Veera Naga Song by Kanakavva lyrics cover
LYRICSSONG LYRICS

Veera Naga Song

by Kanakavva, Mangli, Anurag Kulkarni, Kaala Bhairava, Sahithi Chaganti, Nalgonda Gaddar

Released Nov 01, 2026 · 2026

Album Nagabandham

Play Now
0.0 (0 votes)

About this song

Veera Naga Song Lyrics. The song is sung by Kanakavva, music by Junaid Kumar, Abhe, lyrics by Kasarla Shyam. Starring Virat Karrna, Nabha Natesh, Ishwarya Menon. Language: Telugu. From Movie Nagabandham (2026).

Veera Naga Song Lyrics

Lyrics PDF

ఓం

యా తే రుద్ర శివా తనుః
శివా విశ్వాహ భేషజీ
శివా రుద్రస్య భేషజీ
తయా నో మృడ జీవసే

ఇమా రుద్రాయ తవసే కపర్దినే
క్షయద్వీరాయ ప్రభరామహే మతిం

కాల కాల భైరవం
నీల నీల కంధరం
త్రిలోచనం జటాధరం
త్రికాల కాల గంతకం

డమడ్ డమడ్ డమడ్ డమడ్
నినాద వద డమర్వయం
చకార చండ తాండవం
తనోతు నః శివః శివం

స్మర ఛిదం పుర ఛిదం
భవ ఛిదం మఖ ఛిదం
గజ ఛిదంధక ఛిదం
తమంతక ఛిదం భజే

హర హర హర హర హర రణమేకం రుంపే విరిచే
హర హర హర హర హర నర కంఠార ధ్వళం పేల్చే
హర హర హర హర హర యుద్ధమాన సిద్ధాయుధముఖ
ఘమ ఘమ ఘమ ఘమ గంధానకు పిండాంబులు
గణ గణ గణ గణ గంగాధర లింగాలనుకే

నివాసమే
హిమాలయం
వినాదమే
సనాతనం
యజామహే
ప్రజామహే
దురోపరం

శరీరమే
శివాలయం
కణం కణం
శివమయం
త్రిశూలమే
హరబలం
ఇరనలం

వీర నాగ
రహస్య రుద్ర సైన్యమే
భైరవ నాగ
విడిల్చు ఘోర నరకమే
వైద్య నాగ
సహస్ర జన్మ యోగమే
ఘోర నాగ
అఘోర నాగ
వీర నాగ
రహస్య రుద్ర సైన్యమే
భైరవ నాగ
విడిల్చు ఘోర నరకమే
వైద్య నాగ
సహస్ర జన్మ యోగమే
నిష్ఠ నాగ
గరిష్ఠ నాగ

వీర నాగ
హర హర హర హర మహాదేవ
భైరవ నాగ
హర హర హర హర మహాదేవ
వైద్య నాగ
హర హర హర హర మహాదేవ
ఘోర నాగ
అఘోర నాగ
వీర నాగ
హర హర హర హర మహాదేవ
భైరవ నాగ
హర హర హర హర మహాదేవ
వైద్య నాగ
హర హర హర హర మహాదేవ
నిష్ఠ నాగ
గరిష్ఠ నాగ

హిందూ ధర్మ రక్షులం
ఆలయ సంరక్షులం
ఆది శంకరాచార్యుని జ్ఞాన చక్షులం
పంచభూత పక్షులం
కాల గమన సాక్షులం
యుద్ధ విద్య వేద వైద్య మహాదక్షులం

నివాసమే
హిమాలయం
వినాదమే
సనాతనం
యజామహే
ప్రజామహే
దురోపరం

శరీరమే
శివాలయం
కణం కణం
శివమయం
త్రిశూలమే
హరబలం
ఇరనలం

వీర నాగ
రహస్య రుద్ర సైన్యమే
భైరవ నాగ
విడిల్చు ఘోర నరకమే
వైద్య నాగ
సహస్ర జన్మ యోగమే
ఘోర నాగ
అఘోర నాగ
వీర నాగ
రహస్య రుద్ర సైన్యమే
భైరవ నాగ
విడిల్చు ఘోర నరకమే
వైద్య నాగ
సహస్ర జన్మ యోగమే
నిష్ఠ నాగ
గరిష్ఠ నాగ

