Jaragandi by Daler Mehndi lyrics cover
LYRICSSONG LYRICS

Jaragandi

by Daler Mehndi, Sunidhi Chauhan

Released Oct 24, 2026 · 2024

Album Game Changer

Play Now
0.0 (0 votes)

About this song

Jaragandi Lyrics. The song is sung by Daler Mehndi, music by Thaman S, lyrics by Anantha Sriram. Starring Ram Charan, Kiara Advani, Anjali, Samuthirakani, S J Surya, Srikanth, Sunil. Language: Telugu. From Movie Game Changer (2024).

Jaragandi Lyrics

Lyrics PDF

జరగండి జరగండి జరగండి
జాబిలమ్మ జాకెటేసుకొచ్చేనండి
జరగండి జరగండి జరగండి
పరదీసు పావడేసుకొచ్చేనండి

6 ప్యాక్‌లో యముడండి
సిస్టమ్ తప్పితే మొగుడండి
థండర్ స్టార్ములా టిండర్ సీమనే
చూడతది వీడి గారడీ

జరగండి జరగండి జరగండి
మార్స్ నుంచీ మాస్సు పిర్చే వచ్చేనండి
పిల్లగాడు సూదే పిచ్చి లేపుతాడే
కుర్రగాడు సూదే కుచ్చు లాగుతాడే

జరగండి జరగండి జరగండి
స్టారుల్లో ఒక్కటైనా స్టారు వచ్చేనండి

ముప్పావలా పెళ్లన్నాడే
మురిపాల సిన్నోడే
ముద్దే ముందిమ్మన్నాడే
మంత్రాలు మార్చినాడే

హుస్కు బుస్కు లుస్కండి
మరో ఎలాన్ మస్కండి
జస్కా మస్కా రస్కండి
రిస్కేనండి

సిల్కు షర్టు హల్కండి
రెండు కళ్ల ఝల్కండి
బెల్లు బటన్ నొక్కండి
సర్‌ప్రైజ్ చేయండి

పాలబుగ్గపై తెల్లవారులు
పబ్‌జీ ఆడే పిల్లాడే
పూల పక్కపై మూడు పూటలు
సర్జికల్ స్ట్రైక్ చేస్తాడే

పిక్కో ఎక్కడే
పిక్కో ఎక్కడే ఉంటూనే
కల్లో డ్రోన్ అటాక్ చేస్తావే
సూపర్ సోనికో హైపర్ సోనికో
సరిపడా వీడి స్పీడుకే

జరగండి జరగండి జరగండి
గూగుల్‌కి తిక్కిన గమ్ము వచ్చేనండి
జరగండి జరగండి జరగండి
పువ్వుల్లో ఒక్కటైనా పువ్వు వచ్చేనండి

6 ప్యాక్‌లో యముడండి
సిస్టమ్ తప్పితే మొగుడండి
థండర్ స్టార్ములా టిండర్ సీమనే
చూడతది వీడి గారడీ

Jaragandi jaragandi jaragandi
Jabilamma jacketesukochhenandi
Jaragandi jaragandi jaragandi
Paradisu paavadesukochhenandi

6 pack lo yamudandi
System thappithe mogudandi
Thunderstormulaa tinder seemane
Chudathadhi veedi gaaradi

Jaragandi jaragandi jaragandi
Marsununchi massu pirche vachhenandi
Pillagaadu soode picchi leputhaade
Kurragaadu soode kuchhu laaguthaade

Jaragandi jaragandi jaragandi
Starullokkataina staru vochhenandi

Muppaavlaa pellannade
Muripaala sinnode
Muddhe mundhimmannaade
Mantaraalu marnaade

Husku busku luskandi
Maro elon muskandi
Jaska maska ruskandi
Riskenandi

Silkushirtu hulk andi
Rendu kalla jhalkandi
Bellu button nokkandi
Supprise cheyyandi

Paalabuggapai thellavaarulu
Pubg klaade pillade
Poola pakkapai moodupootalu
Surgical strike chesthade

Pikko ekkade
Pikko ekkade vuntune
Kallo droneattack chesthaave
Super sonico hyper sonico
Saripada veedi speeduke

Jaragandi jaragandi jaragandi
Googlethikina gumsu vachhenandi
Jaragandi jaragandi jaragandi
Puvvulokkataina puvvu vachhenandi

6 pack lo yamudandi
System thappithe mogudandi
Thunderstormulaa tinder seemane
Chudathadhi veedi gaaradi

Music Video

Comments

0

No comments yet. Be the first to share your thoughts!