Nuvvu Naku Manasisthe by Timmi lyrics cover
LYRICSSONG LYRICS

Nuvvu Naku Manasisthe

by Timmi, Tanvi Shah

Released Oct 19, 2026 · 2005

Album Bhadra

Play Now
0.0 (0 votes)

About this song

Nuvvu Naku Manasisthe Lyrics. The song is sung by Timmi, music by Devi Sri Prasad, lyrics by Kula Sekhar. Starring Ravi Teja, Meera Jasmine. Language: Telugu. From Movie Bhadra (2005).

Nuvvu Naku Manasisthe Lyrics

Lyrics PDF

హే మబ్బులోన దాగి ఉన్న చందమామ
నిన్ను మించే అందముంది చూడవమ్మా
కళ్ళు చూసి కుళ్ళుకోడా కలువభామా
ఆమె ముందు ఎవరైనా నిలవరమ్మా హే

హే ఆకాశం నేలకు వచ్చింది చిరుజల్లుగా మారి నాతోటి చిందులువేసింది
ఆనందం అంచులు దాటింది మరుమల్లెగా మారి నీకోసం పల్లవి పాడింది
నా గుండెలో ఈ ఊపిరి నీ పేరునే అడిగింది
నా కళ్ళలో ఈ కాంతిని నువ్వేనని తెలిపింది
పరిచయం ఎరుగని తొలితొలి వయసుని తెలిసి మనసుపడని
నువ్వు నాకు మనసిస్తే నిను చేరుకుంటా హో హో
మరి కాస్త చనువిస్తే నీ సొంతమౌతా హే హే
ఆకాశం నేలకు వచ్చింది చిరుజల్లుగా మారి నాతోటి చిందులువేసింది

నిన్ను చూసిన నిమిషంలో అద్దమంటి నా హృదయంలో
అలజడి రేగింది పులకలు రేపింది
ఎంత చెప్పినా వినకుండా ఈరులాగ నా మనసంతా
గలగల పారింది ఉరకలు వేసింది
నీ ఊసులే నాతో ఇలా చెప్పిందిలే చిరుగాలి
నాతో మరి రూపుచూప రావే ఇలా ఒకసారి
వివరం అడగక ఎదురుగా నిలబడు కలల తెరలు విడిచి
నువ్వు నాకు మనసిస్తే నిను చేరుకుంటా
మరి కాస్త చనువిస్తే నీ సొంతమౌతా
హే ఆకాశం నేలకు వచ్చింది చిరుజల్లుగా మారి నాతోటి చిందులువేసింది

ఏలేలో ఏలేలో రామచక్కని కుర్రాడే
ఏవూరి పిల్లాడో రాసలీలకు వచ్చాడే
పచ్చని పంటల్లో ఎన్నో ముచ్చట్లాడాడే
చల్లని గుండెల్లో ఆడే చిచ్చుని రేపాడే
నాకోసం పుట్టాడోయమ్మ ఈ అల్లరివాడు
మనసంతా దోచాడోయమ్మ

హే వానవిల్లులో మెరుపంతా నీ ఒంపు సొంపులో గమనించా
తళుకుల చిరునామా నువ్వేలే మైనా
సందెపొద్దులో ఎరుపంతా నీ పాలబుగ్గలో చితికంటా
తెలియని బిడియాలే ఒడిగెను నీలోనా
నీ నవ్వుతో ఉన్నాంగమే పూజించిలే సుకుమారీ
నీ రాకతో నా జన్మకే వెలుగొచ్చెనే తెలవారీ
ఉరుకుల పరుగుల పరువపు వయసుని చెలియా వెంటపడనీ
నువ్వు నాకు మనసిస్తే నిను చేరుకుంటా
మరి కాస్త చనువిస్తే నీ సొంతమౌతా

Hey mabbulona daagi unna chandamama
Ninnu minche andamundi choodavamma
Kallu choosi kullukoda kaluvabhaama
Aame mundu evvaraina nilavaramma hey

Hey aakasam nelaku vachindi chirujalluga maari naathoti chinduluvesindi
Aanandam anchulu daatindi marumallega maari neekosam pallavi paadindi
Naa gundelo ee oopiri nee perune adigindi
Naa kallalo ee kaanthini nuvvenani telipindi
Parichayam eragani tholitoli vayasuni thilisi manasupadani
Nuv naaku manasisthe ninu cherukunta ho ho
Mari kaastha chanuvisthe nee sonthamouthaa hey hey
Aakaasam nelaku vachindi chirujalluga maari naathoti chinduluvesindi

Ninnu choosina nimishamlo addamanti naa hrudayamlo
Alajadi regindi pulakalu repindi
Entha cheppina vinakunda eerulaaga naa manasantha
Galagala paarindi vurakalu vesindi
Nee oosule naatho ila cheppindile chirugaali
Naatho mari roopuchula raave ila okasaari
Vivaram adagaka eduruga nilabadu kalala teralu vadili
Nuv naaku manasisthe ninu cherukunta
Mari kaastha chanuvisthe nee sonthamouthaa
Hey aakaasam nelaku vachindi chirujalluga maari naathoti chinduluvesindee

Elelo elelo raamachakkani kurraade
Evoori pillaado raasaleelaku vachhaade
Pachani pantallo enno muchhatlaadaade
Challani gundello aade chichhuni repaade
Naakosam puttaadoyamma ee allarivaadu
Manasantha dochadoyamma

Hey vaanavillulo merupantha nee ompu sompulo gamaninchaa
Thalukula chirunaamaa nuvvele mainaa
Sandepoddhulo yerupantha nee paalabuggalo chithikantaa
Theliyani bidiyaale vodigenu neelonaa
Nee navvutho unnaangame poojindile sukumaaree
Nee raakatho naa janmake velugochhene thelavaaree
Urukula parugula paruvapu vayasuni cheliya ventapadanee
Nuv naaku manasisthe ninu cherukunta
Mari kaastha chanuvisthe nee sonthamouthaa

Music Video

Comments

0

No comments yet. Be the first to share your thoughts!