Ole Ole Lyrics
ఓహో
శ్రీకాకుళం జిల్లా మొత్తం ఎడిగి తిరిగి పట్టుకున్నా
ఎడనుంచి వచ్చావే సిలకా గిలకా మొలక పలక
రాయలేక రాసుకున్న రాతలన్నీ మారిపోయెనే
లిమిట్‌ని టచ్ చేసిన పిల్ల అన్‌లిమిటెడ్‌గా వచ్చేసిందే
లవ్వు ప్రేమ కోపం మోసం నీ అమ్మ అక్క తల్లి చెల్లి యే
ఏ ఓలే వోలే గుంట నీ అయ్య కాడ ఉంటా నీ అమ్మ కాడ తింటా నీ ఒల్లోకి వచ్చి పంట
ఓలే వోలే గుంట నీ అయ్య కాడ ఉంటా నీ అమ్మ కాడ తింటా నీ ఒల్లోకి వచ్చి పంట
బుద్ధి లేదు జ్ఞానం లేదు సిగ్గు లేదు శరం లేదు
మంచి లేదు మర్యాద లేదు మంచి లేదు మర్యాద లేదు
అంగి లేదు లాగు లేదు లుంగీ లేదు పంచె లేదు
తాడు లేదు బొంగరము లేదు తాడు లేదు బొంగరము లేదు
నీ అమ్మని నీ అక్కని నీ తల్లిని నీ చెల్లిని
నీ అమ్మని అక్కని తల్లిని చెల్లిని పట్టుకోనే
ఆ పట్టుకొని?
ఆరే కాళ్ళు మొక్కిపోధా
వోలే వోలే
వోలే వోలే
వోలే వోలే వోలే వోలే వోలే వోలే వోలే వోలే
వోలే వోలే గుంట నీ అయ్య కాడ ఉంటా నీ అమ్మ కాడ తింటా నీ ఒల్లోకి వచ్చి పంట
ఓలే వోలే గుంట నీ అయ్య కాడ ఉంటా నీ అమ్మ కాడ తింటా నీ ఒల్లోకి వచ్చి పంట
ఏ ఓహో హో హో
చెంగి గాజులు తెచ్చానే వేసుకుంటావా
నీ చెంగులో క్లిప్ ఇస్తా వేసేసుకుంటావా
నా వెయ్యనో మొయ్యనో నేను ఇచ్చాపురం రొయ్యనో
ఆ ఎర్రవోణి ఇస్తాను వేసుకుంటావా
రాణి రంగు రిబ్బన్లు జల్లో పెట్టుకుంటావా
ఆ కట్టనో పెట్టనో అంటానే ఒళ్లనో
నీ గొంకి ముక్కు రక్కి రక్కి కొరికేస్తానే
కాతంకి పోయిన బొట్టు వట్టి తడిమేస్తానే
నీ సోకుచిట్ట ఇప్పించి ఇంకో సిత్తడి చేస్తానే
నీ అమ్మని నీ అక్కని బట్టి కాళ్ళు మొక్కిపోతానే
ఒరే ఒరే
ఒరే ఒరే
ఒరే ఒరే ఒరే ఒరే ఒరే ఒరే ఒరే ఒరే
ఒరే ఒరే పిల్లగా కలవోళ్లి మాటలెలాగా చెప్పేస్తావుంటాయెలాగా గీరెక్కిపోద్ది ఎలాగా
ఒరే ఒరే పిల్లగా సిక్కోలు చిన్నదెలాగా సిర్రెత్తుకొచ్చానంటే తూలుతిదుగువ్వాయలాగా
గట్టు లేదు తొట్టే లేదు ఒట్టు లేదు మట్టెలు లేవు
కట్టు లేని పిట్టను నేను
జీడిపప్పు జాడిని చూడు
నీ అయ్యని నీ అప్పని నీ లెక్కని తల దిక్కని
నీ అయ్యని నీ అప్పని లెక్కని దిక్కని పట్టుకోనే
ఆ పట్టుకొని?
నా సిగల ముడుచుకుంటా
Oho
Srikakulam jilla mottham edigi tirigi pattukunna
Edanunchi vachhave silaka gilaka molaka palaka
Rayaleka rasukunna rathalanni maripoyene
Limit-ni touch chesina pilla unlimited-ga vachhesindhe
Lavvu prema kopam mosam nee amma akka thalli chelli ye
Ye ole vole gunta nee ayya kada unta nee amma kada tinta nee olloki vachi panta
Ole vole gunta nee ayya kada unta nee amma kada tinta nee olloki vachi panta
Buddhi ledu gnanam ledu siggu ledu sharam ledu
Manchi ledu maryada ledu manchi ledu maryada ledu
Angi ledu lagu ledu lungi ledu panche ledu
Thadu ledu bongaramu ledu thadu ledu bongaramu ledu
Nee ammani nee akkani nee thallini nee chellini
Nee ammani akkani thallini chellini pattukone
Aa pattukoni?
Aare kaallu mokkipodha
Vole vole
Vole vole
Vole vole vole vole vole vole vole vole
Vole vole gunta nee ayya kada unta nee amma kada tinta nee olloki vachi panta
Ole vole gunta nee ayya kada unta nee amma kada tinta nee olloki vachi panta
Ye oho ho ho
Chengi gajulu techhane vesukuntava
Nee chengulo clip istha vesesukuntava
Naa veyyano moyyano nenu Ichhapuram royano
Aa erravoni isthanu vesukuntava
Rani rangu ribbons jallo pettukuntava
Aa kattanO pettanO antane ollanO
Nee gonki mukku rakki rakki korikesthane
Kathanki poyina bottu vatti thadimesthane
Nee sokuchitta ippinchi inko sittadi chesthane
Nee ammani nee akkani batti kaallu mokkipothane
Ore ore
Ore ore
Ore ore ore ore ore ore ore ore
Ore ore pillaga kalavolli matalelaga cheppesthavuntayelaga geerekipoddhi elaga
Ore ore pillaga Sikkolu chinnadelaga sirretthukochhanante thooluthiduguvvayalaga
Gattu ledu totte ledu ottu ledu mattelu levu
Kattu leni pittanu nenu
Jeedipappu jadini choodu
Nee ayyani nee appani nee lekkani thala dikkani
Nee ayyani nee appani lekkani dikkani pattukone
Aa pattukoni?
Naa sigala muduchukunta












