Raa Macha Macha Lyrics
కళ్ళజోడు తీస్తే నీలాంటి వాడ్నే
షర్ట్ పైకి పెడితే నీలాంటి వాడ్నే
టక్ టై తీస్తే నీలాంటి వాడ్నే
నాటు బీటు వింటే నీలాంటి వాడ్నే
కన్న ఊర్లో కాలెట్టానంటే
నేనైనా నేనైనా నీలాంటోడ్నే
మాటలన్నీ చేతల్లో పెడితే
మీరైనా నాలాంటోళ్ళే
రా మచ్చా మచ్చా రా
రా మచ్చా మచ్చా రా
ఈ కచ్చా పచ్చాకే
రోడ్ ఇచ్చాలోచ్చే రా
రా మచ్చా మచ్చా రా
రా మచ్చా మచ్చా రా
నువ్వొచ్చావంటే రచ్చ రచ్చ రంపే రా
రా మచ్చా మచ్చా రా
రా మచ్చా మచ్చా రా
ఈ కచ్చా పచ్చాకే
రోడ్ ఇచ్చాలోచ్చే రా
రా మచ్చా మచ్చా రా
రా మచ్చా మచ్చా రా
నువ్వొచ్చావంటే రచ్చ రచ్చ రంపే రా
నిక్కరు జేబు లోపలా
చిల్లర కాసు గల్ గలా
చక్కగా మోగుతుందింకా మ్యూజిక్ కులా
వీణ స్టెప్పు వేస్తేనే
విజిల్ సౌండు ధడ్ ధడా
నక్కినదండి గుండెల్లో ఏదో మూల
పోచమ్మ జాతర్లో తపేట గుళ్ళు
అరే సంక్రాంతి ఇళ్ళల్లో పందెం కోళ్ళు
సూరమ్మ బడ్డిలో తీయటి జీడ్లు
గురుతుకొస్తాయి భూమ్మీద ఉన్నన్నాళ్ళు
ఫ్లాష్‌బ్యాక్ నొక్కానంటే నేనైనా నేనైనా నీలాంటోడ్నే
ఫ్లాష్ ఫార్వర్డ్ కొట్టారంటే మీరైనా నాలాంటోళ్ళే
రా మచ్చా మచ్చా రా
రా మచ్చా మచ్చా రా
ఈ కచ్చా పచ్చాకే
రోడ్ ఇచ్చాలోచ్చే రా
రా మచ్చా మచ్చా రా
రా మచ్చా మచ్చా రా
నువ్వొచ్చావంటే రచ్చ రచ్చ రంపే రా
రా మచ్చా మచ్చా రా
రా మచ్చా మచ్చా రా
ఈ కచ్చా పచ్చాకే
రోడ్ ఇచ్చాలోచ్చే రా
రా మచ్చా మచ్చా రా
రా మచ్చా మచ్చా రా
నువ్వొచ్చావంటే రచ్చ రచ్చ రంపే రా
Kallajodu theesthe neelaanti vaadne
Shirt paiki pedithe neelaanti vaadne
Tuck tie theesthe neelaanti vaadne
Naatu beatu vinte neelaanti vaadne
Kanna oorlo kaalettanante
Nenaina nenaina neelaantodne
Maatalanni chethallo pedithe
Meeraina naalaantolle
Ra macha macha ra
Ra macha macha ra
Ee kachchaa pachchaakey
Rod ichchaalochchey raa
Ra macha macha ra
Ra macha macha ra
Nuvvochhaavante racha racha rampe ra
Ra macha macha ra
Ra macha macha ra
Ee kachchaa pachchaakey
Rod ichchaalochchey raa
Ra macha macha ra
Ra macha macha ra
Nuvvochhaavante racha racha rampe ra
Nickaru jebu lopalaa
Chillara kaasu gal galaa
Chakkaga moguthundhinka music kula
Veena stepu vestheni
Whistle soundu dhad dhadaa
Nakkinadhandi gundello edho moola
Pochamma jatharlo thapeta gullu
Are sankaranthi ilallo pandhem kodlu
Sooramma baddilo theeyati jeedllu
Guruthukosthaayi boommeedha unnannaallu
Flashback nokkaanante nenaina nenaina neelaantodne
Flash forward kottaarante meeraina naalaantolle
Ra macha macha ra
Ra macha macha ra
Ee kachchaa pachchaakey
Rod ichchaalochchey raa
Ra macha macha ra
Ra macha macha ra
Nuvvochhaavante racha racha rampe ra
Ra macha macha ra
Ra macha macha ra
Ee kachchaa pachchaakey
Rod ichchaalochchey raa
Ra macha macha ra
Ra macha macha ra
Nuvvochhaavante racha racha rampe ra
















