Prathi Gaadhalo Lyrics
ప్రతి గాథలో రాక్షసుడే
హింసలు పెడతాడు
అణచగానే పుడతాడు
రాజే ఒక్కడు
శత్రువునే కడతేర్చే
పనిలో మన రాజు
హింసలనే మరిగ్యాడు
మంచిని మరిచే
ఆనిచూడు అంతు చూశాడు
దంతంతో పోరాడి క్రోధంతో మారిపోయాడు
తానే ఒక రాక్షసుడై
సాధించే గుణం ఉండాలి
బలవంతుడైనా ఎదిరించాలి
మీ ఓర్పు నేర్పుని కాచాటాలి
గెలవాలంటే మన్నించాలి
కోపం మరి లోపం అవ్వదా
యుద్ధమే చిరునవ్వుతోనూ ఆపేసి చూపాలిరా
నీ వంకుల రా మిగలాలిరా
ఆ శిల పైనే ఒక రాతలా
నీ సంఘులనా జరగాలిరా
ఆ ఇసుకలపై ఒక గీతలా
తలనే దించేయి
జగడాలకే పోకురా
పగనే తుంచేయి
అది ఎప్పుడూ కీడురా
నిజమను ధైర్యం మందరా
కరుగును దేహం కందరా
తెలివితో లోకం ఏలరా నిలబడరా
మనదను స్వార్థం వీడరా
మనిషికి మాటే నీడరా
ఇచ్చిన మాటే తప్పితే గెలవవురా
కోపం మరి లోపం అవ్వదా
యుద్ధమే చిరునవ్వుతోనూ ఆపేసి చూపాలిరా
నీ వంకుల రా మిగలాలిరా
ఆ శిల పైనే ఒక రాతలా
నీ సంఘులనా జరగాలిరా
ఆ ఇసుకలపై ఒక గీతలా
Prathi gaathalo raakshasude
Himsalu pedathaadu
Anachagaane pudathaadu
Raaje okkadu
Shatruvune kadatherche
Panilo mana raaju
Himsalane marigaadu
Manchini mariche
Aani choodu anthu choosaadu
Danthamtho poraadi krodhamtho maaripoyaadu
Thaane oka raakshasudai
Saadhinche gunam undaali
Balavanthudainaa edhirinchaali
Mee orpu nerpuni kaachaataali
Gelaavaalante manninchaali
Kopam mari lopam avvadhaa
Yuddhame chirunavvuthonoo aapesi choopaali raa
Nee vankula raa migalaaliraa
Aa shila paina oka raathalaa
Nee sanghulanaa jaragaaliraa
Aa isukalapai oka geethalaa
Thalane dincheyi
Jagadaalake pokuraa
Pagane thuncheyi
Adhi eppudoo keeduraa
Nijamanu dhairyam mandaraa
Karugunu deham kandaraa
Thelivitho lokam elaraa nilabadaraa
Manadanu swartham veedaraa
Manishiki maate needaraa
Ichina maate thappithe gelavavuraa
Kopam mari lopam avvadhaa
Yuddhame chirunavvuthonoo aapesi choopaali raa
Nee vankula raa migalaaliraa
Aa shila paina oka raathalaa
Nee sanghulanaa jaragaaliraa
Aa isukalapai oka geethalaa














