Reddamma Thalli Lyrics
ఊరికీ ఉత్తరాన దారికీ దక్షిణాన
ఊరికీ ఉత్తరాన దారికీ దక్షిణాన
నీ పెనిమిటి కూలినాడమ్మా
రెడ్డెమ్మ తల్లీ సక్కనైన పెద్ద రెడ్డెమ్మా
నల్ల రేగడి నేలలోన ఎర్ర జొన్న చేలలోన
నల్ల రేగడి నేలలోన ఎర్ర జొన్న చేలలోన
నీ పెనిమిటి కాలినాడమ్మా
రెడ్డెమ్మ తల్లీ గుండెలు విసిపోయే గదమ్మా
సిక్కే నీకు సక్కనమ్మా పలవారేణి దువ్వెనమ్మా
సిక్కే నీకు సక్కనమ్మా పలవారేణి దువ్వెనమ్మా
సిక్కు తీసి కొప్పె బెట్టమ్మా
రెడ్డెమ్మ తల్లీ సిందూరం బొట్టు బెట్టమ్మా
కత్తి వాదర నెత్తురమ్మా కడుపు కాలీ పోయెనమ్మా
కత్తి వాదర నెత్తురమ్మా కడుపు కాలీ పోయెనమ్మా
కొలిసీ నిన్ను వేడినాడమ్మా
రెడ్డెమ్మ తల్లీ కాచి మమ్ము బ్రోవుమాయమ్మా
నల్ల గుడిలో కోడి కూసే మేడలోన నిదుర లేసే
నల్ల గుడిలో కోడి కూసే మేడలోన నిదుర లేసే
సక్కనైన పెద్ద రెడ్డెమ్మా
బంగారు తల్లీ సత్యమైన పెద్ద రెడ్డెమ్మా
సత్యమైన పెద్ద రెడ్డెమ్మా
సత్యమైన పెద్ద రెడ్డెమ్మా
నల్ల రేగడి నేలలోన ఎర్ర జొన్న చేలలోన
నల్ల రేగడి నేలలోన ఎర్ర జొన్న చేలలోన
Ūrīkī uttarāna dārīkī dakṣiṇāna
Ūrīkī uttarāna dārīkī dakṣiṇāna
Nī penimiṭi kūlināḍammā
Reḍḍemma tallī sakkanaina pedda Reḍḍammā
Nalla regaḍi nēlalōna erra jonna cēlalōna
Nalla regaḍi nēlalōna erra jonna cēlalōna
Nī penimiṭi kālināḍammā
Reḍḍemma tallī guṇḍela visipōye gadammā
Sikkē nīku sakkanammā palavārēṇi duvvenanammā
Sikkē nīku sakkanammā palavārēṇi duvvenanammā
Sikku tīsi koppe beṭṭammā
Reḍḍemma tallī sindūraṁ boṭṭu beṭṭammā
Katti vādara netturammā kaḍupu kālī pōyenammā
Katti vādara netturammā kaḍupu kālī pōyenammā
Kolisī ninnu vēḍināḍammā
Reḍḍemma tallī kāci mammu brōvumāyammā
Nallā guḍilō kōḍi kūse mēḍalōna nidura lēse
Nallā guḍilō kōḍi kūse mēḍalōna nidura lēse
Sakkanaina pedda Reḍḍammā
Baṅgāru tallī satyamaina pedda Reḍḍammā
Satyamaina pedda Reḍḍammā
Satyamaina pedda Reḍḍammā
Nalla regaḍi nēlalōna erra jonna cēlalōna
Nalla regaḍi nēlalōna erra jonna cēlalōna















