Chilaka (Sad) Lyrics
చిలకా వెళ్లిపోతున్నా దూరంగా నిన్నొదిలి
సెలవే అంటున్నాను నీ కన్నుల్లో నన్నొదిలి
ఒకట్టే అనుకున్నాము పయనాలు ఇరువురివి
ఎపుడూ పదిలంగానే ఉండాలంటూ నా మనవి
కొత్తగా కొత్తగా వచ్చిన రెక్కలే రాలిపోతున్నాయేమో
ఎటుకో ఈ మజిలి కదిలెనే నువ్వదిలి
కనులే ఓ కదలి ఓ
నిన్నిలా వీడగా పాదమే రాదుగా
ప్రేమలో తడబడినానో
తప్పే నాదైతే బాధే నిన్నంటే
బందీ అయ్యావే ఓ
Chilakaa velipothunnaa dhooranga ninnodhili
Selave antunnaanu nee kannullo nannodhili
Okatte anukunnaamu payanaalu iruvurivi
Yepudoo padilangane undaalantu naa manavi
Kothaga kothaga vachina rekkale raalipothunnaayemo
Yetuko ee majili kadhilene nuvvadhili
Kanule o kadhali oo
Ninnilaa veedagaa paadhame raadhugaa
Premalo thadabadinaano
Thappe naadhaithe baadhe ninnante
Bandhee ayyaave oo















