Tu Mera Lover by Bheems Ceciroleo lyrics cover
LYRICSSONG LYRICS

Tu Mera Lover

by Bheems Ceciroleo

Released Oct 20, 2026 · 2025

Album Mass Jathara

Play Now
0.0 (0 votes)

About this song

Tu Mera Lover Lyrics. The song is sung by Bheems Ceciroleo, music by Bheems Ceciroleo, lyrics by Bhaskarabhatla Ravi Kumar. Starring Ravi Teja, Sreeleela. Language: Telugu. From Movie Mass Jathara (2025).

Tu Mera Lover Lyrics

Lyrics PDF

తూ మేరా లవర్ లవర్ లవర్
మై తుజ్‌కో దియా ఫ్లవర్
తూ మేరా లవర్ లవర్ లవర్
పెట్టావే చెవిలో కాలీఫ్లవర్

నీలాగ నచ్చలేదే
గిచ్చలేదే ఎవ్వరు
చొక్కాలే చింపుకోరే
నాకు లాగ అందరు

నువ్వేమో తులసి కోట
లోన కొంచెం గంజా ఫ్లేవర్
మీ బాబు నిన్ను మించి
ఇంకా పెద్ద లోఫర్

పైకేమో స్కాచ్ బాటిల్ లాగా నువ్వు సూపర్
నీ మైండ్ చూడబోతే చీపు లిక్కర్
నా గొంతు కోస్తావే దొంగ టీచర్

హే.. తూ మేరా లవర్ లవర్ లవర్
మై తుజ్‌కో దియా ఫ్లవర్
తూ మేరా లవర్ లవర్ లవర్
పెట్టావే చెవిలో కాలీఫ్లవర్

ఓసోసి జింక పరుగే తకింకా
నీ తీగ లాగి పట్టేసా డొంక
నీలాంటి పిల్ల ఉంటే ప్రతి జిల్లా
కొల్లేరు గోడా తెల్లారే కళ్లా

నిన్నెన్ని బండబూతులు
తిట్టుకున్నా తప్పు లేదే
నా ఉసురే నీకు తగిలి
జిందగీలో పెళ్లి కాదే

నీ కోసం పడిచస్తుంటే
నా కంట్లోనే తారల్ని
కొట్టావ్ కాదే

తూ మేరా లవర్
తూ మేరా లవర్

తూ మేరా లవర్ లవర్ లవర్
మై తుజ్‌కో దియా ఫ్లవర్
తూ మేరా లవర్ లవర్ లవర్
పెట్టావే చెవిలో కాలీఫ్లవర్

నీ అందం చూసి నే పడిపోలేదే
ఏదో ఊహించి లవ్ చేయలేదే
అబ్బాయిలంతా చెడ్డోళ్లేం కాదే
అమ్మాయిలంతా మంచోళ్లు కాదే

నువ్వట్టే కళ్లలోకి
కెల్లు పెట్టి చూడమాకే
నీ మీద కోపమంతా
తగ్గిపోతే నవ్వమాకే

నట్టింట్లో కాలు పెట్టి
రమ్మంటుంటే నాకెట్టో
తోసావ్ కాదే

తూ మేరా లవర్ లవర్ లవర్
మై తుజ్‌కో దియా ఫ్లవర్
తూ మేరా లవర్ లవర్ లవర్
పెట్టావే చెవిలో కాలీఫ్లవర్

Tu Mera Lover Lover Lover
Main Tujhko Diya Flower
Tu Mera Lover Lover Lover
Pettave Chevilo Cauliflower

Neelaga Nachchalede
Gicchalede Evvaru
Chokkale Chimpukore
Naaku Laaga Andaru

Nuvvemo Tulasi Kota
Lona Koncham Ganja Flavour
Mee Babu Ninnu Minchi
Inka Pedda Lofer

Paikemo Scotch Bottle Laaga Nuvvu Super
Nee Mindu Chudabothe Cheapu Liquor
Naa Gonthu Kostheve Donga Teacher

Hey.. Tu Mera Lover Lover Lover
Main Tujhko Diya Flower
Tu Mera Lover Lover Lover
Pettave Chevilo Cauliflower

Ososi Jinka Paruge Thakinka
Nee Teega Laagi Pattesa Donka
Neelanti Pilla Unte Prati Jilla
Kolleru Godaa Tellarekalla

Ninnenni Bandaboothulu
Thittukunna Thappu Ledhe
Naa Usure Neeku Thagili
Zindagi Lo Pelli Kaadhe

Nee Kosam Padichastunte
Naa Kantlone Thaaralni
Kottav Kaade

Tu Mera Lover
Tu Mera Lover

Tu Mera Lover Lover Lover
Main Tujhko Diya Flower
Tu Mera Lover Lover Lover
Pettave Chevilo Cauliflower

Nee Andam Chusi Ne Padipoledhe
Edho Oohinchi Love Cheyyaledhe
Abbayilantha Cheddollem Kaadhe
Ammayantha Manchollu Kaadhe

Nuvvatte Kallaloki
Kellu Petti Choodamake
Nee Meedha Kopamantha
Thaggipothe Navvamake

Nattintlo Kaalu Petti
Rammantunte Nakketto
Tosav Kaade

Tu Mera Lover Lover Lover
Main Tujhko Diya Flower
Tu Mera Lover Lover Lover
Pettave Chevilo Cauliflower

Music Video

Comments

0

No comments yet. Be the first to share your thoughts!