Konda Devara Lyrics
నెత్తురంతా ఉరుకుతున్న ఊరువాడ జాతర
పాడునీడ పడ్డదంటే ఊచ ఊచ కొతరా
కొండ దేవరా
కొండ దేవరా
ఎత్తుకెళ్ల వచ్చినోళ్ల దండు ఉప్పు పాతరా
తన్ని తన్ని తుండగుల్లి తరుముదాము పొలిమేర
కొండ దేవరా
కొండ దేవరా
కొండ దేవరా
కొండ దేవరా
కొండ దేవరా
ఎర గాలి మాది
కొండ దేవరా
పట్టి తల్లి మాది
కొండ దేవరా
నీరు నిప్పు మాది
ఎర్ర ఎర్ర సూరుడేమో బొట్టులాగ దిద్ది
వెలుగు నింపినావు ఒల్లునా
తెల్ల తెల్ల మబ్బులలోన వెండి యెండ నట్టి
ఊయలూపినావు తొలనా
దేవరా
ఉండవమ్మా
నరకంలో
నువ్వే
నరకంలోన
నరకం నువ్వే
ఉండవమ్మా
ఊయలలో
కొండ దేవరా
అంతే లేదురా
కొండ దేవరా
ఉండే నీదిరా
Netthurantha urukuthunna vooruvaada jaathara
Paaduneeda paddadhante voocha voocha kothara
Konda devara
Konda devara
Ettukella vochinolla dandu vuppu paathara
Tanni tanni thundagulli tharumudhaamu polimera
Konda devara
Konda devara
Konda devara
Konda devara
Konda devara
Yera gaali maadi
Konda devara
Patti thalli maadi
Konda devara
Neeru nippu maadi
Yerra yerra soorudemo bottulaaga diddi
Velugu nimpinavu volluna
Tella tella mappulona vendi yenda natti
Vooyaloopinavu tholana
Devara
Vundavamma
Narakamlo
Nuvve
Narakamlona
Narakam nuvve
Vundavamma
Vooyalalo
Konda devara
Anthe leedhura
Konda devara
Vunde needhira
















