Uyyalo Uyyalo (Male) Lyrics
ఉయ్యాలో ఉయ్యాలో
నా కన్నీళ్లు తుడిచిన కొంగేది ఉయ్యాలో
ఉయ్యాలో ఉయ్యాలో
నువ్వు లేని ఊపిరి నెట్ల మోయ్యాలో
జంపాలో జంపాలో
ఆ కాకమ్మల వస్తే నీ కడుపు నింపాలో
జంపాలో జంపాలో
నా జాతికి జోలగా నీ కథ చెప్పాలో
హా...
హా...
హా...
హా...
తందనానే నేనా సమ్మక్క
తందనానే నేనా సమ్మక్క
తందనానే నేనా సమ్మక్క
తందనానే నేనా సమ్మక్క
ఊహో...
Uyyalo Uyyalo
Naa kannillu thudichina kongedi Uyyalo
Uyyalo Uyyalo
Nuv leni oopiri netla moyyalo
Jampaalo Jampaalo
Aa kaakammala vasthe nee kadupu nimpaalo
Jampaalo Jampaalo
Naa jaathiki jolaga nee katha cheppaalo
Ha...
Ha...
Ha...
Ha...
Thandhanane nena Sammakka
Thandhanane nena Sammakka
Thandhanane nena Sammakka
Thandhanane nena Sammakka
Ooh...














