Anjaana Anjaani Lyrics
నేనే మళ్లీ పుట్టానే
అంజనా అంజనీలా కలిశామంట
జత నువ్వు నేను అలా
ఏం జాదు చేశావు నా ఊపిరిలోన
నీ ఊసే చేరే ఇలా
విధ్వంసం నాతట
పూ వర్షం నీతట
భీభత్సం హాయిగా తోచిందంట
విస్ఫోటం నేనట
అదృష్టం నీవట
నా దారే మెల్లగా మారిందంట
నేనే మళ్లీ పుట్టానే
నేనే మళ్లీ పుట్టానే
ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ
రగులుతున్నది సెగల మాదిరి
పొగరులోని కైనలో సడి
నలుగుతున్నవి పెదవులే మరి
పలకడం ఎలా నీ పేరుని
ఎడారినా దడారినా
నీ దేహమే వినదేనని
శరీరమా శ్మశానమా
అనేట్లుగా మారాలని
సముద్రమై నా జ్వాలనే
నీలానే ఆటుపోటు ఉండాలని
నా శ్వాసనాపే నీ పట్టు లోనే
నేనే చిక్కుకుంటా కావాలని
ఇన్నాళ్లు లేనిదినా
ఎవ్వాలే కొత్తగా
నీ వెంట ఊహలో బతికేస్తున్నా
నేనే మళ్లీ పుట్టానే
నేనే మళ్లీ పుట్టానే
అంజనా అంజనీలా కలిశామంట
జత నువ్వు నేను అలా
ఏం జాదు చేశావు నా ఊపిరిలోన
నీ ఊసే చేరే ఇలా
Nene malli puttane
Anjana Anjani la kalisamanta
Jatha nuvvu nenu ala
Em jaadu chesaavu na oopirilona
Nee oose chere ila
Vidhwamsam naathata
Poo varsham neethata
Bheebhathsam haayiga thochindanta
Visphotam nenata
Adrushtam neevata
Naa daare mellaga maarindanta
Nene malli puttane
Nene malli puttane
Aa aa aa aa
Aa aa aa aa
Raguluthunnadhi segala maadhiri
Pogaruloni kainalosaadi
Naluguthunnavi pedhavule mari
Palakadam yelaa nee peruni
Yedaarina dadaarina
Nee dhehame vinadhenani
Shareerama smashaanama
Anettluga maaralani
Samudramai na jwalane
Neelaani aatupotu undalani
Na swasanaape nee pattulone
Nene chikkukunta kaavaalani
Innaallu lenidhina
Evvaale kotthaga
Nee vente oohalo bathikesthunna
Nene malli puttane
Nene malli puttane
Anjana Anjani la kalisamanta
Jatha nuvvu nenu ala
Em jaadu chesaavu na oopirilona
Nee oose chere ila














