Sammakka Lyrics
పచిడి నీ పేగు సమ్మక్క
కుట్టుకుంటాండే ఆకల్ని సమ్మక్క
పిచ్చిది నీ గుండె సమ్మక్క
కుట్టుకుంటాండే కొడుకుకై సమ్మక్క
కళ్లల కన్నీళ్లు సమ్మక్క
నీ రొమ్ముల గెట్లొచ్చే సమ్మక్క
ఇంకిందే రక్తము సమ్మక్క
పొద్దు గుంకిందే గుడిసెల్ల సమ్మక్క
నడిసేటి శవమైతివే
రే రే రే రే
సమ్మెట పోట్లకు సమ్మక్క
సొమ్మసిల్లిన నిప్పువే సమ్మక్క
సావు సాటుకొచ్చి సమ్మక్క
ఆగుతున్నావే బతుకును సమ్మక్క
మృగాల నీ కాళ్లు సమ్మక్క
ముదగరిస్తుంటే కాలాన్ని సమ్మక్క
నీ ఒళ్ళు కొలిమైతే సమ్మక్క
ఆడి ఆశే నీ బలమైతే సమ్మక్క
నీ పాడే నువ్వు మోస్తివే
హే
రే రే రే రే
సమ్మెట పోట్లకు సమ్మక్క....
రే రే రే రే
సావు సాటుకొచ్చి సమ్మక్క....
హే
సమ్మెట పోట్లకు సమ్మక్క
సొమ్మసిల్లిన నిప్పువే సమ్మక్క
సావు సాటుకొచ్చి సమ్మక్క
ఆగుతున్నావే బతుకును సమ్మక్క
Pachidi nee pegu sammakka
kuttukuntande aakalni sammakka
Pichidi nee gunde sammakka
kuttukuntande kodukukai sammakka
Kallala kanneellu sammakka
nee rommula getloche sammakka
Inkindhe rakthamu sammakka
poddu gunkindhe gudisella sammakka
Nadiseti shavamaithive
Re re re re
Sammeta potlaku sammakka
sommasillina nippuve sammakka
Saavu saattukocchi sammakka
aaguthunnave bathukunu sammakka
Mrugaala nee kaallu sammakka
mudagaristunte kaalani sammakka
Nee ollu kolimaithe sammakka
aadi aase nee balamaithe sammakka
Nee paade nuvvu mosthive
He
Re re re re
Sammeta potlaku sammakka....
Re re re re
Saavu saattukocchi sammakka....
He
Sammeta potlaku sammakka
sommasillina nippuve sammakka
Saavu saattukocchi sammakka
aaguthunnave bathukunu sammakka














