Yerrakoka Pacha Raika by Pushpavanam Kuppu Swamy lyrics cover
LYRICSSONG LYRICS

Yerrakoka Pacha Raika

by Pushpavanam Kuppu Swamy, Usha

Released Oct 19, 2026 · 2005

Album Bhadra

Play Now
0.0 (0 votes)

About this song

Yerrakoka Pacha Raika Lyrics. The song is sung by Pushpavanam Kuppu Swamy, music by Devi Sri Prasad, lyrics by Bhaskara Bhatla Ravi Kumar. Starring Ravi Teja, Meera Jasmine. Language: Telugu. From Movie Bhadra (2005).

Yerrakoka Pacha Raika Lyrics

Lyrics PDF

యేలే యేలే ఏలేలేలే అరే యేలే యేలే ఏలేలేలే
యేలే యేలే ఏలేలేలే అరే యేలే యేలే ఏలేలేలే

హే హే హే హే హే

ఎర్ర కోక పచ్చ రైక చుట్టుకొచ్చిందిరో చిన్న పాప
అయ్యబాబోయ్ ఆగలేక కన్నుకొట్టిందిరో కంటి పాప
హే కౌగిట్లో ఉంచుకో కంది చేను కాదా
చేతుల్నే వేసుకో చెరుకు తోట కాదా
జోడ చేసి ఆర తీసి
చేసి పోవా తీపి ముద్దు గాయం
దాచుకున్న సిగ్గులన్నీ మాయం
ఆచూకుంది చిన్నదాని ప్రాయం
అడుగుతోంది అయ్యగారి సాయం

ఎర్ర కోక పచ్చ రైక
ఎర్ర కోక పచ్చ రైక చుట్టుకొచ్చిందిరో చిన్న పాప
అయ్యబాబోయ్ ఆగలేక కన్నుకొట్టిందిరో కంటి పాప

హే హే హే హే హే

హే వాలు కళ్ళు చూడగానే నారాయణ (ఆ హహా)
గుండెలోన చెప్పలేని బాధ ఆయన (ఆ హహా)
వొంటు తీసి గట్టు మీద పెట్టేయనా
వంటి మీద ఉన్నదంతా ఇచ్చేయనా
చెమ్మ చెక్క ఆటలో గెలిపించవా
సరసయ్యటలోన నన్ను ఓడించవా
మోము చూసి దాహం వేసి
కిర్రుమండే కుర్రయీడు తాపం
చుర్రుమండే ఒంటిలోని తాపం
మోయలేను సొగసుల భారం
తప్పదయ్యా కూతకాటు నేరం

ఎర్ర కోక పచ్చ రైక

యేలే యేలే ఏలేలేలే అరే యేలే యేలే ఏలేలేలే
యేలే యేలే ఏలేలేలే అరే యేలే యేలే ఏలేలేలే

ఆబాబా
ఆబాబా

యేలే యేలే అరే యేలే యేలే

ఉయ్యాలలే మారిపోయి ఊగించనా (ఆబాబా)
వయసుతోటి వయ్యసునేమో భాగించనా (ఆబాబా)
సందె వేళ సందు చూసి మోగించనా
అందినంత అప్పనంగా లాగించనా
నువ్వే నా రాజ్యమై పాలించవా
సుఖ తీరాలలోన నన్ను తేలించవా
ధూపం వేసి దీపం తీసి
చేరుకుంటే అందమైన లోకం
చుట్టుకొడితే చెప్పలేని మైకం
చేరుకుంటే అందమైన లోకం
చుట్టుకొడితే చెప్పలేని మైకం

ఎర్ర కోక పచ్చ రైక
ఎర్ర కోక పచ్చ రైక చుట్టుకొచ్చిందిరో చిన్న పాప
అయ్యబాబోయ్ ఆగలేక కన్నుకొట్టిందిరో కంటి పాప

యేలే యేలే ఏలేలేలే అరే యేలే యేలే ఏలేలేలే
యేలే యేలే ఏలేలేలే అరే యేలే యేలే ఏలేలేలే

Yele yele elelele are yele yele elelele
Yele yele elelele are yele yele elelele

Hey hey hey hey hey

Erra koka pacha raika chuttukochindi ro chinna paapa
Ayyabaaboi aagale ka kannukottindi ro kanti paapa
Hey kougitlo unchuko kandi chenu kaada
Chethulney vesuko cheruku thota kaada
Joda chesi aara teesi
Chesi pova teepi muddu gaayam
Dachukunna siggulanni maayam
Aachukundi chinnadani praayam
Aduguthondi ayyagari saayam

Erra koka pacha raika
Erra koka pacha raika chuttukochindi ro chinna paapa
Ayyabaaboi aagale ka kannukottindi ro kanti paapa

Hey hey hey hey hey

Hey vaalu kallu chudagane narayana (aa haha)
Gundelona cheppaleni baadha aayana (aa haha)
Vontu theesi gattu meeda petteyana
Vanti meeda unnadanta icheyana
Chemma chekka aatalo gelipinchavaa
Sarasayyata lona nannu vodinchavaa
Moham chuusi daaham vesi
Kirrumande kurrayeedu thaapam
Churrumande vontiloni thaapam
Moyalenu soyagala bhaaram
Thappadaiya koothakatu neram

Erra koka pacha raika

Yele yele elelele are yele yele elelele
Yele yele elelele are yele yele elelele

Aabaaba
Aabaaba

Yele yele are yele yele

Uoyallale maaripoyi vooginchanaa (aabaaba)
Vayasutoti vayyasunemo bhaginchanaa (aabaaba)
Sande vela sandu chuusi moginchanaa
Andinanta appananga laaginchanaa
Nuvve naa raajyavai paalinchavaa
Suka theeralalona nannu thelinchavaa
Dhoopam vesi deepam theesi
Cherukunte andamaina lokam
Chuttukoda cheppaleni maikam
Cherukunte andamaina lokam
Chuttukoda cheppaleni maikam

Erra koka pacha raika
Erra koka pacha raika chuttukochindi ro chinna paapa
Ayyabaaboi aagale ka kannukottindi ro kanti paapa

Yele yele elelele are yele yele elelele
Yele yele elelele are yele yele elelele

Music Video

Comments

0

No comments yet. Be the first to share your thoughts!