Sri-Kala-Hasti Lyrics
ధిమి త ధిమి త
ప ధ ని ప ని స ని స ని స ని ని స
జనులారా వినరారా కాళహస్తి గాథ శ్రీ కాళహస్తి గాథ
జనులారా వినరారా కాళహస్తి గాథ శ్రీ కాళహస్తి గాథ
కనులారా మనసారా కనిన జన్మ ధన్యమే కదా
ఈ గాథ
తాండవం శివ తాండవం
పార్వతీ పరమేశ్వరం
కరుణాకర గంగాధర నీలకంఠరా
శంకర శివ శంకర
శంకర అభయంకరా
జనులారా వినరారా కాళహస్తి గాథ శ్రీ కాళహస్తి గాథ
కనులారా మనసారా కనిన జన్మ ధన్యమే కదా
ఈ గాథ
తాండవం శివ తాండవం
పార్వతీ పరమేశ్వరం
కరుణాకర గంగాధర నీలకంఠరా
శంకర శివ శంకర
శంకర అభయంకరా
పరమ శివుని భక్తుడొకడు సాలెపురుగు జన్మనెత్తి
గుడిలో శివునికి ఒక గూడు కట్టను
అతని భక్తి పరీక్షించే పంతముగల ముక్కంటి
దీప కాంతితో పెరుమంట పెట్టెను
భగ భగ భగ మండే లింగము కాపాడ
సాలెపురుగు మంట దూకి ప్రాణము వొదలగా
శివుడు కనికరించి హృదయాన చోటునిచ్చి
కాళహస్తి పేరు మొదలట శ్రీని చేర్చి శివుడు
శివోహమను నాదమే నింగి ధ్వనించే
పరమేశ్వర లీలతో నీళ్లు తరించే
నీ లీల
శివ లీల
పలికేలా దీవించు నీలకంఠరా
శంకర శివ శంకర
శంభో అభయంకరా
దర్పముగల సర్పమొకటి తలపైగల మణులు తెచ్చి
పరమ భక్తితో శివ పూజ చేసెను
తనదే గొప్ప పూజ యనుచు ఏనుగొకటి తొండముతో
మణులను తోసి జల సేవ సలిపెను
పగ పట్టిన నాగం తొండములో దూరే
తాళలేక ఏనుగు తల శిలకు మోడెను
గజము నాగు పాముల త్యాగాలను మెచ్చి
శ్రీతో పాటు కాళహస్తి పేరును తెలిపెను హరుడు
శివోహమను నాదమే నింగి ధ్వనించే
పరమేశ్వర లీలతో నీళ్లు తరించే
నీ లీల
శివ లీల
పలికేలా దీవించు నీలకంఠరా
శంకర శివ శంకర
శంభో అభయంకరా
సాలేరు ధారలను ఎంగిలి అనడు శివుడు
గజము జలములను అనలేదు బురదని
పరమహంసలందించే పంచామృతమైనా సరే
అడవి బిడ్డల మధుమాంసాలైనా
భక్తి ఒకటి చూసి మనసెంతో తెలిసి
మూడింటికి ఆ శివుడు ముక్తినొసగెను
ఈ భేదము లేక మోక్షములను ఇచ్చే
ఒక్కే ఒక్కడు ఈ జగతిలో పరమేశ్వరుడు
శివోహమను నాదమే నింగి ధ్వనించే
పరమేశ్వర లీలతో నీళ్లు తరించే
నీ లీల
శివ లీల
పలికేలా దీవించు నీలకంఠరా
శంకర శివ శంకర
శంభో అభయంకరా
Dhimi ta dhimi ta
Pa dha ni pa ni sa ni sa ni sa ni ni sa
Janulara vinarara Kalahasti gaadha Sri Kalahasti gaadha
Janulara vinarara Kalahasti gaadha Sri Kalahasti gaadha
Kanulara manasaara kanina janma dhanyame kadaa
Ee gaadha
Tandavam Shiva tandavam
Parvathi Parameshwaram
Karunakara Gangadhara Neelakandhara
Shankara Shiva Shankara
Shankara Abhayankara
Janulara vinarara Kalahasti gaadha Sri Kalahasti gaadha
Kanulara manasaara kanina janma dhanyame kadaa
Ee gaadha
Tandavam Shiva tandavam
Parvathi Parameshwaram
Karunakara Gangadhara Neelakandhara
Shankara Shiva Shankara
Shankara Abhayankara
Parama Shivuni bhaktudokadu saalepurugu janmanetti
Gudilo Shivuniki oka goodu kattanu
Athani bhakti parikshinche panthamugala mukkanti
Dippa kantitho perumanta pettenu
Bhaga bhaga bhaga mande lingamu kaapada
Saalepurugu manta dooki praanamu vodalaga
Shivudu kanikarinchii hrudayana chotunicchi
Kalahasthi peru modalata Sree ni cherchi Shivudu
Shivohamanu naadame ningi dhwaninche
Parameshwara leelatho neela tharinche
Nee leela
Shiva leela
Palikela deevinchu Neelakandhara
Shankara Shiva Shankara
Shambho Abhayankara
Darpamugala sarpamokati talapai gala manulu tecchi
Parama bhaktitho Shiva pooja chesenu
Tanade goppa pooja yanuchu enugokati thondamutho
Manulanu thosi jala seva salipenu
Paga pattina naagam thondamulo doore
Taalaleka eenugu thala shilaku modenu
Gajamu naagu paamula thyaagalanu mecchi
Sree tho paatu Kalahasthi perunu thilipenu Harudu
Shivohamanu naadame ningi dhwaninche
Parameshwara leelatho neela tharinche
Nee leela
Shiva leela
Palikela deevinchu Neelakandhara
Shankara Shiva Shankara
Shambho Abhayankara
Saaleru dhaaralanu enkili anadu Shivudu
Gajamu jalamulanu analedu buradani
Paramahamsalandinche panchamruthamainasare
Adavi biddala madhumamsalaina
Bhakti okati choosi manasento thelisi
Moodintiki aa Shivudu mukthinosegenu
Ee bhedamu leka mokshamulanu icche
Okke okkadu ee jagathilo Parameshwurudu
Shivohamanu naadame ningi dhwaninche
Parameshwara leelatho neela tharinche
Nee leela
Shiva leela
Palikela deevinchu Neelakandhara
Shankara Shiva Shankara
Shambho Abhayankara













