Rai Rai Raa Raa by A. R. Rahman lyrics cover
LYRICSSONG LYRICS

Rai Rai Raa Raa

by A. R. Rahman

Released Oct 12, 2026 · 2026

Album Peddi

Play Now
0.0 (0 votes)

About this song

Rai Rai Raa Raa Lyrics. The song is sung by A. R. Rahman, music by A. R. Rahman, lyrics by Anantha Sriram. Starring Ram Charan, Janhvi Kapoor, Shiva Rajkumar, Jagapathi Babu, Divyendu Sharma, Shruthi Haasan. Language: Telugu. From Movie Peddi (2026).

Rai Rai Raa Raa Lyrics

Lyrics PDF

రై రై రారా
రై రై రారా
హద్దే లేని
దారై రారా

రై రై రారా
రై రై రారా
హద్దే లేని
తీరై రారా

నువ్వెడితే దొరైరా
పోరాడితే పోరైరా
నీలో ఆరు నూరైరా
వందలొచ్చి వేరైరా
భయం పీకి పారైరా
సిగ్గుంటే తీరైరా
చెయ్యి కొట్టెట్టి పేరైరా
నీ రాక చూసి లోకం చేసే హో రై హో రై హో రై రారా

రై రై రారా
రై రై రారా
హద్దే లేని
దారై రారా

రై రై రారా
రై రై రారా
హద్దే లేని తీరై రారారా

బెరుకా ఆ బెరుకా
ఇరుకా ఆ ఇరుకా
పాతేసుకో కోయలా
నువ్వు నిన్నే నీ లోపలా
హే పాతికేళ్లకే
నువ్వు పాతబడిపోకురా

నిన్నటి లాగే రేపున్నదంటే
ఈ రోజేం పీకవన్నట్టే
మీ అయ్య వడ్డీ నీ బిడ్డకడితే
నువ్వేమి పొడిచావన్నట్టే
ఒంటంలో తల దించేటట్టయితే
ఒల్లతాడెందుకు కట్టే తెంచేసేయ్
నువ్వు మొత్తం రక్తం మార్చుకోనొచ్చేసేయ్

రై రై రారా
రై రై రారా
హద్దే లేని
దారై రారా

ఆట అనుకోకోయ్ ఆటంటే బతుకోయ్
నీ ఆటే బతకాలి రోయ్
మాట అనుకోకోయ్ గెలుపంటే వెలుగోయ్
గెలుపై నువ్వు వెలగాలి రోయ్
మండే గుండె నీలో లేదంటే
కాలు చెయ్యి ఉన్నా లేనట్టే
నీకు నెగ్గే నిజం అర్థం కానట్టే

రై రై రారా
రై రై రారా
హద్దే లేని
దారై రారా

రై రై రారా
రై రై రారా
హద్దే లేని తీరై రారా

బెరుకా ఆ బెరుకా
ఇరుకా ఆ ఇరుకా
పాతేసుకో కోయలా
నువ్వు నిన్నే నీ లోపలా
హే పాతికేళ్లకే
నువ్వు పాతబడిపోకురా

Rai rai rara
Rai rai rara
Hadde leni
Daarai rara

Rai rai rara
Rai rai rara
Hadde leni
Theerai rara

Nuvvedithe doraira
Poraadithe poraira
Neelo aaru nooraira
Vandallochi veraira
Bhayam peeki paaraira
Siggunte theeraira
Cheyyi kottetti peraira
Nee raaka choosi lokam chese ho rai ho rai ho rai rara

Rai rai rara
Rai rai rara
Hadde leni
Daarai rara

Rai rai rara
Rai rai rara
Hadde leni theerai rarara

Berukaa aa berukaa
Irukaa aa irukaa
Paatheysuko koyalaa
Nuv ninne nee lopalaa
Hey paathikeellakey
Nuv paathabadipokuraa

Ninnati laagey repunnadhantey
Ee rojem peekavanattey
Mee ayya vaddi nee biddakadithey
Nuvvemi podichaavanattey
Vontamlo thala dhinchetattaithey
Vollathaadendhuku kattev thenchesey
Nuvvu motham raktham maarchukonoccheseyee

Rai rai rara
Rai rai rara
Hadde leni
Daarai rara

Aatanukokoy aatantey bathukoy
Nee aatey bathakaali roy
Maatanukokoy gelupantey velugoy
Gelupai nuv velagaali roy
Mandey gundey neelo ledhantey
Kaalu cheyyi unna lenattey
Neeku neggey naizam artham kaanattey

Rai rai rara
Rai rai rara
Hadde leni
Daarai rara

Rai rai rara
Rai rai rara
Hadde leni theerai rara

Berukaa aa berukaa
Irukaa aa irukaa
Paatheysuko koyalaa
Nuv ninne nee lopalaa
Hey paathikeellakey
Nuv paathabadipokuraa

Music Video

Comments

0

No comments yet. Be the first to share your thoughts!