Sa Sa Sye by Karthik lyrics cover
LYRICSSONG LYRICS

Sa Sa Sye

by Karthik, K. S. Chithra

Released Oct 19, 2026 · 2005

Album Bhadra

Play Now
0.0 (0 votes)

About this song

Sa Sa Sye Lyrics. The song is sung by Karthik, music by Devi Sri Prasad, lyrics by Sirivennela Sitarama Sastry. Starring Ravi Teja, Meera Jasmine. Language: Telugu. From Movie Bhadra (2005).

Sa Sa Sye Lyrics

Lyrics PDF

ఏమైంది సారూ
ఎంత హుషారూ
బాగుంది జోరు
ఊరంతా హోరు హోయ్ హోయ్

హే
ఏమైంది సారూ
ఎంత హుషారూ
బాగుంది జోరు
ఊరంతా హోరు

ఆనందమొస్తే ఇంతే కాదా అందరూ
ఆరాలు తీసే వింటే లేదే నమ్మరు

స స సాయి సైరా సైరా
స స స సాయి సైరా సైరా
స స సాయి సైరా సైరా
సైరా సైరా సైరా

హే
స స సాయి సైరా సైరా
స స స సాయి సైరా సైరా
స స సాయి సైరా సైరా
సైరా సైరా సైరా

హే
ఏమైంది సారూ
ఎంత హుషారూ
బాగుంది జోరు
ఊరంతా హోరు

హే ఎవ్రీబడీ

హే చాల్లే జాతులు
చెడిపోవా మతులు
ఇలాంటి కుప్పిగంతులు
వేస్తారా చెప్పు నీలాంటి బుద్ధివంతులు

హే ఎన్నో పనులు
వెనకబడి తరిమేటప్పుడు
తీరిగ్గా చమ్మచక్కలు
ఆడేదెలాగో చెప్పండే అమ్మలక్కలు

ఆహా చూశాం లే ఎంత భారం
నువ్వు మోసే రాచకార్యం
చేస్తాం లే మేము సైతం
చేతనైన సాయం
ఓయ్

స స సాయి సైరా సైరా
స స స సాయి సైరా సైరా
స స సాయి సైరా సైరా
సైరా సైరా సైరా

హే
ఏమైంది సారూ
ఎంత హుషారూ
బాగుంది జోరు
ఊరంతా హోరు

వేసే అడుగు
ఎటువైపో అడుగు
ఏ నింగి చుక్క వరకు
తూరంగిలాగా నీ కొంటె గాలి పరుగు

తీసే పరుగు
విడియపడి ఆగే వెరపు
ఈడేడూ ఆడపిల్లకే ఉండాలి గానీ
మాలాంటి వాళ్లకెందుకు

అరే అరే అమ్మాయీ తీపో రాయి
ఆకాశం దాటేనోయ్
మాతోనా నీ లడాయి
చాలు ఆపవోయ్
అరరరరే

స స సాయి సైరా సైరా
స స స సాయి సైరా సైరా
స స సాయి సైరా సైరా
సైరా సైరా సైరా

హే
స స సాయి సైరా సైరా
స స స సాయి సైరా సైరా
స స సాయి సైరా సైరా
సైరా సైరా సైరా

స స సాయి సైరా సైరా
స స స సాయి సైరా సైరా
స స సాయి సైరా సైరా
హే

Emaindi saaru
Enta hushaaru
Baagundi joru
Vooranta horu hoi hoi

Hey
Emaindi saaru
Enta hushaaru
Baagundi joru
Vooranta horu

Aanandamoste inthe kaada andaru
Aaraalu teese vinthe lede nammaru

Sa sa sai saira saira
Sa sa sa sai saira saira
Sa sa sai saira saira
Saira saira saira
Hey
Sa sa sai saira saira
Sa sa sa sai saira saira
Sa sa sai saira saira
Saira saira saira

Hey
Emaindi saaru
Enta hushaaru
Baagundi joru
Vooranta horu

Hey everybody

Hey chaalle jathulu
Chedipovaa mathulu
Illaanti kuppiganthulu
Vestaara cheppu neelaanti buddhivanthulu

Hey enno panulu
Venakabadi tharimetappudu
Theerigga chammachakkalu
Aadedelaago cheppande ammalakkalu

Aaha choosaam le entha bhaaram
Nuvvu mose raacha kaaryam
Chestaam le memu saitham
Chethanaina saayam
Oy

Sa sa sai saira saira
Sa sa sa sai saira saira
Sa sa sai saira saira
Saira saira saira
Hey

Emaindi saaru
Enta hushaaru
Baagundi joru
Vooranta horu

Vese adugu
Etuvaipo adugu
Ye ningi chukka varaku
Thoorangilaaga nee konte gaali parugu

Teese parugu
Vidiyapadi aage verupu
Eedoedu aadapillake undaali gaani maalaanti vaallakenduku

Arey arey ammaayee theepo raayi
Aakaasham daatenoyi
Maathonaa nee ladaayi
Chaalu aapavoyi
Arararare

Sa sa sai saira saira
Sa sa sa sai saira saira
Sa sa sai saira saira
Saira saira saira
Hey
Sa sa sai saira saira
Sa sa sa sai saira saira
Sa sa sai saira saira
Saira saira saira

Sa sa sai saira saira
Sa sa sa sai saira saira
Sa sa sai saira saira
Hey

Music Video

Comments

0

No comments yet. Be the first to share your thoughts!