Namo Re Song Lyrics
శ్రియః కాంతాయ కల్యాణనిధయే నిధయేర్ధినాం
శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం
లక్ష్మీ సవిభ్రమాలోక సుభ్రూ విభ్రమ చక్షుషే
చక్షుషే సర్వలోకానాం వేంకటేశాయ మంగళం
నమో రే నమో రే నమో నమో రే
నమో రే నమో రే నమో నమో రే
నమో రే నమో రే నమో నమో రే
నమో రే నమో రే నమో నమో రే
ఆ నమో రే నమో నమో రే నమో నమో నారాయణే
ఆ నమో రే నమో నమో రే నమో నమో నారాయణే
నమో రే నమో నమో రే సమస్తము నారాయణే
స్మరిస్తే శుభీక్షం
స్పురిస్తే సకల మోక్షం
నవగ్రహ పూజ్యం నమో నారాయణాయం
రాక్షస నాశ వినవయ్యా ఆ
రక్ష వై మమ్ము గనవయ్యా ఆ
పావన క్షేత్ర నివాస
కలియుగ పాలక శ్రీనివాస
శరణం శరణం వైకుంఠపుర వాస ఆ
నమో పద్మనాభం నమో విశ్వ భావం
నమో శైవ పూజ్యం భజేహం భజేహం
నమో పద్మనాభం నమో విశ్వ భావం
నమో శైవ పూజ్యం భజేహం భజేహం
ఓ వైకుంఠం తెరిచెను ద్వారం
వైకుంఠం తెరిచెను ద్వారం ఆ
వైకుంఠం తెరిచెను ద్వారం ఉత్తరాయణ కాలం
అష్టాక్షరి పలికిన మంత్రం ఆయుర్దాయం ఐశ్వర్యం
దీనుల కష్టాల అరిష్టాలు తీర్చవా
ఆశల చెరసాల నుంచి విడిపించవా
ఆపదనే ఆయుధంలా ఖండించవా
దేవాది దేవ కరుణించవా
పావన క్షేత్ర నివాస
కలియుగ పాలక శ్రీనివాస
శరణం శరణం వైకుంఠపుర వాస ఆ
నమో పద్మనాభం నమో విశ్వ భావం
నమో శైవ పూజ్యం భజేహం భజేహం
నమో పద్మనాభం నమో విశ్వ భావం
నమో శైవ పూజ్యం భజేహం భజేహం
నారాయణ ఆ
ఓ
హరి నమో ఓ
నారాయణ ఆ
హరి నమో ఓ
Sriyah kaantaaya kalyaanani dhaye nidhayeerthinaam
Sri venkata nivaasaaya sreenivaasaaya mangalam
Lakshmi savibhramaaloka subhroo vibhrama chakshushe
Chakshushe sarva lokaanaam venkateshaaya mangalam
Namo re namo re namo namo re
Namo re namo re namo namo re
Namo re namo re namo namo re
Namo re namo re namo namo re
Aa namo re namo namo re namo namo narayane
Aa namo re namo namo re namo namo narayane
Namo re namo namo re samastamu narayane
Smaristhe subheeksham
Spuristhe sakaala moksham
Navagraha poojyam namo narayanaayam
Raakshasa naasha vinavayya aa
Raksha vai mammu ganavayya aa
Paavana kshethra nivaasa
Kaliyuga paalaka sreenivaasa
Saranam saranam vaikunthapura vaasa aa
Namo padmanaabham namo vishwa bhaavam
Namo shaiva poojyam bhajeham bhajeham
Namo padmanaabham namo vishwa bhaavam
Namo shaiva poojyam bhajeham bhajeham
O vaikuntham terichenu dwaaram
Vaikuntham terichenu dwaaram aa
Vaikuntham terichenu dwaaram uttaraayana kaalam
Ashtaakshari palikina manthram aayurdaaya aishwaryam
Deenula kashtaala arishtaalu teerchavaa
Aasala cherasala nunchi vidipinchavaa
Aapadane aayudhamlaa khandincha vaa
Devaadi deva karuninchavaa
Paavana kshethra nivaasa
Kaliyuga paalaka sreenivaasa
Saranam saranam vaikunthapura vaasa aa
Namo padmanaabham namo vishwa bhaavam
Namo shaiva poojyam bhajeham bhajeham
Namo padmanaabham namo vishwa bhaavam
Namo shaiva poojyam bhajeham bhajeham
Narayana aa
O
Hari namo o
Narayana aa
Hari namo o













