Sooreede Lyrics
సూరీడే గొడుగు పట్టి
వచ్చాడే భుజము తట్టి
చిమ్మ చీకటిలోనూ నీడలా ఉండే తోడు
రెప్ప నొదలక కాపు కాసేది కన్నువాడు
ఆకాశం విడిచి పెట్టి
ముద్దెత్తే పొలము మట్టి
ఎండ భగభగ తీర్చే చినుకుల దూకుతాడు
ముప్పు కలగకముందు నిలబడి ఆపుతాడు
ఖడ్గం ఒకడైతే
కలహాలు ఒకడివిలే
ఒకడు గర్జన ఒకడు భూపెన బెరసి ప్రళయాలే
సైగ ఒకడు సైన్యం ఒకడు కలిసి కదిలితే కదనమే
ఒకరికొకరని నమ్మి నడిచిన స్నేహమే ఇదిలే
నూరేళ్లు నిలవాలే
గంచె ఒకడైతే
అది మించే వాడొకడే
ఒకడు చిచ్చుర ఒకడు తెమ్మెర కలిసి దహనాలే
వేగమొకడు త్యాగమొకడు గతము మరువని గమనమే
ఒకరికొకరని నమ్మి నడిచిన స్నేహమే ఇదిలే
నూరేళ్లు నిలవాలే
రేయ్ నేనున్నాగ పడుకో
సూరీడే గొడుగు పట్టి
వచ్చాడే భుజము తట్టి
చిమ్మ చీకటిలోనూ నీడలా ఉండే తోడు
రెప్ప నొదలక కాపు కాసేది కన్నువాడు
Sooreede Godugu Patti
Vachhaade Bhujamu Thatti
Chimma Cheekatilona Needa Laa Unde Thodu
Reppa Nodalaka Kaapu Kaasedi Kannuvaadu
Aakaasham Vidichi Petti
Muddhette Polamu Matti
Enda Bhagabhaga Teerche Chinukula Dookuthaadu
Muppu Kalagakamundhu Nilabadi Aaputhaadu
Khadgam Okadaithe
Kalahalu Okadivile
Okadu Garjana Okadu Bhoopena Berasi Pralayaale
Saiga Okadu Sainyam Okadu Kalisi Kadilithe Kadaname
Okarikokarani Nammi Nadichina Snehame Idhile
Noorellu Nilavaale
Ganche Okadaithe
Adi Minche Vaadokade
Okadu Chichchura Okadu Temmera Kalisi Dahanaale
Vegam Okadu Thyaagam Okadu Gathamu Maruvani Gamaname
Okarikokarani Nammi Nadichina Snehame Idhile
Noorellu Nilavaale
Rey Nenunnaaga Paduko
Sooreede Godugu Patti
Vachhaade Bhujamu Thatti
Chimma Cheekatilona Needa Laa Unde Thodu
Reppa Nodalaka Kaapu Kaasedi Kannuvaadu














