche
Ee jore nacchinde o o o

Mananaape vaade ledu ley o o o
Mananaapai vaade lepele o o o

Kanapade Akasham
Ayonika Ma Sontham
Avadhule Levule Maaku Ikapai

Naluguru Maa Kosam
Nilichina Savaasam
Marichaithe Pomu Memantha

Mananaape vaade ledu ley o o o
Mananaapai vaade lepele o o o
Ika etthesthale kaalare
Mana Rupayayye Dalaare
Ika future chudu antha bey fikare

Mananaape vaade ledu ley o o o
Mananaapai vaade lepele o o o
Ika etthesthale kaalare
Mana Rupayayye Dalaare
Ika future chudu antha bey fikare

Mabbullo rangedho vacche vacche vacche
Kannullo santhosham tecche tecche tecche
Uurantha thodocche mecche mecche mecche
Ee jore nacchinde o o o

Mabbullo rangedho vacche vacche vacche
Kannullo santhosham tecche tecche tecche
Uurantha thodocche mecche mecche mecche
Ee jore nacchinde o o o

Merupule merupule
Merupule ninde uuruvaada
Merupule ninde chinna pedda

Merupule merupule
Merupule ninde chinna pedda
Andaru nede

Kannavaremo pongipoyina okkasariga
Kantanirocche vintha velena manasu muravaga

Kalalika thirela
Velugulu cherela
Digulantha poyelaa
Kaalame vaccheraa

Pandaga chesela
Daruvulu veselaa
Manasannadhe murisindile
Merisindile mari sandhade modalayyele

Mabbullo rangedho vacche vacche vacche
Kannullo santhosham tecche tecche tecche
Uurantha thodocche mecche mecche mecche
Ee jore nacchinde o o o

Mabbullo rangedho vacche vacche vacche
Kannullo santhosham tecche tecche tecche
Uurantha thodocche mecche mecche mecche
Ee jore nacchinde o o o

Music Video

Comments

0

No comments yet. Be the first to share your thoughts!