Vellipoyaave Vellipoyaave Lyrics
(Male Part)
ఓ...
ఓ...
(Male Part)
వెళ్లిపోయావే వెళ్లిపోయావే
కన్నీటి చుక్కల్లే జారి పోయావే
ఓ...
(Male Part)
వెళ్లిపోయావే వెళ్లిపోయావే
చుక్కల్లో చుక్కల్లే చేరి పోయావే
ఓ...
(Male Part)
ఏమై పోయావే ఏమై పోయావే
తిరిగి రాలేని దూరం పోయావే
మండే గుండెల్లో గాయమయ్యావే
మాటైనా లేకుండా మాయమయ్యావే
(Male Part)
ఎన్నో అనుకున్నాం ఎన్నో కలగన్నాం
అయ్యో అవన్నీ మరిచిపోయావే
ఉందాం అనుకున్నాం కలిసి ఉందాం అనుకున్నాం
కన్నీళ్ల వదిలేసి కదిలిపోయావే
(Male Part)
వెళ్లిపోయావే వెళ్లిపోయావే
కన్నీటి చుక్కల్లే జారి పోయావే
ఓ...
(Male Part)
వెళ్లిపోయావే వెళ్లిపోయావే
చుక్కల్లో చుక్కల్లే చేరి పోయావే
(Male Part)
ఎక్కడే నీ చిరునవ్వు
ఎక్కడున్నావే నువ్వు
ఎందుకా తొందర నీకు
నా చేయి వదిలేసావు
(Male Part)
చెప్పుకున్న ఊసులన్నీ మరిచిపోయావా
చేసుకున్న బాసలన్నీ గుర్తు రాలేదా
అంతులేని బరువుని నీలో మోసావా
అందుకే అందుకే నువ్విలా చేసావా
నువ్వే లేని నేను ఎలా ఇంకేలో
ప్రాణం లేని నేను జీవించేదెలా
(Male Part)
వెళ్లిపోయావే వెళ్లిపోయావే
కన్నీటి చుక్కల్లే జారి పోయావే
ఓ...
(Male Part)
వెళ్లిపోయావే వెళ్లిపోయావే
చుక్కల్లో చుక్కల్లే చేరి పోయావే
(Male Part)
ఏమై పోయావే ఏమై పోయావే
తిరిగి రాలేని దూరం పోయావే
మండే గుండెల్లో గాయమయ్యావే
మాటైనా లేకుండా మాయమయ్యావే
(Male Part)
ఎన్నో అనుకున్నాం ఎన్నో కలగన్నాం
అయ్యో అవన్నీ మరిచిపోయావే
ఉందాం అనుకున్నాం కలిసి ఉందాం అనుకున్నాం
కన్నీళ్ల వదిలేసి కదిలిపోయావే
(Male Part)
వెళ్లిపోయావే వెళ్లిపోయావే
కన్నీటి చుక్కల్లే జారి పోయావే
ఓ...
(Male Part)
వెళ్లిపోయావే వెళ్లిపోయావే
చుక్కల్లో చుక్కల్లే చేరి పోయావే
ఆ...
(Male Part)
Oo...
Oo...
(Male Part)
Vellipoyave vellipoyave
Kanneeti chukkallae jaari poyave
Oo...
(Male Part)
Vellipoyave vellipoyave
Chukkallo chukkallae cheri poyave
Oo...
(Male Part)
Emai poyave emai poyave
Thirigi raaleni dooram poyave
Mande gundello gaayamayyave
Maatainaa lekunda maayamayyave
(Male Part)
Enno anukunnam enno kalagannam
Ayyo avanni marachi poyave
Undham anukunnam kalisi undham anukunnam
Kanneerla vadilesi kadhili poyave
(Male Part)
Vellipoyave vellipoyave
Kanneeti chukkallae jaari poyave
Oo...
(Male Part)
Vellipoyave vellipoyave
Chukkallo chukkallae cheri poyave
(Male Part)
Ekkade nee chirunavvu
Ekkadunnavenuvvu
Endhuka thondhara neeku
Naa cheyi vadilesavu
(Male Part)
Cheppukunna oosulanni mariche poyava
Chesukunna baasalanni gurutheraledha
Anthuleni baruvuni neelo mosava
Andhuke andhuke nuvvila chesava
Nuvve leni nenu ela inkelo
Praanam leni nenu jeevinchedhela
(Male Part)
Vellipoyave vellipoyave
Kanneeti chukkallae jaari poyave
Oo...
(Male Part)
Vellipoyave vellipoyave
Chukkallo chukkallae cheri poyave
(Male Part)
Emai poyave emai poyave
Thirigi raaleni dooram poyave
Mande gundello gaayamayyave
Maatainaa lekunda maayamayyave
(Male Part)
Enno anukunnam enno kalagannam
Ayyo avanni marachi poyave
Undham anukunnam kalisi undham anukunnam
Kanneerla vadilesi kadhili poyave
(Male Part)
Vellipoyave vellipoyave
Kanneeti chukkallae jaari poyave
Oo...
(Male Part)
Vellipoyave vellipoyave
Chukkallo chukkallae cheri poyave
Aa...