ఓం

రుద్రాయ నమః
భీమాయ నమః
ఉగ్రాయ నమః
శాంతాయ నమః
కాళరాత్రయే నమః
భీమ చండియే నమః
పశుపతయే నమః
భాలనేత్రాయ నమః
నీలకంఠాయ నమః
ఉగ్రవేశాయ నమః
కాలకాలాయ నమః
త్రినేత్రాయ నమః
ఘోరాయ నమః
అఘోరాయ నమః
తత్పురుషాయ నమః
నమో నమో నమః

Om

Ya te rudra shiva tanuh
Shivavishvaha bhedini
Shiva rudrasya bheshaji
Tayano mrida jivase

Ima rudraya tavase kapardine
Kshayadveeraya prabharamahe matim

Kala kala bhairavam
Nila nila kandharam
Trilochanam jatadharam
Trikala kala gantakam

Damad damad damad damad
Ninada vad damarvayam
Chakara chanda tandavam
Tanotu nah shivah shivam

Smara chhidam pura chhidam
Bhava chhidam makha chhidam
Gaja chhidandha kachhidam
Tamantakachhidam bhaje

Hara hara hara hara hara ranamekam rumpe viriche
Hara hara hara hara hara nara kanthara dwalam pelche
Hara hara hara hara hara yuddhamana siddhayudhamukha
Ghama ghama ghama ghama gandhanaku pindambulu
Gana gana gana gana gangadhara lingalanuke

Nivasame
Himalayam
Vinadame
Sanatanam
Yajamahi
Prajamahe
Duroparam

Shareerame
Shivalayam
Kanam kanam
Shivamayam
Trishulame
Harabalam
Iranalam

Veera naga
Rahasya rudra sainyame
Bhairava naga
Vidilchu ghora narakame
Vaidya naga
Sahasra janma yogame
Ghora naga
Aghora naga
Veera naga
Rahasya rudra sainyame
Bhairava naga
Vidilchu ghora narakame
Vaidya naga
Sahasra janma yogame
Nishta naga
Garishta naga

Veera naga
Hara hara hara hara mahadeva
Bhairava naga
Hara hara hara hara mahadeva
Vaidya naga
Hara hara hara hara mahadeva
Ghora naga
Aghora naga
Veera naga
Hara hara hara hara mahadeva
Bhairava naga
Hara hara hara hara mahadeva
Vaidya naga
Hara hara hara hara mahadeva
Nishta naga
Garishta naga

Hindu dharma rakshulam
Aalaya samrakshulam
Aadi shankaracharyuni jnana chakshulam
Pancha bhoota pakshulam
Kala gamana sakshulam
Yuddha vidya veda vaidya mahad dakshulam

Nivasame
Himalayam
Vinadame
Sanatanam
Yajamahi
Prajamahe
Duroparam

Shareerame
Shivalayam
Kanam kanam
Shivamayam
Trishulame
Harabalam
Iranalam

Veera naga
Rahasya rudra sainyame
Bhairava naga
Vidilchu ghora narakame
Vaidya naga
Sahasra janma yogame
Ghora naga
Aghora naga
Veera naga
Rahasya rudra sainyame
Bhairava naga
Vidilchu ghora narakame
Vaidya naga
Sahasra janma yogame
Nishta naga
Garishta naga

Om
Rudraya namaha
Bheemaya namaha
Ugraya namaha
Shandaya namaha
Kalaratraye namaha
Bhima chandiye namaha
Pashupataye namaha
Bhalanetrane namaha
Neelagantaye namaha
Ugraveshaya namaha
Kala kalaya namaha
Trinetraye namaha
Ghoraye namaha
Aghoraye namaha
Tatpurushaye namaha
Namo namo namaha

Music Video

Comments

0

No comments yet. Be the first to share your thoughts!