Massa Massa by Vishal Mishra lyrics cover
LYRICSSONG LYRICS

Massa Massa

by Vishal Mishra

Released Oct 12, 2026 · 2026

Album Peddi

Play Now
0.0 (0 votes)

About this song

Massa Massa Lyrics. The song is sung by Vishal Mishra, music by A. R. Rahman, lyrics by Anantha Sri Ram. Starring Ram Charan, Janhvi Kapoor, Shiva Rajkumar, Jagapathi Babu, Divyendu Sharma, Shruthi Haasan. Language: Telugu. From Movie Peddi (2026).

Massa Massa Lyrics

Lyrics PDF

ఏలో
ఏలంగాయే
ఓ...
ఓ...
ఓ...
ఓ...

మస్సా మస్సా మస్సా
హే!
బెటిటా టిటేటి తర సుమ్మి సుమికా
చిక్ చిక్ చిక్ కటికిటి మస్సా
హే!
హే!
బెటిటా టిటేటి తర సుమ్మి సుమికా
హా!
హా!
హా!
హా!
హా!
హా!
హా!
హా!

ఉలికిపడి ఊహలు ఉలికైనా నేను ఉరికేస్తానే
అదిరిపడి ఆగాల పిడుగైనా నేనే నడికేస్తానే
కొండరాళ్లే నాపై కండరాలితే
నిప్పు వానై నాలో నెత్తుటెరిస్తే
భూగోళాన్నే ఆపే సత్తా నా సత్తే
విశ్వాన్నే పేల్చే విస్ఫులింగానై

మస్సా మస్సా మస్సా
నాతో నేనే చాలోయే
చిక్ చిక్ చిక్ కటికిటి మస్సా
నాలోనే నాదన్న బలమోయే
మస్సా మస్సా మస్సా
నాలోనే నాదన్న బలమోయే
చిక్ చిక్ చిక్ కటికిటి మస్సా
రాత్రుడే లలో
ఓ...
ఓ...
ఓ...
ఓ...

హో నిలువువెల్లా నాపై చెమటే మండుతుంది
నాకై ముడిచే మురాయే
హా స్రేగవెల్లా ఆపై మనసే బుసకొడుతుందో ఏ బడబాగ్నే
హో ఆవేశానికి ఆర్పు లేనికి చారుపు మట్టుకే చాలుగా
హో ఆక్రోశానికి అణచివేతకి చివరి మలుపిక చూపగా

ఒక్కో పట్టు ఒక్కొక్క మెట్టుగా ఎక్కెట్టు నా పట్టు పట్టానా
ఏ కష్టాలైనా నా పాదాల కింద నేను తొక్కెట్టు
ఒక్కొక్క బొట్టులాగా ఎదిదే తట్టు నేనొట్టు పెట్టానా
నాకు ఏ రోజునో నీరాజనం పట్టే దానున్నా
నా కట్టే కాలేలోగా

మస్సా మస్సా మస్సా
హే!
చిక్ చిక్ చిక్ కటికిటి మస్సా
హే!
మస్సా మస్సా మస్సా
నాతో నేనే చాలోయే
చిక్ చిక్ చిక్ కటికిటి మస్సా
నాలోనే నాదన్న బలమోయే
మస్సా మస్సా మస్సా
నాలోనే నాదన్న బలమోయే
చిక్ చిక్ చిక్ కటికిటి మస్సా
రాత్రుడే లలో

బెటిటా టిటేటి తర సుమ్మి సుమికా
బెటిటా టిటేటి తర సుమ్మి సుమికా
బెటిటా టిటేటి తర సుమ్మి సుమికా
బెటిటా టిటేటి తర సుమ్మి సుమికా

Yelo
Yelangaaye
O...
O...
O...
O...

Massa massa massa
Hey!
Betita titeti tara summi sumika
Chik chik chik katikiti massa
Hey!
Hey!
Betita titeti tara summi sumika
Ha!
Ha!
Ha!
Ha!
Ha!
Ha!
Ha!
Ha!

Ulikipadi oohalu ulikaina nenu urikesthane
Adiripadi aagala pidugaina nene nadukesthane
Kondaralle naapai kandaraalithe
Nippu vaane naalo nettuterithe
Bhoogolanne aape sattha naasatthe
Viswaanne pelche visphulingaanai

Massa massa massa
Naatho nene chaaloye
Chik chik chik katikiti massa
Naalone naadanna balamoye
Massa massa massa
Naalone naadanna balamoye
Chik chik chik katikiti massa
Raatrude lalo
O...
O...
O...
O...

Ho niluvuvella naapai chemate manduthundi
Naakai mudiche muraaye
Ha sregavella aapai manase busakoduthundo ye badabaagne
Ho aaveshaaniki aarpu leniki chaarupu mattuke chaaluga
Ho aakroshaaniki anachivethaki chivari malupika choopaga

Okko pattu okkokka mettuga ekkettu naa pattu pattaana
Ye kashtaalaina naa paadala kinda nenu thokettu
Okkokka bottulaaga edidhe tattu nenottu pettaana
Naaku ye roojuno neeraajanam patte daanunna
Naa katte kaaleloga

Massa massa massa
Hey!
Chik chik chik katikiti massa
Hey!
Massa massa massa
Naatho nene chaaloye
Chik chik chik katikiti massa
Naalone naadanna balamoye
Massa massa massa
Naalone naadanna balamoye
Chik chik chik katikiti massa
Raatrude lalo

Betita titeti tara summi sumika
Betita titeti tara summi sumika
Betita titeti tara summi sumika
Betita titeti tara summi sumika

Music Video

Comments

0

No comments yet. Be the first to share your thoughts!