Vinaraa Lyrics
వినరా
ఈ పగలు వైరం మధ్యన త్యాగం రా
వినరా
ఆ పగలు వైరం మధ్యన స్నేహం రా
వినరా
రగిలే మంటల మధ్యన మంచేరా
వినరా
మరిగే గరళం మధ్యన జీవం రా
క్రోధాలే నిండిన లోకం రా
స్వార్థాలే అంటని బంధం రా
మాట ఇచ్చాడో
తానే అవుతాడు రా
ఏరా
కోపగించాడో
తానే అవుతాడు రా
సోరా
మోసాలే నిండిన లోకం రా
మేలంటూ మరవని బంధం రా
దూసుకొచ్చాడో
తానే అవుతాడు రా
చేరా
తాను నమ్మ్యాడో
విననే వినడంట రా
మోరా
Vinaraa
Ee Pagalu Vairam Madhyana Thyaagam Raa
Vinaraa
Aa Pagalu Vairam Madhyana Sneham Raa
Vinaraa
Ragile Mantala Madhyana Mancheraa
Vinaraa
Marige Garalam Madhyana Jeevam Raa
Krodhaale Nindina Lokam Raa
Swaarthaale Antani Bandham Raa
Maata Ichchaado
Thaane Avthaadu Raa
Yeraa
Kopaginchaado
Thaane Avthaadu Raa
Soraa
Mosaale Nindina Lokam Raa
Melantoo Maravani Bandham Raa
Doosukocchaado
Thaane Avthaadu Raa
Cheeraa
Thaanu Nammyado
Vinane Vinadanta Raa
Moraa














