Seeti Maar by Jaspreet Jasz lyrics cover
LYRICSSONG LYRICS

Seeti Maar

by Jaspreet Jasz

Released Oct 28, 2026 · 2017

Album DJ Duvvada Jagannadham

Play Now
0.0 (0 votes)

About this song

Seeti Maar Lyrics. The song is sung by Jaspreet Jasz, music by Devi Sri Prasad, lyrics by Balaji. Starring Allu Arjun, Pooja Hegde. Language: Telugu. From Movie DJ Duvvada Jagannadham (2017).

Seeti Maar Lyrics

Lyrics PDF

లెట్స్ గో

[మేల్]

మేరీ సే మేరూపా
మోగా సే అరూపా

[ఫిమేల్]

హే దే దే దే దే దే దే దే దే దే
గట్టులున్న నీ కన్నుల్ దే దే
దే దే దే దే దే దే దే దే దే
మత్తు గున్న నీ ముద్దుల్ దే దే
దే దే దే దే దే దే దే దే దే
గ్యాప్ ఏ ఇవ్వదే

[మేల్]

సీటీ మార్ సీటీ మార్ సీటీ మార్ సీటీ మార్ సీటీ మార్
ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మెగాస్టార్ నిన్నే చూస్తే విజిల్ వేస్తార్
హే హే సీటీ మార్ సీటీ మార్ సీటీ మార్ సీటీ మార్ సీటీ మార్
ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మెగాస్టార్ నిన్నే చూస్తే విజిల్ వేస్తార్

హే మైఖేల్ జాక్సన్ మైక్ లా నా మైండ్ ఏ అదిపించావులే
టైసన్ విసిరే పంచ్ లా నా మనసే పేల్చావే

[ఫిమేల్]

స్పైడర్ అల్లే నెట్ లా నా వయసే చుట్టేటావులే
అండర్ వరల్డ్ డాన్ లా నువ్వు నను దోచేసావే
హే దే దే దే దే దే దే దే దే దే
డింపుల్ ఉన్న నీ చెంపల్ దే దే
దే దే దే దే దే దే దే దే దే
సొంపు లున్న ఆ వొంపుల్ దే దే
దే దే దే దే దే దే దే దే దే
వస్తూ తిరగోతే

[మేల్]

సీటీ మార్ సీటీ మార్ సీటీ మార్ సీటీ మార్ సీటీ మార్
ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మెగాస్టార్ నిన్నే చూస్తే విజిల్ వేస్తార్

ట్విట్టర్ లో నీ ట్వీట్ లా నా టెంపర్ టచ్ చేసావులే
టీజర్ లోని ట్విస్ట్ లా ఎగ్జైట్మెంట్ పెంచావే

[ఫిమేల్]

మాస్టర్ బ్లాస్టర్ బ్యాట్ లా దిల్ సిక్సర్ కొట్టేసావులే
మ్యాట్రిక్స్ లో హై స్పీడ్ లా మ్యాజిక్ ఏ చేసావే
దే దే దే దే దే దే దే దే దే దే దే
కలల గ్యాలరీ కళ్ళకు దే దే
దే దే దే దే దే దే దే దే
కలర్‌ఫుల్ గా సెల్ఫీ దే దే
దే దే దే దే దే దే దే దే
ఏ టు జెడ్ దే దే

[మేల్]

సీటీ మార్ సీటీ మార్ సీటీ మార్ సీటీ మార్ సీటీ మార్
ఎన్టీఆర్ ఏఎన్ఆర్ మెగాస్టార్ నిన్నే చూస్తే విజిల్ వేస్తార్

లెట్స్ గో

Let's go

[Male]
Meri se merupa
Moga se arupa

[Female]
Hey de de de de de de de de de
Gattulunna nee kannul de de
De de de de de de de de de
Mattu gunna nee muddul de de
De de de de de de de de de
Gap eh ivvadhe

[Male]
Seeti maar seeti maar seeti maar seeti maar seeti maar
NTR ANR Mega Star ninne chooste whistle estaar
Hey hey seeti maar seeti maar seeti maar seeti maar seeti maar
NTR ANR Mega Star ninne chooste whistle estaar

Hey Michael Jackson Mike la na mind ae adipinchaavule
Tyson visire punch la na manase pelchaave

[Female]
Spider allae net la na vayase chuttetaavule
Underworld-u Don la nuvvu nanu dochesaave
Hey de de de de de de de de de
Dimple unna nee champal de de
De de de de de de de de de
Sompu lunna aa vompul de de
De de de de de de de de de
Vosthu thiragothe

[Male]
Seeti maar seeti maar seeti maar seeti maar seeti maar
NTR ANR Mega Star ninne chooste whistle estaar

Twitter lo ni tweet la na temper touch chesavule
Teaser loni twist la excitement penchave

[Female]
Master blaster bat la dil sixer kottesaavule
Matrix lo high speed la magic-eh chesaave
De de de de de de de de de de de
Kalala gallery kallaku de de
De de de de de de de de
Colourful ga selfie de de
De de de de de de de de
A to Z de de

[Male]
Seeti maar seeti maar seeti maar seeti maar seeti maar
NTR ANR Mega Star ninne chooste whistle estaar

Let's go

Music Video

Comments

0

No comments yet. Be the first to share your thoughts!