Ye Adugu Yetu Paduthundho by Aditya RK lyrics cover
LYRICSSONG LYRICS

Ye Adugu Yetu Paduthundho

by Aditya RK

Released Oct 24, 2026 · 2026

Album Thellakaagitham

Play Now
0.0 (0 votes)

About this song

Ye Adugu Yetu Paduthundho Lyrics. The song is sung by Aditya RK, music by Vijai Bulganin, lyrics by Suresh Banisetti. Starring Harsh Roshan, Nakshatra, Deepak, Ajay. Language: Telugu. From Movie Thellakaagitham (2026).

Ye Adugu Yetu Paduthundho Lyrics

Lyrics PDF

ఏ అడుగు ఎటు పడుతుందో ఎవ్వరికెరుకా
ఏ పిడుగు ఎటు పడుతుందో ఎవ్వరికెరుకా
ఏ గాలెటు వీస్తుందో ఎవ్వరికెరుకా
ఏ దారెటు తోస్తుందో ఎవ్వరికెరుకా

దైవుడిలా ముందే ఊహించారు గనక
ఊహిస్తే పడతారా చీకటి వెనక

అరరే అరే
ఎన్నో దిక్కుల ముడులు విప్పించేదెట్టాగో నేర్పవు బదులు
అరరే అరే
చుట్టూ తిరిగే సుడులు ఆపేసేదెట్టాగో ఈ అలజడులు

అరరే అరరే ఎన్నో దిక్కుల ముడులు విప్పించేదెట్టాగో నేర్పవు బదులు
అరరే అరరే చుట్టూ తిరిగే సుడులు ఆపేసేదెట్టాగో ఈ అలజడులు

ఏది తప్పో ఏది ఒప్పో
ఏ కొంచెం ఎరుగదుగా తుళ్లే ప్రాయం
ఏది నిప్పో ఏది ముప్పో
ఆ తెలివే ఉండదుగా అయ్యో పాపం

కనుకే ఏమంటాం ఎవరిని నిందిస్తాం
తెలిసి నిలదీస్తే మనదే దోషం
లేదే ఏ లోపం ఏమని మరి ప్రశ్నిస్తాం
ఆడే విధియాటకి మనమే చేస్తాం

అసలే అసలే పసి హృదయాలు
నలిగి నలిగి ఏమౌతాయో

Ye adugu etupaduthundho evvarikeruka
Ye pidugu etupaduthundho evvarikeruka
Ye gaaletuveesthundho evvarikeruka
Ye dhaaretu thosthundho evvarikeruka

Dheyvudilaa mundhey oohincharu ganaka
Oohisthey padathaaraa cheekati venaka

Arare are
Enno dhikkula mudulu vidipinchedhettago nerpavu badulu
Arare are
Chuttoo thirige sudulu aapeseedhettago ee alajadulu

Arare ararey enno dhikkula mudulu vidipinchedhettago nerpavu badulu
Arare ararey chuttoo thirige sudulu aapeseedhettago ee alajadulu

Yedhi thappo yedhi oppo
Ye konchem yeragadhugaa thulle praayam
Yedhi nippoo yedhi muppoo
Aa thelivey undadhugaa ayyo paapam

Kanuikey yemanthaam evvarini nindhisthaam thelisi niladheethey manadhey dhosham
Ledhey ye lopam yemani mari prasnisthaam aadey vidhiyaataki manamey chesthaam

Asaley asaley pasi hrudhayalu
Naligi naligi yemouthaayo

Music Video

Comments

0

No comments yet. Be the first to share your thoughts!