Yeshanagula by Prabha lyrics cover
LYRICSSONG LYRICSFolk

Yeshanagula

by Prabha, Jangi Reddy

Released Oct 11, 2026 · 2026

Album The Paradise

Play Now
0.0 (0 votes)

About this song

Yeshanagula Lyrics. The song is sung by Prabha, music by Anirudh Ravichander, lyrics by Kasarla Shyam. Starring Nani, Sonali Kulkarni. Language: Telugu. From Movie The Paradise (2026).

Yeshanagula Lyrics

Lyrics PDF

(Female)

హే జిమ్మేదారి పటేలో జిమ్మేదారి పటేలా
కల్వకుర్తి నీకోసం ముక్కునైతిరో
జిమ్మేదారి పటేలో జిమ్మేదారి పటేలా
నీతోవలన నా తొత్తులు కావాలున్నాయో
అద్దాల గుడ్డి దీపమైందిరా ప్రాణం
పొద్దున్న ఇంట లేడు ఏంది పాపం
గుండె పరకాల కూర వండిన నీకోసం
గుడుమట్ల బువ్వతోని తిని పో కొంచెం

(Male)

ఓ బుజ్జవ్వా

(Female)

ఓయ్

(Male)

మరి సద్ది గట్టుకొని రారాదూ

(Female)

ఎక్కడికో

(Male)

యేషనగుల
యేషనగుల
యేషనగుల
యేషనగుల
యేష యేష యేష యేష
యేషనగుల కట్టమీద యేసినముయ్యాల

మనం పోగుదామే బాలా
యేషనగుల కట్టమీద యేసినముయ్యాల
మనం పోగుదామే బాలా
యేషనగుల కట్టమీద
యేషనగుల కట్టమీద
ఓ యేషనగుల కట్టమీద
యేషనగుల కట్టమీద
యేషనగుల కట్టమీద యేసినముయ్యాల

మనం పోగుదామే బాలా
యేషనగుల కట్టమీద యేసినముయ్యాల
మనం పోగుదామే బాలా

అర్రెర్రె హే

అరరరరరరరె హే

(Female)

మొన్న నువ్వు చెమటలు దుడుచుకున్న నా వాలిసిరా
సిగ్గులేదే దేకంగా దిక్కులవాదరా
ఈన నీ వేలను తలుసుకొని నా రెప్పల రైక
గుక్కులే ఉత్తుట్టిగా తెగిపోయినాయిరో

మొన్న గుసగుస ముచ్చటంత గుర్తుకొచ్చెరా
చెవి సొత్తు బొమ్మ మొత్తుబొమ్మి మొత్తుకుందిరా
నువ్వే పొర్లిపోయిన గొంతునింక సదురలేదురా

అయ్యాల రాకపోతే పక్కమీద నేను సత్తరా
గుమగుమ నీ వాసన మోసిన నా ఒళ్లు
ఎనకడం మరిచిపోయే ఎత్తని నీళ్లు
కొనకున నూతిరిగిన నా ఏరుకు ఇల్లు
ఏరుప్తాందిరా నీ ఎంగిలి పూలు

(Male)

నీ రంది తీర్చనికి నా దగ్గర మందుందే బుజ్జవ్వా

(Female)

ఆహ్ అహ్ ఏందో అది

(Male)

గోరల్ తాగే
గోరల్ తాగే
గోరల్ గోరల్ గోరల్ గోరల్
గోరల్ తాగే ఇప్పసారాయి తాగుదామే బాలా

మనం పోగుదామే బాలా
గోరల్ తాగే ఇప్పసారాయి తాగుదామే బాలా
మనం పోగుదామే బాలా
గోరల్ తాగే ఇప్పసారాయి
గోరల్ తాగే
గోరల్ తాగే
గోరల్ తాగే

యేషనగుల కట్టమీద యేసినముయ్యాల
మనం పోగుదామే బాలా
యేషనగుల కట్టమీద యేసినముయ్యాల
మనం పోగుదామే బాలా

ఏయ్ బుజ్జవ్వా
గుంపలసే బుజ్జవ్వా
ఏయ్ బుజ్జవ్వా
అరె గజ్జుక్కుమంటూ
హే గజ్జుక్కుమంటూ
గజ్జిక్కుమంటూ
అరె గజ్జుక్కుమంటూ

(Female)
Hey jimmedari patelo jimmedari patela
Kalwakurthy neekosam mukkunaithiro
Jimmedari patelo jimmedari patela
Neethovalana na thothulu kaavalunnayo
Addhala guddi deepamaindhira pranam
Poddhuna inta ledhu yendhi paapam
Gunde parakala koora wandina neekosam
Gudumatla buwwathoni thini po koncham

(Male)
O bujjawwa

(Female)
Oy

(Male)
Mari saddhi gattukoni raaraadhu

(Female)
Yekkadiko

(Male)
Yeshanagula
Yeshanagula
Yeshanagula
Yeshanagula
Yesha Yesha Yesha Yesha
Yeshanagula kattameeda yesinamuyyaala

Manam poogudhame baala
Yeshanagula kattameeda yesinamuyyaala
Manam poogudhame baala
Yeshanagula kattameeda
Yeshanagula kattameeda
O Yeshanagula kattameeda
Yeshanagula kattameeda
Yeshanagula kattameeda yesinamuyyaala

Manam poogudhame baala
Yeshanagula kattameeda yesinamuyyaala
Manam poogudhame baala

Arrerre hey

Ararararararere hey

(Female)
Monna nuvvu chemathalu dhuduchukunna naavailsira
Siggulede dhekkamga dhikkulavaadara
Eena neevelanu thalusukoni naareppala raika
Gukkule uttuttiga thegipoyinairo

Monna gusagusa mucchatanta gurthukocchera
Chevi sotthu bomma motthubommi motthukundhira
Nuvve porlipoyina gonthuninka sadhuraledhura

Ayyala raakapothe pakkameedha nenu satthara
Gumaguma nee vaasana mosina naavollu
Yenakadam marichipaaye yetthani neellu
Konakuna noothirigina naayeruku illu
Yerupthaandhira nee yengili poolu

(Male)
Nee randhi theerchaniki naadhaggara mandhundhe bujjawwa

(Female)
Ah anh yendho adhi

(Male)
Goral thaage
Goral thaage
Goral Goral Goral Goral
Goral thaage ippasaaraayi thaagudhame baala

Manam poogudhame baala
Goral thaage ippasaaraayi thaagudhame baala
Manam poogudhame baala
Goral thaage ippasaaraayi
Goral thaage
Goral thaage
Goral thaage

Yeshanagula kattameeda yesinamuyyaala
Manam poogudhame baala
Yeshanagula kattameeda yesinamuyyaala
Manam poogudhame baala

Ey bujjawwa
Gumpalase bujjawwa
Ey bujjawwa
Are gajjukkumantu
He gajjukkumantu
Gajjikkumantu
Are gajjukkumantu

Music Video

Comments

0

No comments yet. Be the first to share your thoughts!