NaaNaa Hyraanaa Lyrics
ఆహ్ రిరిర్రో ఎరెరెరో రొరోరో రూ తారా
ఆహ్ రిరిర్రో ఎరెరెరో రొరోరో రూ తారా
నా దిర్ దిన్నా నా దిర్ దిన్నా
నా దిర్ దిన్నా నా దిర్ దిన్నా
నా దిర్ దిన్నా దిన్నా నా దిన్నా
నా దిర్ దిన్నా నా దిర్ దిన్నా
నా దిర్ దిన్నా నా దిర్ దిన్నా
నా దిర్ దిన్నా దిన్నా నా దిన్నా
నా నా హయ్రానా
ప్రియమైన హయ్రానా
మొదలాయే నాలోనా
నలనా నీ వలన
నా నా హయ్రానా
అరుదైన హయ్రానా
నెమలి కన్ను పొలకింతాయే
నా చెంపలు నిమిరెనా
ధనాధి నా ఈ వేళ
నీలోనా నాలోనా
కనివినని కలవరమే
సుమశరమా
వందింతలయ్యే నా అందం
నువ్వు నా పక్కన ఉంటే
వజ్రంలా వెలిగే ఇంకొంచం
నువ్వు నా పక్కన ఉంటే
వెయ్యింతలయ్యే నా సొగసు
నువ్వు నా పక్కన ఉంటే
మంచంలో ఉన్నా మరికొంచం
నువ్వు నా పక్కన ఉంటే
నా దిర్ దిన్నా నా దిర్ దిన్నా
నా దిర్ దిన్నా నా దిర్ దిన్నా
నా దిర్ దిన్నా దిన్నా నా దిన్నా
ప గ రి గ రి గ రి ని స
ని స రి స ని ధ ప మ ధ ప మ గ రి ప గ రి గ రి గ రి ని స
ఎప్పుడూ లేని లేని వింతలు
ఇప్పుడే చూస్తున్నా
గగనాలన్నీ పూల గొడుగులు
భువనాలన్నీ పాల మడుగులు
కదిలే రంగుల బంగిమలై
కనువిందాయెను భవనములు
ఎవరు లేని లేని తీరాలు
నీకు నాకేనా
రోమాలన్నీ నేడు మన ప్రేమకు జెండాలాయే
ఏ మాయో మరి ఏమో నరనరమున నీలోన నాయే
తనువే లేని ప్రాణాలు తారాడే ప్రేమల్లో
అలలాగా సమయములో తొలి కథగా
వందింతలయ్యే నా అందం
నువ్వు నా పక్కన ఉంటే
వజ్రంలా వెలిగే ఇంకొంచం
నువ్వు నా పక్కన ఉంటే
వెయ్యింతలయ్యే నా సొగసు
నువ్వు నా పక్కన ఉంటే
మంచంలో ఉన్నా మరికొంచం
నువ్వు నా పక్కన ఉంటే
నా దిర్ దిన్నా నా దిర్ దిన్నా
నా దిర్ దిన్నా నా దిర్ దిన్నా
నా దిర్ దిన్నా దిన్నా నా దిన్నా
ఆహ్ రిరిర్రో ఎరెరెరో రొరోరో రూ తారా
Aah ririrro ererero rororo roo tara
Aah ririrro ererero rororo roo tara
Na dir dinna na dir dinna
Na dir dinna na dir dinna
Na dir dinna dinna na dinna
Na dir dinna na dir dinna
Na dir dinna na dir dinna
Na dir dinna dinna na dinna
Naa naa hayrana
Priyamaina hayrana
Modalaaye naalo na
Nalana nee valana
Naa naa hayrana
Arudaina hayrana
Nemali kanu polakinthaye
Naa chempalu nimirena
Dhanaadhi na ee vela
Neelona naalo na
Kanivinnani kalavarame
Sumasharama
Vandintha layye naa andham
Nuvvu naa pakkana unte
Vajramla veliga inkoncham
Nuvvu naa pakkana unte
Veyyintha layye naa sogasu
Nuvvu naa pakkana unte
Mancham lo unna marikoncham
Nuvvu naa pakkana unte
Na dir dinna na dir dinna
Na dir dinna na dir dinna
Na dir dinna dinna na dinna
Pa ga ri ga ri ga ri ni sa
Ni sa ri sa ni dha pa ma dha pa ma ga ri pa ga ri ga ri ga ri ni sa
Eeppudoo leni leni vinthalu
Ippude choosthunnaa
Gaganaalanni poola godugulu
Bhuvanaalanni paala madugulu
Kadhile rangula bangimalai
Kanuvingaayenu bhavanamulu
Evaru leni leni theevulu
Neeku naakena
Romaalanni nedu mana premaku jendaalaaye
Ye maayo mari yemo nara naramuna neelona naaye
Thanuve leni praanaalu thaaraade premallo
Alagalaga samayamulo tholi kadhagaa
Vandintha layye naa andham
Nuvvu naa pakkana unte
Vajramla veliga inkoncham
Nuvvu naa pakkana unte
Veyyintha layye naa sogasu
Nuvvu naa pakkana unte
Mancham lo unna marikoncham
Nuvvu naa pakkana unte
Na dir dinna na dir dinna
Na dir dinna na dir dinna
Na dir dinna dinna na dinna
Aah ririrro ererero rororo roo tara
















