Yeda Poyinado by Nikhita Srivalli lyrics cover
LYRICSSONG LYRICS

Yeda Poyinado

by Nikhita Srivalli, Kailash Kher, Penchal Das

Released Oct 26, 2026 · 2018

Album Aravinda Sametha Veera Raghava

Play Now
0.0 (0 votes)

About this song

Yeda Poyinado Lyrics. The song is sung by Nikhita Srivalli, music by Thaman S, lyrics by Sirivennela Seetharama Sastry, Penchal Das. Starring Jr. NTR, Pooja Hegde, Jagapathi Babu, Naga Babu, Sunil, Eesha Rebba. Language: Telugu. From Movie Aravinda Sametha Veera Raghava (2018).

Yeda Poyinado Lyrics

Lyrics PDF

ఏ కొనాలో కూలినదో
ఏ కొమ్మలో చేరినదో
ఏ ఊరికో ఏ వాటాకు
యాడ బొయ్యాడో

రామ్ రుధిరం సమరం శిశిరం
రామ్ మరణం గెలవం ఎవరం
యాడ బోయినాడో యాడ బోయినదో
సింత లేని లోకం సూడబోయినదో

చారడేసి గరుడ పచ్చ కళ్ళు వాల్చి
గరిక పచ్చ నెల పైనే
సీమ కక్ష వేటు వేస్తే
రాలిపోయినదో..

రామ్ రుధిరం సమరం శిశిరం
రామ్ మరణం గెలవం ఎవరం

కట్టెల్లె సుట్టాలు
కాడు మన తల్లి తండ్రి
అగ్గి దేవుడే మనకు
ఆత్మా బంధువుడంత
కలవా గట్టున
నీ కాళ్ళు కాలంగా
అతి శోకము బోతిమే
అతి శోకము బోతిమే
నరక స్వర్గావని ధాటి
వెన్నమార్కులు ధాటి
తిధి అందు రారాణి
తేదీ అందు రారాణి
నట్టింటయే ఇస్తరులు
నాణ్యముగా పరిపించి
మీ వారు చింత పొయ్యేరు
మీ వారు దుఃఖ పొయ్యేరు

మృత్యువు మూకుడు మూసినా ఊళ్లకు
రెక్కలు తొడిగేదెవరని
ఇంకాని చెంపల పారే సాఖం
తూకం వేసేదెవరని
కత్తుల అంచున ఎండిన నెత్తురు
కడిగే అత్తరు యెక్కడని
ఊపిరాడని గుండెకు గాలిని
తబలంభించేదెవ్వరని

చుక్కేలేని నింగి
ప్రశనించిందా వంగి
ఏ కోణాల్లో కూలినాడో
ఏ కొమ్మల్లో చేరినాడో

రామ్ రుధిరం సమరం శిశిరం
రామ్ మరణం గెలవం ఎవరం
యాడ బోయినాడో యాడ బోయినదో
సింత లేని లోకం సూడబోయినదో

హరోం హరి నీ కుమారులిచ్చిన
భిక్ష భోజనములు రాగి కాములు
ఇహం విడిచి పరము జేరినా
వారి పేదలకు పేరంటాలకు
మోక్షాధి ఫలము కలుగును
శుభో జయము..
పద్నాల్గు తరాల వారికి
మోక్షాధి ఫలము కల్గును
శుభో జయము
శుభో జయము

E Konalo Koolinado
E Kommalo Cherinado
E Ooriko E Vataku
Yada Boyyado

Ram Rudhiram Samaram Shishiram
Ram Maranam Gelavam Evaram
Yada Boyinado Yada Boyinado
Sinta Leni Lokam Soodaboyinado

Charadesi Garuda Pacha Kallu Valchi
Garika Pacha Nela Paine
Seema Kaksha Vetu Vesthe
Ralipoyinado

Ram Rudhiram Samaram Shishiram
Ram Maranam Gelavam Evaram

Kattelle Suttalu
Kaadu Mana Thalli Thandri
Aggi Devude Manaku
Aathma Bandhuvudanta

Kalava Gattuna
Nee Kallu Kaalanga
Athi Shokamu Bothime
Athi Shokamu Bothime

Naraka Swargavani Daati
Vennamarkulu Daati
Thidhi Andu Raarani
Thedi Andu Raarani

Nattintaye Istharulu
Nanyamuga Paripinchi
Mee Vaaru Chintha Poyyeru
Mee Vaaru Dukha Poyyeru

Mruthyuvu Mookudu Moosina Oollaku
Rekkalu Thodigedhevarani
Inkaani Chempala Paare Saakham
Thookam Vasedhevarani

Kaththula Anchuna Endina Netthuru
Kadige Attharu Ekkadani
Oopiraadani Gundeku Gaalini
Thabalambinchedhevvvarani

Chukkaleni Ningee
Prashninchindaa Vangi
E Konallo Koolinado
E Kommallo Cherinado

Ram Rudhiram Samaram Shishiram
Ram Maranam Gelavam Evaram
Yada Boyinado Yada Boyinado
Sinta Leni Lokam Soodaboyinado

Harom Hari Nee Kumarulichchina
Bhiksha Bhojanamulu Raagi Kaamulu
Iham Vidichi Paramu Jerinaa
Vaari Pedhalaku Perantalaaku

Mokshaadhi Phalamu Kalugunu
Shubho Jayamu

Padnaalugu Tharala Vaariki
Mokshaadhi Phalamu Kalgunu
Shubho Jayamu
Shubho Jayamu

Music Video

Comments

0

No comments yet. Be the first to share your thoughts!